Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » Varun Tej: వరుణ్ తేజ్ ధరించిన స్టైలిష్ చెక్ షర్ట్, స్వెట్‌షర్ట్ కాస్ట్ ఏంతంటే..?

Varun Tej: వరుణ్ తేజ్ ధరించిన స్టైలిష్ చెక్ షర్ట్, స్వెట్‌షర్ట్ కాస్ట్ ఏంతంటే..?

  • February 14, 2023 / 06:52 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Varun Tej: వరుణ్ తేజ్ ధరించిన స్టైలిష్ చెక్ షర్ట్, స్వెట్‌షర్ట్ కాస్ట్ ఏంతంటే..?

సాధారణంగా స్టార్స్‌ పర్సనల్ లైఫ్‌కి సంబంధించిన ఇంట్రెస్టింగ్, సర్‌ప్రైజింగ్ విషయాలు తెలుసుకోవాలని.. ఫ్యాన్స్, ఆడియన్స్ ఆసక్తి చూపిస్తుంటారు.. తెరమీద క్యారెక్టర్‌కి తగ్గట్టు కనిపించే సెలబ్స్.. తెర వెనుక ఎలాంటి లగ్జరీయస్ లైఫ్ లీడ్ చేస్తుంటారు?.. వాళ్లు నివసించే ఇంటి దగ్గరి నుండి.. ఖరీదైన కార్లు, గాడ్జెట్స్, లివింగ్ స్టైల్ వంటి వాటి గురించి సెర్చ్ చేస్తుంటారు. ఇప్పటికే ఎంతో మంది సెలబ్స్ వివరాలు చూశాం.. ఇప్పుడు మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ వేసుకున్న స్టైలిష్ కాస్ట్యూమ్స్ బ్రాండ్స్ అండ్ కాస్ట్ డీటెయిల్స్ చూద్దాం..

1) బర్బెర్రీ – కాక్స్టన్ చెక్ షర్ట్ – రూ. 48,970/-.. అలాగే వరుణ్ ధరించిన

2) బర్బెర్రీ – ప్రింటెడ్ స్వెట్‌షర్ట్ – రూ. 58,385/-..

ఈ పాపులర్ బ్రాండ్‌లో డిజైన్ బట్టి కాస్ట్ ఉంటుంది.. స్టైలిష్ కాస్ట్యూమ్స్‌లో వరుణ్ సూపర్ మోడల్‌లా ఉన్నాడని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో.. ‘‘గాంఢీవదారి అర్జున’’ అనే స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైన్ చేస్తున్నాడు వరుణ్.. విదేశాల్లో షూటింగ్ జరుపుకుంటోంది.. మిక్కీ జె మేయర్ సంగీతమందిస్తుండగా.. ‘ఛత్రపతి’ ప్రసాద్ నిర్మిస్తున్నారు..

ఇటీవల మెగాస్టార్ చిరంజీవి పెట్టుకున్న లగ్జీరియస్ వాచెస్ కాస్ట్ గురించి వార్తలు వైరల్ అయ్యాయి. కోట్లాది రూపాయల చేతి గడియారాలతో పాటు ప్లెయిన్ షర్ట్స్, టీషర్ట్స్‌లో చిరు మరింత యంగ్‌గా కనిపించారు. అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లైఫ్ స్టైల్‌, ప్రాపర్టీస్ కాస్ట్ గురించిన వార్తలు బాగా వైరల్ అయ్యాయి. సినిమాలు, హార్స్ క్లబ్, విమానయాన సంస్థలో పెట్టుబడులు.. ఇలా వ్యాపార రంగంలోనూ సత్తా చాటుతున్నాడు చరణ్..

‘ఆర్ఆర్ఆర్’ తర్వాత శంకర్ దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమా RC 15 చేస్తున్నాడు.. కియారా అద్వానీ కథానాయికగా నటిస్తోంది.. 2024 సంక్రాంతికి రిలీజ్ చెయ్యనున్నారు.. మరో వైపు వరుణ్ కూడా గత చిత్రాల ఫలితాలతో నిరాశగా ఉన్నాడు.. (ఎఫ్ 3 తప్పితే) ఎట్టి పరిస్థితిలోనూ సాలిడ్ కమ్ బ్యాక్ ఇవ్వాలని డిసైడ్ అయ్యాడు..

అమిగోస్ సినిమా రివ్యూ & రేటింగ్!
పాప్ కార్న్ సినిమా రివ్యూ & రేటింగ్!

వేద సినిమా రివ్యూ & రేటింగ్!
యూ.ఎస్ లో టాప్ గ్రాసర్స్ గా నిలిచిన 10 టాలీవుడ్ సినిమాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##VT13
  • #Mega Hero Varun Tej
  • #Varun Tej

Also Read

Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 21 సినిమాలు విడుదల

related news

Nandi Awards: చిరు మాట సరే… నంది అవార్డులు… ఎక్కడ ఆగాయి? ఏం జరుగుతోంది?

Nandi Awards: చిరు మాట సరే… నంది అవార్డులు… ఎక్కడ ఆగాయి? ఏం జరుగుతోంది?

Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

Niharika Konidela : మహిళల వస్త్ర ధారణపై నిహారిక కామెంట్స్ వైరల్

Amazon Prime: పెద్ద లిస్టే రిలీజ్‌ చేసిన అమెజాన్‌ ప్రైమ్‌.. ఇన్‌ ఫ్రంట్‌ ఎంటర్‌టైన్మెంట్ ఫెస్టివలే!

trending news

Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

1 hour ago
Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

2 hours ago
Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

3 hours ago
Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

20 hours ago
Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

1 day ago

latest news

Chiranjeevi: తనను ఫాలో అయిన సూర్యను ఫాలో అవుతానంటున్న చిరు.. త్వరలో పనలు ప్రారంభం

Dsp – Ustaad: టాలీవుడ్‌ టాక్‌: ఆ పాటలే దేవిశ్రీప్రసాద్‌ని ‘ఉస్తాద్‌’కి దూరం చేశాయా?

Gaddar Awards: గద్దర్‌ అవార్డులు – 2025 హైలైట్స్‌.. ఈవెంట్‌లో ఎవరేం మాట్లాడారంటే?

RGV : ఇకనైనా అప్డేట్ అవ్వకపోతే వాళ్ళని దేవుడు కూడా కాపాడలేడు : ఆర్జీవీ

Peddi: ‘పెద్ది’ మళ్ళీ వాయిదా.. దాని ప్లేస్ లో ‘స్వయంభు’.. నిజమేనా?

Peddi: ‘పెద్ది’ మళ్ళీ వాయిదా.. దాని ప్లేస్ లో ‘స్వయంభు’.. నిజమేనా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version