Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Varun Tej, Nagababu: ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ స్టేజీ మీద నాగబాబు మాటలపై స్పందించిన వరుణ్‌తేజ్‌

Varun Tej, Nagababu: ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ స్టేజీ మీద నాగబాబు మాటలపై స్పందించిన వరుణ్‌తేజ్‌

  • February 28, 2024 / 12:02 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Varun Tej, Nagababu: ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ స్టేజీ మీద నాగబాబు మాటలపై స్పందించిన వరుణ్‌తేజ్‌

హీరో అంటే ఇలానే ఉండాలి అనే రూల్‌ అయితే లేదు కానీ… కొన్ని పాత్రలకు కొంతమంది హీరోలే సరిపోతారు అనే అలిఖిత రూల్‌ అయితే ఉంది. అంటే మాస్‌ సినిమాలు చేసే హీరోలు మాసీగా, క్లాస్‌ చిత్రాలు చేసే హీరోలు క్లాస్‌ లుక్‌లో ఉండాలి అని అనుకుంటారు. పోలీసు పాత్రకు ఒకలా ఉండాలి అనే మాట కూడా ఉంది. దాదాపు ఇలాంటి మాటే ఇటీవల అన్నారు నాగబాబు. దీనిపై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. తాజాగా ఈ విషయమైన అతని తనయుడు, మెగా ప్రిన్స్‌ వరుణ్‌తేజ్‌ స్పందించాడు.

‘‘టాలీవుడ్ లో 5’3” హైట్ ఉండే హీరో ఎవరూ లేరు. నేను 6.3 హైట్ ఉంటాను కాబట్టి నాన్న ఫ్లోలో 5.3 అడుగులు అని అన్నారేమో. ఇందులో వివాదం ఏముంది. అయినా టాలీవుడ్‌లో 5.3 అడుగుల ఎత్తు ఉండే హీరో ఎవరున్నారు. చూస్తుంటే కుట్ర పూరితంగా నెగిటివిటీ పెంచుతున్నట్లు ఉంది. ఆ వ్యాఖ్యలు ఆయన అభిప్రాయం తప్ప ఎవరినీ ఉద్దేశించినవి కావు’’ అని వరుణ్ తేజ్ అన్నాడు.

వరుణ్‌ తేజ్‌ (Varun Tej) ప్రధాన పాత్రలో తెరకెక్కిన పాన్‌ ఇండియా చిత్రం ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’. మార్చి 1న విడుదల కానున్న ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ఇటీవల జరిగింది. ఆ స్టేజీ మీద నాగబాబు మాట్లాడుతూ హీరోలు, వాళ్ల హైట్‌ గురించి కొన్ని కామెంట్స్‌ చేశారు. ఈ క్రమంలో తన కొడుకు ఎత్తు గురించి మాట్లాడాడు. అయితే ‘మా నాన్న ఆ ఉద్దేశంలో మాట్లాడలేదు… అసలు ఆ ఎత్తు ఉన్న హీరో మన ఇండస్ట్రీలో లేరు అని వరుణ్‌తేజ్‌ క్లారిటీ ఇచ్చాడు.

పొట్టివాళ్లు కొన్ని రకాల పాత్రలకు సెట్ కారు. వాళ్లను చూస్తే నవ్వు వస్తుంది. అందుకే వాళ్లను ఆ క్యారెక్టర్లలో వారిని అంగీకరించలేం అని నాగబాబు కామెంట్స్‌ చేశారు. ఐదు అడుగుల మూడు అంగులాలు ఉన్న నటుడు పోలీస్ రోల్ చేస్తే కామెడీగా ఉంటుంది. నువ్వు పోలీస్ కాదులేరా అనిపిస్తుంది అని నాగబాబు కామెంట్‌ చేశారు. దీంతో ఆ కామెంట్స్ ఓ హీరోకి ఆపాదిస్తూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఈ క్రమంలో నాగబాబు కామెంట్స్‌ చేసింది తారక్‌ గురించి అని కొందరు, మరికొందరు రామ్‌చరణ్‌ గురించి అని మరికొందరు అంటున్నారు.

జీవితంలో నేను కోరుకునేది ఇది మాత్రమే.. శోభిత చెప్పిన విషయాలివే!

‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!
ఒకప్పుడు సన్నగా ఉండి ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయిన 11 హీరోయిన్స్.!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Nagababu
  • #Operation Valentine
  • #Varun Tej

Also Read

Bloody Romeo: ‘విక్రమ్’ ని గుర్తుచేసిన ‘బ్లడీ రోమియో’…!

Bloody Romeo: ‘విక్రమ్’ ని గుర్తుచేసిన ‘బ్లడీ రోమియో’…!

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

Hey Balwanth: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘హే బల్ వంత్’

Hey Balwanth: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘హే బల్ వంత్’

related news

Tollywood Heros: శర్వా ట్రాక్‌ ఎక్కేశాడు.. మరి  ఈ కుర్ర హీరోల సంగతేంటి? కమ్‌ బ్యాక్‌ ఇస్తారా?

Tollywood Heros: శర్వా ట్రాక్‌ ఎక్కేశాడు.. మరి ఈ కుర్ర హీరోల సంగతేంటి? కమ్‌ బ్యాక్‌ ఇస్తారా?

trending news

Bloody Romeo: ‘విక్రమ్’ ని గుర్తుచేసిన ‘బ్లడీ రోమియో’…!

Bloody Romeo: ‘విక్రమ్’ ని గుర్తుచేసిన ‘బ్లడీ రోమియో’…!

24 mins ago
రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

12 hours ago
Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

13 hours ago
The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

13 hours ago
Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

13 hours ago

latest news

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌కి చేదు అనుభవం.. విడ్డూరంగా ఇన్‌ఫ్లూయెన్సర్‌ మాటలు

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌కి చేదు అనుభవం.. విడ్డూరంగా ఇన్‌ఫ్లూయెన్సర్‌ మాటలు

4 mins ago
Chiru – Balayya: టాప్‌ 2 మల్టీస్టారర్‌: మన దగ్గర సాధ్యమేనా? చిరు – బాలయ్య ఓకేనా?

Chiru – Balayya: టాప్‌ 2 మల్టీస్టారర్‌: మన దగ్గర సాధ్యమేనా? చిరు – బాలయ్య ఓకేనా?

16 hours ago
Varun Tej : కంబ్యాక్ కోసం వరుణ్ తేజ్ పెద్ద ప్లానే వేసాడుగా..!

Varun Tej : కంబ్యాక్ కోసం వరుణ్ తేజ్ పెద్ద ప్లానే వేసాడుగా..!

18 hours ago
తెలుగులో చేసిన రెండూ ప్లాపులే … అయినా కోటికి తగ్గదట

తెలుగులో చేసిన రెండూ ప్లాపులే … అయినా కోటికి తగ్గదట

19 hours ago
Siva Karthikeyan: విజయం అంటే ఇదీ.. ఫిల్మ్‌ఫేర్‌ వేదికపై శివకార్తికేయన్‌ విన్నింగ్‌ స్టోరీ

Siva Karthikeyan: విజయం అంటే ఇదీ.. ఫిల్మ్‌ఫేర్‌ వేదికపై శివకార్తికేయన్‌ విన్నింగ్‌ స్టోరీ

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version