Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Samantha,Aashritha: నీలో ఉన్న శక్తి నీకు తెలియదు సామ్.. ఆశ్రిత పోస్ట్ వైరల్?

Samantha,Aashritha: నీలో ఉన్న శక్తి నీకు తెలియదు సామ్.. ఆశ్రిత పోస్ట్ వైరల్?

  • October 31, 2022 / 04:07 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Samantha,Aashritha: నీలో ఉన్న శక్తి నీకు తెలియదు సామ్.. ఆశ్రిత పోస్ట్ వైరల్?

సౌత్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా అడుగుపెట్టి అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందిన సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తర్వాత వరుస సినిమాలలో స్టార్ హీరోల సరసన నటిస్తూ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన సమంత ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలోనే నెంబర్ వన్ హీరోయిన్ గా కొనసాగుతోంది. ఇలా సినిమాలలోనే కాకుండా వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ డిజిటల్ స్క్రీన్ మీద కూడా తన సత్తా చాటుకుంటుంది. ఇదిలా ఉండగా సమంత తన జీవితంలో ఎదురైన ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఈరోజు ఈ స్థాయిలో నిలబడింది.

గతంలో ఒకసారి అనారోగ్య సమస్యలతో బాధపడిన సమంత కొంతకాలం సినిమాలకు దూరమైంది. ఆ తర్వాత నాగచైతన్య ని ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత వైవాహిక జీవితంలో వడిదుడుకులు ఎదురై నాగచైతన్యకు దూరం అయింది. నాగచైతన్యతో విడిపోయిన తర్వాత ప్రేక్షకుల నుండి విమర్శలు ఎదురైనా కూడా సమంత ఎంతో ధైర్యంగా నిలబడి ఒంటరిగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఎందరికో ఆదర్శంగా నిలిచింది. నాగచైతన్య నుండి విడిపోయిన తర్వాత వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంటున్నా సమంత జీవితంలో అనారోగ్యం రూపంలో మరొక సమస్య ఎదురయింది.

గత కొన్ని రోజులుగా సమంత సోషల్ మీడియాకి దూరంగా ఉండటంతో ఆమె మునుపటిలాగే చర్మవ్యాధితో బాధపడుతుందని కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా సమంత సోషల్ మీడియా ద్వారా తన అనారోగ్యం గురించి తెలియజేస్తూ ఒక పోస్ట్ షేర్ చేసింది. సమంత ప్రస్తుతం మయోసైటిస్ అనే ప్రమాదకర ఆటో ఇమ్యూన్ వ్యాధితో బాధపడుతూ చికిత్స తీసుకుంటుంది. సమంత ఈ వ్యాధి నుండి కోలుకోవటంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఇప్పటికీ సమంత డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటూ మరి కొన్ని రోజులలో పూర్తిగా ఈ వ్యాధి నుండి కోలుకొంటుంది డాక్టర్లు వెల్లడించినట్లు సమంత సోషల్ మీడియా ద్వారా పోస్ట్ షేర్ చేసింది.

దీంతో పలువురు సెలబ్రిటీలతో పాటు సమంత అభిమానులు కూడా ఆమె తొందరగా కోలుకోవాలని సానుభూతి తెలియజేస్తూ పోస్ట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో దగ్గుబాటి వెంకటేష్ కూతురు అశ్రిత కూడా సమంత అనారోగ్యంపై ఇటీవల స్పందించింది. ఇటీవల సమంత షేర్ చేసిన పోస్ట్ కి ఆశ్రిత రిప్లై ఇస్తూ.. నీ గురించి నీకు తెలియదు సమంత.. నీలో ఉన్న శక్తి గురించి నీకు తెలియదు. అనంతమైన ప్రేమ నీకు పంపుతున్నా’ అంటూ సమంత తొందరగా కోలుకోవాలని ఆశిస్తూ ఇంస్టాగ్రామ్ లో కామెంట్ పెట్టింది.

‘ఆర్.ఆర్.ఆర్’ టు ‘కార్తికేయ’ టాలీవుడ్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు..!

Most Recommended Video

‘పుష్ప 2’ తో పాటు 2023 లో రాబోతున్న సీక్వెల్స్!
చిరు టు వైష్ణవ్.. ఓ హిట్టు కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోల లిస్ట్..!
రూ.200 కోట్లు టు రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఇండియన్ సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ashritha
  • #Daggubati Ashritha
  • #Samantha
  • #Venkatesh

Also Read

Tollywood: 2026 సమ్మర్ అప్డేటెడ్ లిస్ట్.. ‘పెద్ది’ ప్లేస్ ను భర్తీ చేయనున్న చిన్న మరియు మిడ్ రేంజ్ సినిమాలు

Tollywood: 2026 సమ్మర్ అప్డేటెడ్ లిస్ట్.. ‘పెద్ది’ ప్లేస్ ను భర్తీ చేయనున్న చిన్న మరియు మిడ్ రేంజ్ సినిమాలు

Peddi: ‘ఎవడు’ సినిమా డైలాగ్ చెబుతూ ‘పెద్ది’ అప్డేట్ ఇచ్చిన సాయి కుమార్

Peddi: ‘ఎవడు’ సినిమా డైలాగ్ చెబుతూ ‘పెద్ది’ అప్డేట్ ఇచ్చిన సాయి కుమార్

LIK Collections: 2వ రోజు మొదటి రోజు కంటే ఎక్కువ కలెక్ట్ చేసిన ‘ఎల్ ఐ కె’ చిత్రం

LIK Collections: 2వ రోజు మొదటి రోజు కంటే ఎక్కువ కలెక్ట్ చేసిన ‘ఎల్ ఐ కె’ చిత్రం

Dacoit Collections: 2వ రోజు కూడా మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘డెకాయిట్’

Dacoit Collections: 2వ రోజు కూడా మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘డెకాయిట్’

LIK Collections: సో సో ఓపెనింగ్స్ తెచ్చుకున్న ‘ఎల్ ఐ కె’ సినిమా

LIK Collections: సో సో ఓపెనింగ్స్ తెచ్చుకున్న ‘ఎల్ ఐ కె’ సినిమా

Dacoit Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు మంచి వసూళ్లు రాబట్టిన ‘డెకాయిట్’

Dacoit Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు మంచి వసూళ్లు రాబట్టిన ‘డెకాయిట్’

related news

Krithi Shetty: కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి.. కన్ఫర్మ్ చేసిన అనిల్ రావిపూడి

Krithi Shetty: కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి.. కన్ఫర్మ్ చేసిన అనిల్ రావిపూడి

Nandamuri Kalyan Ram: రావిపూడి – వెంకటేష్.. కళ్యాణ్ రామ్ కి రూ.7.5 కోట్లా?

Nandamuri Kalyan Ram: రావిపూడి – వెంకటేష్.. కళ్యాణ్ రామ్ కి రూ.7.5 కోట్లా?

Anil Ravipudi: బావమరిదికి హీరోయిన్‌ని ఫిక్స్‌ చేసిన అనిల్‌ రావిపూడి.. బావకి ఎవరో తెలుసా?

Anil Ravipudi: బావమరిదికి హీరోయిన్‌ని ఫిక్స్‌ చేసిన అనిల్‌ రావిపూడి.. బావకి ఎవరో తెలుసా?

Anil Ravipudi: అనిల్ రావిపూడి నెక్స్ట్ సినిమాకి ముగ్గురు నిర్మాతలా?

Anil Ravipudi: అనిల్ రావిపూడి నెక్స్ట్ సినిమాకి ముగ్గురు నిర్మాతలా?

trending news

Tollywood: 2026 సమ్మర్ అప్డేటెడ్ లిస్ట్.. ‘పెద్ది’ ప్లేస్ ను భర్తీ చేయనున్న చిన్న మరియు మిడ్ రేంజ్ సినిమాలు

Tollywood: 2026 సమ్మర్ అప్డేటెడ్ లిస్ట్.. ‘పెద్ది’ ప్లేస్ ను భర్తీ చేయనున్న చిన్న మరియు మిడ్ రేంజ్ సినిమాలు

46 mins ago
Peddi: ‘ఎవడు’ సినిమా డైలాగ్ చెబుతూ ‘పెద్ది’ అప్డేట్ ఇచ్చిన సాయి కుమార్

Peddi: ‘ఎవడు’ సినిమా డైలాగ్ చెబుతూ ‘పెద్ది’ అప్డేట్ ఇచ్చిన సాయి కుమార్

2 hours ago
LIK Collections: 2వ రోజు మొదటి రోజు కంటే ఎక్కువ కలెక్ట్ చేసిన ‘ఎల్ ఐ కె’ చిత్రం

LIK Collections: 2వ రోజు మొదటి రోజు కంటే ఎక్కువ కలెక్ట్ చేసిన ‘ఎల్ ఐ కె’ చిత్రం

17 hours ago
Dacoit Collections: 2వ రోజు కూడా మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘డెకాయిట్’

Dacoit Collections: 2వ రోజు కూడా మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘డెకాయిట్’

18 hours ago
LIK Collections: సో సో ఓపెనింగ్స్ తెచ్చుకున్న ‘ఎల్ ఐ కె’ సినిమా

LIK Collections: సో సో ఓపెనింగ్స్ తెచ్చుకున్న ‘ఎల్ ఐ కె’ సినిమా

18 hours ago

latest news

Ram charan : స్టైల్‌కు కొత్త డెఫినిషన్ ఇస్తున్న రామ్ చరణ్.. మ్యాగజైన్ కవర్‌పై అదిరిపోయే అవతార్!

Ram charan : స్టైల్‌కు కొత్త డెఫినిషన్ ఇస్తున్న రామ్ చరణ్.. మ్యాగజైన్ కవర్‌పై అదిరిపోయే అవతార్!

18 mins ago
Jana Nayagan: ‘జన నాయగన్‌’ పైరసీ వ్యవహారం.. కీలక అప్‌డేట్‌ ఇదిగో!

Jana Nayagan: ‘జన నాయగన్‌’ పైరసీ వ్యవహారం.. కీలక అప్‌డేట్‌ ఇదిగో!

43 mins ago
Anudeep: స్టాండప్‌ కామెడీ.. రెండు వైపుల వాడి ఉన్న కత్తి.. పట్టుకున్నోడి చెయ్యే..

Anudeep: స్టాండప్‌ కామెడీ.. రెండు వైపుల వాడి ఉన్న కత్తి.. పట్టుకున్నోడి చెయ్యే..

47 mins ago
Sivaji- Anasuya: శివాజీ – అనసూయ వదిలేశారు.. బయటివాళ్లు రచ్చ చేస్తున్నారు?

Sivaji- Anasuya: శివాజీ – అనసూయ వదిలేశారు.. బయటివాళ్లు రచ్చ చేస్తున్నారు?

56 mins ago
Jana Nayagan: ‘జన నాయగన్‌’ లీక్‌పై ప్రశ్న.. ఇండస్ట్రీలో ఎవరేమన్నారంటే?

Jana Nayagan: ‘జన నాయగన్‌’ లీక్‌పై ప్రశ్న.. ఇండస్ట్రీలో ఎవరేమన్నారంటే?

1 hour ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version