నేచురల్ స్టార్ నాని తో బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ అయిన ‘యష్ రాజ్ ఫిలిమ్స్’ నిర్మించిన ‘ఆహా కళ్యాణం’ సినిమా చాలా మందికి గుర్తుండకపోవచ్చు..2014లో వచ్చిన ఈ మూవీ ప్లాప్ అయ్యింది. బాలీవుడ్లో సూపర్ హిట్ అయిన ‘బ్యాండ్ బజావో భారత్’ కు ఇది రీమేక్.ఈ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది వాణీ కపూర్. ఈ మూవీలో అందంతో, అభినయంతో ఆకట్టుకుంది ఈ బ్యూటీ.సినిమా ప్లాప్ అవ్వడంతో ఇక్కడ ఈమెకు ఆశించిన స్థాయిలో అవకాశాలు దక్కలేదు.
అడపా దడపా బాలీవుడ్లోనే సినిమాలు చేసుకుంటుంది. తెలుగులో బాలయ్య సరసన నటించే ఛాన్స్ వస్తే ఈమె వద్దనుకుంది. అఖండ చిత్రానికి ఈమెను సంప్రదిస్తే ఈమె నొ చెప్పిందట. ఇప్పటికీ ఈమె టాలీవుడ్ లో అవకాశాల కోసం ప్రయత్నిస్తూనే ఉంది. ఆమె గ్లామర్ ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి: