Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » పవన్ కళ్యాణ్ సినిమాలో గెస్ట్ రోల్ చేసిన వెంకటేష్

పవన్ కళ్యాణ్ సినిమాలో గెస్ట్ రోల్ చేసిన వెంకటేష్

  • June 20, 2017 / 12:35 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పవన్ కళ్యాణ్ సినిమాలో గెస్ట్ రోల్ చేసిన వెంకటేష్

“గోపాల గోపాల” సినిమాలో పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌, విక్టరీ వెంకటేశ్‌ కలిసి నటించారు. వీరిద్దరు మరోసారి కలిసి కనిపించనున్నారు. ప్రస్తుతం పవన్‌కల్యాణ్‌, త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ మూవీ రెండు రోజులుగా అమీర్ పేట్ లోని సారధి స్టూడియోలో యాక్షన్ సీన్ తెరకెక్కిస్తున్నారు. ఈ షూటింగ్ లోకి వెంకటేష్ జాయిన్ అయ్యారు. దీంతో పవన్ చిత్రంలో వెంకటేశ్‌ అతిథి పాత్రలో కనిపించబోతున్నట్లు బయటికి వచ్చింది. వీరిద్దరితో కూడిన సన్నివేశాలను ఇప్పుడు చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. వీరిద్దరూ కలిసి నటించిన “గోపాల గోపాల” సూపర్ హిట్ అయింది.

ఈ మూవీ కూడా సూపర్ హిట్ అవుతుందని పవన్, వెంకటేష్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.  హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్లో రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ మూవీలో హీరోయిన్లుగా అను ఇమ్మానియేల్ , కీర్తి సురేష్ లు నటిస్తుండగా ఖుష్బూ  కీలక పాత్రలో కనిపించనున్నారు. యువ హీరో ఆది పినిశెట్టి స్టైలిష్ విలనిజంతో మరో మారు ఆకట్టుకోనున్నారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Daggubati Venkatesh
  • #Director Trivikram Srinivas
  • #Gopala Gopala Movie
  • #pawan kalyan
  • #PK25

Also Read

Nandamuri Balakrishna: హరీష్ శంకర్ తో సినిమా.. బాలయ్య కూడా ఇలా ఆలోచిస్తారా?

Vijay Deverakonda, Rashmika Sangeet:ఘనంగా విజయ్ దేవరకొండ – రష్మిక సంగీత్ వేడుకలు.. వైరల్ అవుతున్న ఫోటోలు

March 2026 Tollywood: మార్చి విన్నర్ ఎవరు?

Bhartha Mahasayulaku Wignyapthi: ఎట్టకేలకు ఓటీటీకి రాబోతున్న ‘భర్త మహాశయులకి విజ్ఞప్తి’

Peddi: ‘పెద్ది’ సెకండ్ సింగిల్… ‘రై.. రై.. రా.. రా’ సాంగ్ రివ్యూ

Tanikella Bharani: తనికెళ్ళ భరణి అసహనం.. హద్దులు దాటుతుందంటూ..!

related news

Harish Shanakar: సినిమా టైటిల్‌ మారడానికి విచిత్ర కారణం చెప్పిన హరీశ్‌ శంకర్‌.. నిజమేనా?

Harish Shanakar: సినిమా టైటిల్‌ మారడానికి విచిత్ర కారణం చెప్పిన హరీశ్‌ శంకర్‌.. నిజమేనా?

March 2026 Tollywood: మార్చి విన్నర్ ఎవరు?

March 2026 Tollywood: మార్చి విన్నర్ ఎవరు?

Ustaad Bhagat Singh: పవన్‌ని ఎలా ఒప్పించారబ్బా.. సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తున్న పవన్‌ లుక్‌!

Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ అర్ధశతదినోత్సవం.. ఎన్ని కేంద్రాల్లోనో తెలుసా?

Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

NKR x AR: కల్యాణ్‌ రామ్‌ కంటే ముందు ఈ కథలో వచ్చింది ఎవరెవరో తెలుసా?

trending news

Nandamuri Balakrishna: హరీష్ శంకర్ తో సినిమా.. బాలయ్య కూడా ఇలా ఆలోచిస్తారా?

Nandamuri Balakrishna: హరీష్ శంకర్ తో సినిమా.. బాలయ్య కూడా ఇలా ఆలోచిస్తారా?

46 mins ago
Vijay Deverakonda, Rashmika Sangeet:ఘనంగా విజయ్ దేవరకొండ – రష్మిక సంగీత్ వేడుకలు.. వైరల్ అవుతున్న ఫోటోలు

Vijay Deverakonda, Rashmika Sangeet:ఘనంగా విజయ్ దేవరకొండ – రష్మిక సంగీత్ వేడుకలు.. వైరల్ అవుతున్న ఫోటోలు

2 hours ago
March 2026 Tollywood: మార్చి విన్నర్ ఎవరు?

March 2026 Tollywood: మార్చి విన్నర్ ఎవరు?

3 hours ago
Bhartha Mahasayulaku Wignyapthi: ఎట్టకేలకు ఓటీటీకి రాబోతున్న ‘భర్త మహాశయులకి విజ్ఞప్తి’

Bhartha Mahasayulaku Wignyapthi: ఎట్టకేలకు ఓటీటీకి రాబోతున్న ‘భర్త మహాశయులకి విజ్ఞప్తి’

3 hours ago
Peddi: ‘పెద్ది’ సెకండ్ సింగిల్… ‘రై.. రై.. రా.. రా’ సాంగ్ రివ్యూ

Peddi: ‘పెద్ది’ సెకండ్ సింగిల్… ‘రై.. రై.. రా.. రా’ సాంగ్ రివ్యూ

16 hours ago

latest news

KHxRK: డిజిటల్‌ కెమెరాలు వద్దంటున్న KHxRK టీమ్‌… ఏమైందంటే?

11 mins ago
Vaishnav Tej: వైష్ణవ్‌ తేజ్‌కి ఏమైంది? సినిమాలెందుకు చేయడం లేదు?

41 mins ago
March Movies: ఈ నెల ఇండియన్‌ సినిమాకు చాలా కీలకం.. ఆ ముగ్గురూ ఏం చేస్తారో?

March Movies: ఈ నెల ఇండియన్‌ సినిమాకు చాలా కీలకం.. ఆ ముగ్గురూ ఏం చేస్తారో?

2 hours ago
Sneha : కదల్లేని పరిస్థితుల్లో నరకం అనుభవించా : నటి స్నేహ

Vishnu Vinyasam: నెగిటివ్ టాక్ వచ్చిన ఫస్ట్ వీకెండ్ మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘విష్ణు విన్యాసం’

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version