Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » ‘సైరా’ రాకతో దుకాణం సర్దేసిన ‘వెంకీమామ’

‘సైరా’ రాకతో దుకాణం సర్దేసిన ‘వెంకీమామ’

  • August 27, 2019 / 05:56 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘సైరా’ రాకతో దుకాణం సర్దేసిన ‘వెంకీమామ’

మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కబోతున్న ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రం గాంధీజయంతి సందర్భంగా అక్టోబర్ 2న విడుదల కాబోతుంది. అయితే ‘సైరా’ గనుక ఆ టైములో రాకపోతే ఆ డేట్ ని క్యాష్ చేసుకోవాలని ‘వెంకీమామ’ టీం. ఒక వేళ ‘సైరా’ వచ్చినా అక్టోబర్ 8న విడుదల చేసి దసరా సెలవులని క్యాష్ చేసుకోవాలనుకున్నారు. అయితే ‘సైరా’ టీజర్ విడుదల అయ్యాక ఆ నిర్ణయాన్ని మార్చుకున్నట్టు సమాచారం. అవును ‘వెంకీమామ’ రిలీజ్ డేట్ ను వాయిదా వేశారట.

venky-mama-movie-postponed-due-to-sye-raa-movie1

అందుతున్న సమాచారం ప్రకారం… ‘వెంకీమామ’ చిత్రాన్ని దీపావళి వీకెండ్ కు విడుదల చేయబోతున్నారట. అంటే అక్టోబర్ 25న ‘వెంకీమామ’ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారని తెలుస్తుంది. అంటే ‘సైరా’ సినిమాకి, ‘వెంకీమామ’ సినిమాల రిలీజ్ కి మధ్య మూడు వారాలకు పైగా గ్యాప్ ఉండబోతుందట. ‘పవర్’ ఫేమ్ బాబీ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రం ‘వెంకీమామ’ చిత్రంలో వెంకటేష్, నాగచైతన్య కలిసి నటిస్తున్నారు. నిజ జీవితంలో మామా అల్లుళ్ళయిన వీరు వెండితెర పై ఎంత రచ్చ చేయబోతున్నారో చూడాలనే ఆసక్తి అందరిలోనూ ఉంది. గతంలో ‘ప్రేమమ్’ సినిమాలో కూడా కాసేపు ఈ మామా అల్లుళ్ళు సందడి చేసిన సంగతి తెలిసిందే. మరి సినిమా మొత్తం వీళ్ళు ఎంత సందడి చేస్తారో చూడాలి..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #jagapathi babu
  • #Megastar
  • #naga chaitanya
  • #Nayanatara

Also Read

Vishwanath And Sons Review in Telugu: విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల విజయ పరంపరను ‘అగధ’తో కొనసాగించనున్న కామాక్షి భాస్కర్ల?

Agadha Review in Telugu: అగధ సినిమా రివ్యూ & రేటింగ్!

Makutam First Review: క్లైమాక్స్ తో ‘మకుటం’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుందా?

Vishwanath And Sons First Review: సూర్యకి అత్తారింటికి దారేది లాంటి బ్లాక్ బస్టర్ పడిందా?

related news

Potti Mama: పొట్టి మామ డ్యాన్స్‌ చూసి చిరంజీవినే ట్రోల్‌ చేశారు తెలుసా? కానీ…

Ajith Kumar: అజిత్‌ కొత్త సినిమాలో టాలీవుడ్‌ స్టార్‌.. మలయాళ స్టార్‌ కూడా

Mega 158: అనంతపురం టు వెస్ట్‌ బెంగాల్‌ టు అనంతపురం.. మెగా 158 టైటిల్‌ అర్థం ఇదేనా?

Mega 158: ఈ ఏజ్‌లో యంగ్‌ హీరో రోల్‌.. రిస్క్‌ చేస్తున్నారా? టాలెంట్‌ చూపించాలనా?

Newton’s 3rd Law Review in Telugu: న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ & రేటింగ్!

Aadarsha Kutumbam AK 47: ఆ ట్రైన్ సీన్..నే హైలెట్ చేస్తున్నారేంటి..?!

trending news

Vishwanath And Sons Review in Telugu: విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

Vishwanath And Sons Review in Telugu: విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

3 hours ago
హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల విజయ పరంపరను ‘అగధ’తో కొనసాగించనున్న కామాక్షి భాస్కర్ల?

హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల విజయ పరంపరను ‘అగధ’తో కొనసాగించనున్న కామాక్షి భాస్కర్ల?

3 hours ago
Agadha Review in Telugu: అగధ సినిమా రివ్యూ & రేటింగ్!

Agadha Review in Telugu: అగధ సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Makutam First Review: క్లైమాక్స్ తో ‘మకుటం’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుందా?

Makutam First Review: క్లైమాక్స్ తో ‘మకుటం’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుందా?

15 hours ago

latest news

Prabhas: షూటింగ్‌ లేకపోయినా సెట్స్‌కి ప్రభాస్‌.. దానికి బదులు వేరే సినిమాకు డేట్స్‌ ఇవ్వొచ్చుగా

34 mins ago
vrushakarma: తండ్రికి కలిసొచ్చే నెలలో రిలీజ్‌కి రెడీ అవుతున్న నాగచైతన్య

vrushakarma: తండ్రికి కలిసొచ్చే నెలలో రిలీజ్‌కి రెడీ అవుతున్న నాగచైతన్య

2 hours ago
Raaka: రాకా.. అడవుల్లోకి జాన్వీ.. గురువుగా రష్మిక.. యోధురాలిగా దీపిక..

Sai Durgha Tej – Vaisshnav Tej: ఆ ఇద్దరు అన్నదమ్ములు హిట్‌ కొడితే చాలు.. అందరూ ట్రాక్‌ ఎక్కేసినట్లే?

DC: ‘డిసి’ టీమ్‌ మళ్లీ కలుస్తోందట.. ఈసారి ఏం ప్రయోగం చేస్తారో?

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version