Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » ఈ దశాబ్దంలో వచ్చిన విభిన్న ప్రేమ కథా సినిమాలు

ఈ దశాబ్దంలో వచ్చిన విభిన్న ప్రేమ కథా సినిమాలు

  • July 28, 2017 / 10:39 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఈ దశాబ్దంలో వచ్చిన విభిన్న ప్రేమ కథా సినిమాలు

ప్రేమ్ నగర్, ప్రేమాభిషేకం, గీతాంజలి, తొలి ప్రేమ, నువ్వే కావాలి… ఈ సినిమా పేర్లు చెప్పగానే తెలియని ఫీలింగ్ కలుగుతుంది. అదే ప్రేమకథల్లోని గొప్పతనం. తెలుగు చిత్ర పరిశ్రమ ఏర్పడినప్పటి నుంచి ఎన్నో ప్రేమ కథ చిత్రాలు మనల్ని అలరించాయి. రీసెంట్ గా అంటే గత పదేళ్లలో వినూత్న ప్రేమ కథలతో మెప్పించిన కొన్ని సినిమాలపై ఫోకస్…

నిన్ను కోరి Ninnu Koriనేచురల్ స్టార్ నాని చేసిన ప్రేమ కథా చిత్రాల్లో నిన్నుకోరి ప్రత్యేకమైంది. ఇందులో నాని, నివేత, ఆది మధ్య వచ్చే సన్నివేశాలు అందరినీ కదిలిస్తాయి. ఈ సినిమాకి గోపి సుందర్ సంగీతం మంచి బలాన్ని సమకూర్చింది.

వాన Vaanaకన్నడలో సూపర్ హిట్ అయిన ముంగారు మాలే సినిమాని ప్రముఖ నిర్మాత ఎం ఎస్ రాజు స్వీయ దర్శకత్వంలో “వాన”గా రీమేక్ చేశారు. వినయ్ రాయ్, మీరా చోప్రా జంటగా నటించిన ఈ మూవీ అందరి కంట కన్నీరు తెప్పించింది.

ఓయ్ Oyeలవర్ బాయ్ సిద్దార్ధ్ చేసిన ట్రాజడీ లవ్ స్టోరీ “ఓయ్”. ఆనంద రంగా దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో షామిలి నటన అందరినీ ఏడిపించింది. ప్రియురాలి కోరికలు అన్ని తీర్చే ప్రేమికుడిగా సిద్దార్ధ్ బాగా నటించాడు.

ఏ మాయ చేసావే Ye Maya Chesaveఈ మధ్య కాలంలో యువత హృదయాలను తాకిన ప్రేమకథ చిత్రం ఏ మాయ చేసావే. ప్రేమికులుగా నాగ చైతన్య, సమంత నటన అద్భుతం. గౌతమ్ మీనన్ దర్శకత్వానికి తోడు ఏ ఆర్ రెహమాన్ సంగీతం ఈ సినిమాని ఆణిముత్యంగా మార్చాయి.

అందాల రాక్షసి Andhala Rakshashiట్రయాంగిల్ లవ్ స్టోరీస్ ఎన్నో వచ్చాయి .. హిట్ అందుకున్నాయి. అదే బాటలో కొత్త కోణాన్ని చూపించిన సినిమా అందాల రాక్షసి. నవీన్ చంద్ర, రాహుల్ రవీంద్రన్, లావణ్య త్రిపాఠి ముగ్గురూ ఈ సినిమా ద్వారా పరిచయమయ్యారు. డైరక్టర్ హను రాఘవపూడికి కూడా ఇది తొలిసినిమా కావడం విశేషం.

ఎందుకంటే ప్రేమంటEndukante Premantaతెలుగు చిత్ర పరిశ్రమలో ఇది వరకు రాని కథ తో తెరకెక్కిన మూవీ ఎందుకంటే ప్రేమంట. ఈ చిత్రంలో గత జన్మలోని ప్రేమ, ఈ జన్మలో మళ్ళీ చిగురించడాన్ని కొత్తగా చూపించారు. రామ్, తమన్నాలు ప్రేమికులుగా చక్కగా నటించి గుర్తుండిపోయేలా చేశారు.

ఆరెంజ్ Orangeఓ రేంజ్ లవ్ స్టోరీ ఆరెంజ్. ప్రేమను కొత్తగా నిర్వచించిన ఈ మూవీ ఆర్ధికంగా విజయం సాధించకపోయినప్పటికీ విభిన్నమైన ప్రేమ కథ చిత్రంగా రికార్డుల్లోకి ఎక్కింది. ఇందులో రామ్ చరణ్, జెనీలియాల నటన యువతను ఆకట్టుకుంది.

ఎటో వెళ్లిపోయింది మనసు Yeto Vellipoindi Manasuదర్శకుడు గౌతమ్ మీనన్ నుంచి వచ్చిన మరో అద్భుత ప్రేమ కథ చిత్రం “ఎటో వెళ్లిపోయింది మనసు”. ఇది తెలుగు, తమిళంలో ఒకే సారి తెరకెక్కింది. కథ ఒకటే.. పాత్రలు మారుతారు అంతే. తెలుగు వెర్షన్ లో నేచురల్ స్టార్ నాని, సమంతలు సూపర్ గా నటించి మెప్పించారు.

మళ్లీ మళ్లీ ఇది రాని రోజు Malli malli idi rani rojuనిజమైన ప్రేమ ఎన్ని ఏళ్ళు అయినా ఎదురుచూస్తుంది అనే విషయాన్నీ కళ్ళకు కట్టిన మూవీ “మళ్లీ మళ్లీ ఇది రాని రోజు. శర్వానంద్, నిత్యా మీనన్ నటనకు తోడు సాయి మాధవ్ బుర్ర రాసిన మాటలు మనసుకు హత్తుకున్నాయి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Andala rakshasi movie
  • #Endukante... Premanta movie
  • #Love Movies
  • #Malli Malli Idi Rani Roju Movie
  • #ninnu kori movie

Also Read

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

37 mins ago
Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

16 hours ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago
Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

22 hours ago
Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

1 day ago

latest news

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

21 hours ago
Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

24 hours ago
Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

2 days ago
JIm Jim Thara: ‘జిమ్‌ జిమ్‌ తారా..’ పాట.. ముందుగానే లీక్‌ చేశారట..

Atlee – Sai Abhyankar: అట్లీ, అభ్యంకర్‌ను బయటే కూర్చోబట్టిన మ్యూజిక్‌ బృందం.. తర్వాతే ఏమైందంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version