Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Valimai: అజిత్ సినిమా కథ కాపీనా..?

Valimai: అజిత్ సినిమా కథ కాపీనా..?

  • February 26, 2022 / 05:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Valimai: అజిత్ సినిమా కథ కాపీనా..?

స్టార్ హీరో అజిత్ నటించిన ‘వలిమై’ సినిమా ఈ వారంలో భారీ అంచనాల మధ్య విడుదలైంది. తెలుగులో కూడా ఈ సినిమాను భారీగానే విడుదల చేశారు. అయితే తెలుగులో ఈ సినిమాకి నెగెటివ్ టాక్ వచ్చింది. పైగా శుక్రవారం నాడు పవన్ కళ్యాణ్ ‘భీమ్లానాయక్’ సినిమా విడుదల కావడంతో అజిత్ సినిమాని చూసేవారు కరువయ్యారు. కానీ తమిళంలో మాత్రం ‘వలిమై’ సినిమా భారీ కలెక్షన్స్ తో దూసుకెళ్తుంది. అక్కడ ప్రేక్షకుల నుంచి ఈ సినిమా పట్ల సానుకూల స్పందనే వస్తోంది.

Click Here To Watch

రివ్యూలన్నీ కూడా పాజిటివ్ గానే వచ్చాయి. ఈ సినిమాలో మెయిన్ గా యాక్షన్ సీక్వెన్స్ ల గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. అలానే విలన్ పాత్ర, నేపథ్యంలో కొత్తగా ఉందని అంటున్నారు. అంతకుమించి సినిమాలో పెద్దగా విషయం ఏమీలేదని అంటున్నారు. అయితే దర్శకుడు హెచ్.వినోద్ ఈ సినిమా కాన్సెప్ట్ ను జాకీ చాన్ నటించిన హాంకాంగ్ సినిమా నుంచి కాపీ చేశాడనే ఆరోపణలు వస్తున్నాయి. ‘ది న్యూ పోలీస్ స్టోరీ’ 2004లో విడుదలైన జాకీచాన్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా ఇది.

ఈ సినిమాను స్వయంగా జాకీచానే నిర్మించారు. ఈ సినిమా ట్రైలర్ యూట్యూబ్ లో కూడా ఉంది. అది చూస్తే ‘వలిమై’ సినిమా దానికి స్ఫూర్తిగా తీశారనే విషయం అర్ధమవుతోంది. అందులో కూడా హీరో పోలీస్ ఆఫీసర్ గానే నటించారు. తన టీమ్ తో కలిసి బైక్ బ్యాచ్ మీద ఎటాక్ చేయడానికి ప్రయత్నిస్తుంటాడు హీరో. ఆ సన్నివేశాలన్నీ ‘వలిమై’ సినిమాకి దగ్గరగా ఉన్నాయి. ఇక ‘వలిమై’ పతాక సన్నివేశాల్లో హీరో కుటుంబ సభ్యులందరినీ తాళ్లతో పైన వేలాడదీసే సీన్ ఉంటుంది.

అదే సీన్ జాకీచాన్ సినిమా ట్రైలర్ లో కూడా కనిపిస్తోంది. దీంతో ‘వలిమై’ సినిమా ‘ది న్యూ పోలీస్ స్టోరీ’గా స్ఫూర్తిగా తీశారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

భీమ్లా నాయక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ తో పాటు పవన్ హీరోగా రీమేక్ అయిన 12 సినిమాల లిస్ట్..!
తమిళంలో సత్తా చాటిన తెలుగు సినిమాలు … టాప్ 10 లిస్ట్ ఇదే ..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ajith
  • #Ajith Kumar
  • #Bani
  • #H Vinoth
  • #Huma S Qureshi

Also Read

Kuberaa Collections: సూపర్ హిట్ గా నిలిచిన ‘కుబేర’

Kuberaa Collections: సూపర్ హిట్ గా నిలిచిన ‘కుబేర’

Kannappa Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘కన్నప్ప’.. కానీ?

Kannappa Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘కన్నప్ప’.. కానీ?

Thug Life Collections: బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన  ‘థగ్ లైఫ్’ ..!

Thug Life Collections: బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన ‘థగ్ లైఫ్’ ..!

Subham Collections: డీసెంట్ హిట్ అనిపించుకున్న సమంత ‘శుభం’

Subham Collections: డీసెంట్ హిట్ అనిపించుకున్న సమంత ‘శుభం’

Single: బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘సింగిల్’ ..!

Single: బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘సింగిల్’ ..!

Tollywood: కృష్ణ టు విజయ్ దేవరకొండ… హీరోయిన్లను పెళ్ళాడిన స్టార్స్ వీళ్ళే

Tollywood: కృష్ణ టు విజయ్ దేవరకొండ… హీరోయిన్లను పెళ్ళాడిన స్టార్స్ వీళ్ళే

related news

Ajith and Siva: ఐదోసారి కలసి పని చేయబోతున్న హీరో – డైరక్టర్‌.. మరో V టైటిల్‌ రెడీ

Ajith and Siva: ఐదోసారి కలసి పని చేయబోతున్న హీరో – డైరక్టర్‌.. మరో V టైటిల్‌ రెడీ

trending news

Kuberaa Collections: సూపర్ హిట్ గా నిలిచిన ‘కుబేర’

Kuberaa Collections: సూపర్ హిట్ గా నిలిచిన ‘కుబేర’

18 mins ago
Kannappa Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘కన్నప్ప’.. కానీ?

Kannappa Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘కన్నప్ప’.. కానీ?

43 mins ago
Thug Life Collections: బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన  ‘థగ్ లైఫ్’ ..!

Thug Life Collections: బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన ‘థగ్ లైఫ్’ ..!

4 hours ago
Subham Collections: డీసెంట్ హిట్ అనిపించుకున్న సమంత ‘శుభం’

Subham Collections: డీసెంట్ హిట్ అనిపించుకున్న సమంత ‘శుభం’

5 hours ago
Single: బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘సింగిల్’ ..!

Single: బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘సింగిల్’ ..!

5 hours ago

latest news

Little Things: తెలుగులోకి సూపర్ హిట్ రొమాంటిక్ సిరీస్.. ETV Win మాస్టర్ ప్లాన్

Little Things: తెలుగులోకి సూపర్ హిట్ రొమాంటిక్ సిరీస్.. ETV Win మాస్టర్ ప్లాన్

3 hours ago
Deepika Padukone : దీపికా పదుకొనే  చేజారిపోయిన మరో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్..?

Deepika Padukone : దీపికా పదుకొనే చేజారిపోయిన మరో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్..?

4 hours ago
Vijay : తమిళ్ స్టార్ హీరో విజయ్ కి షాక్.. విడాకులు నోటీసులు ఇచ్చిన భార్య.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు !

Vijay : తమిళ్ స్టార్ హీరో విజయ్ కి షాక్.. విడాకులు నోటీసులు ఇచ్చిన భార్య.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు !

5 hours ago
Vijay-Rashmika : అన్నయ్య పెళ్లిపై ఆనంద్ ఎమోషనల్ పోస్ట్ వైరల్..!

Vijay-Rashmika : అన్నయ్య పెళ్లిపై ఆనంద్ ఎమోషనల్ పోస్ట్ వైరల్..!

7 hours ago
Sree Vishnu: ‘కింగ్‌ ఆఫ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌’ అంటే కష్టంగా అనిపిస్తోందా? శ్రీవిష్ణు ఏమన్నారంటే?

Sree Vishnu: ‘కింగ్‌ ఆఫ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌’ అంటే కష్టంగా అనిపిస్తోందా? శ్రీవిష్ణు ఏమన్నారంటే?

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version