Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » ఏప్రిల్ లో పవన్ సినిమా.. ఫ్యాన్స్ కి పండగే!

ఏప్రిల్ లో పవన్ సినిమా.. ఫ్యాన్స్ కి పండగే!

  • December 31, 2020 / 11:52 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఏప్రిల్ లో పవన్ సినిమా.. ఫ్యాన్స్ కి పండగే!

2021లో రాబోయే క్రేజీ చిత్రాలలో పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ ఒకటి. దాదాపు మూడేళ్ల విరామం తరువాత పవన్ నుండి రానున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. నిజానికి ఈ సినిమా 2020లోనే రిలీజ్ కావాల్సివుంది. కానీ కరోనా దెబ్బకి వాయిదా పడింది. లాక్ డౌన్ అనంతరం షూటింగ్ మొదలుపెట్టి రీసెంట్ గా పూర్తి చేశారు. ఈ విషయాన్ని చిత్రబృందం వెల్లడించింది. సినిమాలో వేరే పాత్రధారులతో కొన్ని సన్నివేశాలను బాకీ ఉన్నాయి. మరో రెండు వారాల్లో టాకీ మొత్తం పూర్తవుతుంది.

సంక్రాంతి సమయానికి సినిమాను రిలీజ్ చేయడం కష్టమని.. పైగా యాభై శాతం ఆక్యుపెన్సీతో రిలీజ్ చేస్తే నష్టాలు కలిగే ఛాన్స్ ఉందని నిర్మాత దిల్ రాజు సినిమాను వాయిదా వేశాడు. ఫిబ్రవరి, మార్చి నెలలు సీజన్ కాదు కాబట్టి అప్పుడు ‘వకీల్ సాబ్’ని రిలీజ్ చేసే ఛాన్స్ ఎంతమాత్రం లేదు. వేసవికి సినిమాను రిలీజ్ చేయడం పక్కా అని తెలుస్తోంది. అయితే డేట్ విషయంలో ఇంకా క్లారిటీ లేదు. అయితే దిల్ రాజు మాత్రం ఓ డేట్ అనుకుంటున్నట్లు సమాచారం.

వేసవిలో ఆలస్యం చేయకుండా ఈ సినిమాను రిలీజ్ చేయాలని దిల్ రాజు నిర్ణయించుకున్నాడట. ఏప్రిల్ 9కి ముహూర్తం కూడా ఫిక్స్ చేసినట్లు టాక్. కొన్ని రోజులుగా ఏప్రిల్ 30న ప్రభాస్ ‘రాధేశ్యామ్’ విడుదల కావొచ్చని ప్రచారం జరుగుతుంది. అదే నిజమైతే ప్రభాస్ సినిమాకి, పవన్ సినిమాకి మూడు వారాలు గ్యాప్ ఉండేలా చూసుకొని ఏప్రిల్ 9న ‘వకీల్ సాబ్’ని రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారట.

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anjali
  • #Dil Raju
  • #Nivetha Thomas
  • #pawan
  • #pawan kalyan

Also Read

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

Bigg Boss 10 Telugu,Trigun: త్రిగుణ్ ను టార్గెట్ చేశారా? లేక త్రిగుణ్ వైపు డైవర్ట్ చేస్తున్నారా?

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

related news

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

Makutam Review in Telugu: మకుటం సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

55 mins ago
Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

1 hour ago
Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

2 hours ago
Bigg Boss 10 Telugu,Trigun: త్రిగుణ్ ను టార్గెట్ చేశారా? లేక త్రిగుణ్ వైపు డైవర్ట్ చేస్తున్నారా?

Bigg Boss 10 Telugu,Trigun: త్రిగుణ్ ను టార్గెట్ చేశారా? లేక త్రిగుణ్ వైపు డైవర్ట్ చేస్తున్నారా?

2 hours ago
This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

3 hours ago

latest news

Chiranjeevi – Siva Nirvana: రూమర్‌ బాగానే వండారు.. నిజంగా కుదిరితే మరో వింటేజ్‌ వైబ్‌ ఖాయం

Chiranjeevi – Siva Nirvana: రూమర్‌ బాగానే వండారు.. నిజంగా కుదిరితే మరో వింటేజ్‌ వైబ్‌ ఖాయం

3 hours ago
Vishal Chaturvedi: వాళ్ల బుర్రంతా చెత్తతో నిండిపోయింది.. ఓటీటీలపై దర్శకుడి కామెంట్స్‌ వైరల్‌

Dancers Association: డ్యాన్సర్స్‌ అసోసియేషన్‌లో మరో పంచాయితీ.. ఈసారి వేరే కొరియోగ్రఫర్‌

4 hours ago
Karthi: అలా అయితే అమెరికాలోనే ఉండిపోయేవాడిని.. కార్తి కామెంట్స్‌ వైరల్‌

5 hours ago
KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version