వయ్యారాలను విల్లులా ఒంచిన వేదిక.. వైరల్ అవుతున్న ఫోటోలు, వీడియోలు..

  • March 15, 2023 / 03:00 PM IST

బ్యూటిఫుల్ యాక్ట్రెస్ వేదిక వయ్యారాలను విల్లులా ఒంచి కుర్రకారుకి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.. ఇటీవల 35వ పుట్టినరోజు జరుపుకున్న ఈ ముద్దుగుమ్మ లేటెస్ట్ ఫోటోషూట్‌కి సంబంధించిన పిక్స్, వీడియోస్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. వేదిక.. తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది కానీ తెలుగులో సాలిడ్ సూపర్ హిట్ అయితే దక్కలేదు. చూడ్డానికి పద్దతిగా కనిపించినా కానీ తనలోని వలపు వయ్యారాలను, సోకులను సోషల్ మీడియా ద్వారా నెటిజన్లకు పరిచయం చేస్తుంటుంది..

అమ్మడి అందచందాలకు యూత్ పోరగాళ్లంతా ఫిదా అవుతున్నారు.. ఈ మహారాష్ట్ర ముద్దుగుమ్మను ఇన్‌స్టాగ్రామ్‌లో 3.7 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు.. మూడు పదుల వయసు దాటినా గ్లామర్, ఫిజిక్ చక్కగా మెయింటెన్ చేస్తోంది.. తెలుగులో బాలకృష్ణ సరసన ‘రూలర్’ తర్వాత నాగార్జున ‘బంగార్రాజు’ లో ఓ పాటలో మెరిసింది. ప్రస్తుతం తమిళ్, కన్నడ, మలయాళంతో పాటు ‘జంగిల్’ అనే ద్విభాషా చిత్రం చేస్తోంది వేదిక..



1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus