Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Varun, Lavanya: ఒక పెళ్లి కార్డు ఖరీదుతో ఒక పెళ్లి చేయవచ్చు..!

Varun, Lavanya: ఒక పెళ్లి కార్డు ఖరీదుతో ఒక పెళ్లి చేయవచ్చు..!

  • October 28, 2023 / 10:55 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Varun, Lavanya: ఒక పెళ్లి కార్డు ఖరీదుతో ఒక పెళ్లి చేయవచ్చు..!

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల పెళ్లి వేడుకలు మెగా ఇంట్లో ఊపందుకున్నాయి. ఇద్దరూ కలిసి షాపింగ్ చేస్తున్నారు. వీరిద్దరి పెళ్లి ఇటలీలో జరుగనుందని తెలుస్తోంది. ఆ తరువాత హైద్రాబాద్‌లో భారీ ఎత్తున రిసెప్షన్ వేడుకలు నిర్వహించబోతోన్నారని సమాచారం. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల శుభ లేఖ ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఇటలీలో జరిగే పెళ్లికి అతి కొద్ది మంది సభ్యులను మాత్రమే తీసుకెళ్తున్నట్టుగా సమాచారం. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే వరుణ్ లావణ్య పెళ్లికి హాజరుకాబోతోన్నారు.

ఆ తరువాత హైద్రాబాద్‌లోని ఎన్ కన్వెన్షన్‌లో భారీ ఎత్తున ఏర్పాటు చేసే రిసెప్షన్ వేడుకలో సినీ, రాజకీయ ప్రముఖులు విచ్చేయనున్నారు. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల ప్రేమ వ్యవహారం మీద ఎన్నో రూమర్లు వచ్చాయి. కానీ ఎప్పుడూ కూడా వరుణ్ తేజ్, లావణ్యలు నెట్టింట్లో వచ్చే రూమర్ల మీద స్పందించలేదు. మిస్టర్, ఘాజీ సినిమాల్లో కలిసి నటించిన వీరిపై ఆ టైంలోనే ఈ రూమర్లు వచ్చాయి. ఇక మధ్యలో నిహారికతో, లావణ్య (Lavanya) ఎక్కువగా కనిపించింది.

అలా రూమర్లు మరింత బలంగా ప్రచారంలోకి వచ్చాయి. చివరకు ఈ జంట పెద్దల సమక్షంలో ఒక్కటి కాబోతోంది. ఇది ఇలా ఉండగా పెద్ద కోటీశ్వరుల పెళ్ళికి సంబంధించి ప్రతీ విషయం ఎంతో రిచ్ గా ఉంటుంది, ఇది అందరికీ తెలిసిందే. అలా వీళ్లిద్దరి పెళ్ళికి సంబంధించిన ఆహ్వాన పత్రిక కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఈ ఆహ్వాన పత్రిక విలువ దాదాపుగా ఆరు లక్షల రూపాయిల వరకు ఉంటుందని సమాచారం.

ప్రత్యేకమైన డిజైన్స్ తో ఈ ఆహ్వాన పత్రికని స్పెషల్ గా తయారు చేయించారట. సోషల్ మీడియా లో ఈ వెడ్డింగ్ కార్డు ని వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠి షేర్ చేసారు. ఆరు లక్షల రూపాయిలు కేవలం వెడ్డింగ్ కార్డు కోసం అనేది సాధారమైన విషయం కాదు. ఆ ఆరు లక్షలకు ఒక మధ్య తరగతి కుటుంబీకుడు తమ కూతురుకి పెళ్లి చెయ్యగలడు. పెద్దింటి పెళ్లిళ్లు అంటే ఈ రేంజ్ లో ఉంటాయి మరి.

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Lavanya Tripathi
  • #Varun Tej

Also Read

Neha Sharma: ‘చిరుత’ బ్యూటీని పట్టించుకోరేంటయ్యా..!

Neha Sharma: ‘చిరుత’ బ్యూటీని పట్టించుకోరేంటయ్యా..!

Bheemla Nayak: ‘భీమ్లా నాయక్’ కి 4 ఏళ్ళు.. ఆ అడ్డంకి లేకపోతే..!

Bheemla Nayak: ‘భీమ్లా నాయక్’ కి 4 ఏళ్ళు.. ఆ అడ్డంకి లేకపోతే..!

Prema Kavali: ‘ప్రేమ కావాలి’ కి 15 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Prema Kavali: ‘ప్రేమ కావాలి’ కి 15 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Santosh Sobhan, Prabhas: ప్రభాస్ అన్న నెంబర్ ఎలా సేవ్ చేసుకున్నానంటే..

Santosh Sobhan, Prabhas: ప్రభాస్ అన్న నెంబర్ ఎలా సేవ్ చేసుకున్నానంటే..

Sharwanand: 2026లో శర్వానంద్ హ్యాట్రిక్?!

Sharwanand: 2026లో శర్వానంద్ హ్యాట్రిక్?!

Kona Venkat: పోక్సో యాక్ట్ ని కామెడీ చేయడం అవసరమా కోనా?

Kona Venkat: పోక్సో యాక్ట్ ని కామెడీ చేయడం అవసరమా కోనా?

related news

Lavanya Tripathi: నా కుటుంబం జోలికి వస్తే ఊరుకునేది లేదు: మెగా కోడలు సీరియస్‌ వార్నింగ్‌

Lavanya Tripathi: నా కుటుంబం జోలికి వస్తే ఊరుకునేది లేదు: మెగా కోడలు సీరియస్‌ వార్నింగ్‌

Lavanya Tripathi: చిరంజీవిపై నోరుజారిన రిపోర్టర్‌: ఇచ్చిపడేసిన లావణ్య త్రిపాఠి

Lavanya Tripathi: చిరంజీవిపై నోరుజారిన రిపోర్టర్‌: ఇచ్చిపడేసిన లావణ్య త్రిపాఠి

Tollywood Heros: శర్వా ట్రాక్‌ ఎక్కేశాడు.. మరి  ఈ కుర్ర హీరోల సంగతేంటి? కమ్‌ బ్యాక్‌ ఇస్తారా?

Tollywood Heros: శర్వా ట్రాక్‌ ఎక్కేశాడు.. మరి ఈ కుర్ర హీరోల సంగతేంటి? కమ్‌ బ్యాక్‌ ఇస్తారా?

trending news

Neha Sharma: ‘చిరుత’ బ్యూటీని పట్టించుకోరేంటయ్యా..!

Neha Sharma: ‘చిరుత’ బ్యూటీని పట్టించుకోరేంటయ్యా..!

4 hours ago
Bheemla Nayak: ‘భీమ్లా నాయక్’ కి 4 ఏళ్ళు.. ఆ అడ్డంకి లేకపోతే..!

Bheemla Nayak: ‘భీమ్లా నాయక్’ కి 4 ఏళ్ళు.. ఆ అడ్డంకి లేకపోతే..!

5 hours ago
Prema Kavali: ‘ప్రేమ కావాలి’ కి 15 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Prema Kavali: ‘ప్రేమ కావాలి’ కి 15 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

7 hours ago
Santosh Sobhan, Prabhas: ప్రభాస్ అన్న నెంబర్ ఎలా సేవ్ చేసుకున్నానంటే..

Santosh Sobhan, Prabhas: ప్రభాస్ అన్న నెంబర్ ఎలా సేవ్ చేసుకున్నానంటే..

11 hours ago
Sharwanand: 2026లో శర్వానంద్ హ్యాట్రిక్?!

Sharwanand: 2026లో శర్వానంద్ హ్యాట్రిక్?!

12 hours ago

latest news

Shanmukh Jaswanth : వైష్ణవి తో షణ్ముఖ్ జస్వంత్ ఎంగేజ్మెంట్ !

Shanmukh Jaswanth : వైష్ణవి తో షణ్ముఖ్ జస్వంత్ ఎంగేజ్మెంట్ !

5 hours ago
Rajinikanth: సంక్రాంతికి రెడీ అవుతున్న మరో స్టార్‌ హీరో… పొంగల్‌ ఫైట్‌ మరింత టైట్‌

Rajinikanth: సంక్రాంతికి రెడీ అవుతున్న మరో స్టార్‌ హీరో… పొంగల్‌ ఫైట్‌ మరింత టైట్‌

7 hours ago
Shivani Nagaram : తిరుపతిలో 15 నిమిషాల దర్శనం వ్యాఖ్యలపై శివానీ క్లారిటీ

Shivani Nagaram : తిరుపతిలో 15 నిమిషాల దర్శనం వ్యాఖ్యలపై శివానీ క్లారిటీ

7 hours ago
Ajith and Siva: ఐదోసారి కలసి పని చేయబోతున్న హీరో – డైరక్టర్‌.. మరో V టైటిల్‌ రెడీ

Ajith and Siva: ఐదోసారి కలసి పని చేయబోతున్న హీరో – డైరక్టర్‌.. మరో V టైటిల్‌ రెడీ

8 hours ago
Vijay Sethupathi: సీక్వెల్‌/ రీమేక్‌ అంటే నాకు చావుతో సమానం.. విజయ్‌ సేతుపతి కామెంట్స్‌ వైరల్‌

Vijay Sethupathi: సీక్వెల్‌/ రీమేక్‌ అంటే నాకు చావుతో సమానం.. విజయ్‌ సేతుపతి కామెంట్స్‌ వైరల్‌

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version