Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Vaishnavi Chaitanya: బేబీ హీరోయిన్ దెబ్బకు శ్రీలీలకు ఆఫర్లు తగ్గుతాయా.. ఏం జరిగిందంటే?

Vaishnavi Chaitanya: బేబీ హీరోయిన్ దెబ్బకు శ్రీలీలకు ఆఫర్లు తగ్గుతాయా.. ఏం జరిగిందంటే?

  • July 29, 2023 / 03:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vaishnavi Chaitanya: బేబీ హీరోయిన్ దెబ్బకు శ్రీలీలకు ఆఫర్లు తగ్గుతాయా.. ఏం జరిగిందంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోయిన్లలో శ్రీలీల ఒకరు కాగా శ్రీలీల తెలుగులో ప్రస్తుతం పది కంటే ఎక్కువ సినిమాలతో బిజీగా ఉన్నారు. తెలుగులో ఈ స్థాయిలో బిజీగా ఉన్న మరో హీరోయిన్ లేరనే చెప్పాలి. శ్రీలీలకు గట్టి పోటీ ఇచ్చే హీరోయిన్ కూడా ఎవరూ లేరనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే వైష్ణవి చైతన్య బేబీ సినిమాతో భారీ సక్సెస్ ను ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. తొలి సినిమాకు 30 లక్షల రూపాయలు పారితోషికంగా తీసుకున్న వైష్ణవి చైతన్యకు ప్రస్తుతం చేతిలో ఏకంగా ఆరు ఆఫర్లు ఉన్నాయని తెలుస్తోంది.

శ్రీలీలకు ధీటుగా ఆఫర్లను సొంతం చేసుకుంటున్న వైష్ణవి చైతన్య భవిష్యత్తులో శ్రీలీలకు షాకిచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బేబీ హీరోయిన్ రాబోయే రోజుల్లో టాలీవుడ్ లో హాట్ టాపిక్ ఆవుతారేమో చూడాలి. వైష్ణవి చైతన్య బేబీ మూవీకి 30 లక్షల రూపాయల పారితోషికం తీసుకోగా ప్రస్తుతం ఆమె పారితోషికం రెండు రెట్లు అయిందని తెలుస్తోంది.

భవిష్యత్తు ప్రాజెక్ట్ లు భారీ విజయాలను సొంతం చేసుకుంటే (Vaishnavi Chaitanya) వైష్ణవి చైతన్యకు క్రేజ్, పారితోషికం మరింత పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి. సోషల్ మీడియాలో సైతం వైష్ణవిని అభిమానించే వాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తనకు మంచి ఆఫర్లు వచ్చి ఉంటే వైష్ణవి రేంజ్ మరోలా ఉండేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వైష్ణవికి స్టార్స్ ప్రాజెక్ట్ లలో అవకాశాలు వస్తే బాగుంటుందని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

బేబీ సినిమాలో వైష్ణవి పర్ఫామెన్స్ మాత్రం వేరే లెవెల్ అని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వైష్ణవి చైతన్య ఇతర భాషలపై కూడా దృష్టి పెడితే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్ ల ద్వారా పాపులర్ అయిన వైష్ణవి స్టార్ హీరోయిన్ గా గుర్తింపును సొంతం చేసుకోవడానికి ఎంతో సమయం లేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

బ్రో సినిమా రివ్యూ & రేటింగ్!

‘బ్రో’ మూవీ తప్పకుండా చూడడానికి గల 10 కారణాలు..!
‘బ్రో’ కి మిక్స్డ్ టాక్ రావడానికి కారణం ఈ 10 మైనస్సులేనట!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Sree Leela
  • #Actress Vaishnavi chaitanya
  • #Sree Leela
  • #Vaishnavi Chaitanya

Also Read

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

related news

Rajamouli – Suriya: రాజమౌళితో సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా.. నిజమేనా?

Rajamouli – Suriya: రాజమౌళితో సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా.. నిజమేనా?

The Odyssey: నోలన్‌ మావ సినిమా.. ఐమ్యాక్స్‌ టికెట్‌ రూ.3 వేలట

The Odyssey: నోలన్‌ మావ సినిమా.. ఐమ్యాక్స్‌ టికెట్‌ రూ.3 వేలట

Toxic : ఎట్టకేలకు టాక్సిక్ మూవీ కథ పై క్లారిటీ ఇచ్చిన యష్.. సినిమా అంతా ట్విస్ట్లే !

Toxic : ఎట్టకేలకు టాక్సిక్ మూవీ కథ పై క్లారిటీ ఇచ్చిన యష్.. సినిమా అంతా ట్విస్ట్లే !

Preity Mukhundhan: ఇట్స్‌ ప్రీతి టైమ్‌… వరుస కడుతున్న ఛాన్స్‌లు.. నెక్స్ట్‌ ధనుష్‌తో..

Preity Mukhundhan: ఇట్స్‌ ప్రీతి టైమ్‌… వరుస కడుతున్న ఛాన్స్‌లు.. నెక్స్ట్‌ ధనుష్‌తో..

Allu Arjun: తెలుగు దర్శకుడితో బన్నీ ఇక సినిమా చేయడా? వరుస 4 బయటే..

Allu Arjun: తెలుగు దర్శకుడితో బన్నీ ఇక సినిమా చేయడా? వరుస 4 బయటే..

Mokshagna: వైలెంట్‌ డైరక్టర్‌తో నందమూరి వారసుడు.. కుదిరితే కిక్కే కిక్‌

Mokshagna: వైలెంట్‌ డైరక్టర్‌తో నందమూరి వారసుడు.. కుదిరితే కిక్కే కిక్‌

trending news

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

1 day ago
Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

1 day ago
Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

2 days ago
Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

2 days ago
Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

2 days ago

latest news

Nithin: నితిన్‌ కొత్త సినిమాకు నిర్మాతగా హీరో.. ఎవరంటే?

Nithin: నితిన్‌ కొత్త సినిమాకు నిర్మాతగా హీరో.. ఎవరంటే?

22 hours ago
Naga Chaithanya: నాగచైతన్య 25వ సినిమా ఏది? చర్చలోకి ఇద్దరు దర్శకుల పేర్లు

Naga Chaithanya: నాగచైతన్య 25వ సినిమా ఏది? చర్చలోకి ఇద్దరు దర్శకుల పేర్లు

23 hours ago
Tumbbad 2: కాస్ట్‌లీగా మారిపోయిన ‘తుంబాడ్‌’ సీక్వెల్‌.. స్టార్‌ హీరోయిన్‌ ఎంట్రీ

Tumbbad 2: కాస్ట్‌లీగా మారిపోయిన ‘తుంబాడ్‌’ సీక్వెల్‌.. స్టార్‌ హీరోయిన్‌ ఎంట్రీ

23 hours ago
లెజెండరీ నటుడు మృతి!

లెజెండరీ నటుడు మృతి!

24 hours ago
Varalaxmi Sarathkumar : సీఎం విజయ్‌ను కలిసిన వరలక్ష్మి.. ఎమోషనల్ పోస్ట్ వైరల్!

Varalaxmi Sarathkumar : సీఎం విజయ్‌ను కలిసిన వరలక్ష్మి.. ఎమోషనల్ పోస్ట్ వైరల్!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version