Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అఖండ 2 రివ్యూ & రేటింగ్
  • #అఖండ 2 ఫస్ట్ రివ్యూ
  • #రివాల్వర్ రీటా రివ్యూ & రేటింగ్

Filmy Focus » Movie News » Venu Sriram, Nithiin: వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో నితిన్!

Venu Sriram, Nithiin: వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో నితిన్!

  • June 23, 2023 / 09:33 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Venu Sriram, Nithiin: వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో నితిన్!

డైరెక్టర్ వేణు శ్రీరామ్ ఎప్పటినుంచో అల్లు అర్జున్ తో సినిమా చేయాలని భావించారు. ఐకాన్ అనే పేరుతో ఈ సినిమాని చేయాలని వేణు శ్రీరామ్ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే అల్లు అర్జున్ మాత్రం ఈ సినిమాని వెనక్కి నెట్టేస్తూ వస్తున్నారు. ఈ విధంగా అల్లు అర్జున్ ఈ సినిమాను పట్టించుకోకపోవడంతో డైరెక్టర్ వేణు శ్రీరామ్ పవన్ కళ్యాణ్ తో వకీల్ సాబ్ అనే సినిమాని చేశారు. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో మరోసారి అల్లు అర్జున్ వేణు శ్రీరామ్ కాంబో మూవీ తెరపైకి వచ్చింది.

ఈ సినిమా కథ విషయంలో అల్లు అర్జున్ ఏ మాత్రం సాటిస్ఫై కాకపోవడంతో ఈ సినిమా కోసం ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నారు అందుకే ఈ సినిమాని ఆలస్యం చేస్తూ వచ్చారు..వకీల్ సాబ్ సినిమా సక్సెస్ అయిన తర్వాత ఈ సినిమా కచ్చితంగా ఉంటుందని భావించారు కానీ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిపోయారు. ఇలా పాన్ ఇండియా స్థాయిలో అల్లు అర్జున్ ఎంతో మంచి క్రేజ్ సొంతం చేసుకోవడమే కాకుండా ప్రస్తుతం ఈయన పుష్ప 2 సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.

ఈ సినిమా అయిపోయిన తర్వాత అల్లు అర్జున్ వరుసగా డైరెక్టర్లను లైన్ లో పెట్టారు. దీంతో వేణు శ్రీరామ్ ఐకాన్ ప్రాజెక్టు తెరపైకి వచ్చే సూచనలు కనపడకపోవడంతో అల్లు అర్జున్ కు చెప్పినటువంటి ఈ కథతో డైరెక్టర్ వేణు శ్రీరామ్ నితిన్ తో సినిమా చేయబోతున్నారని తెలుస్తోంది. నితిన్ కు అనుగుణంగా కథలో మార్పులు చేసి ఈ సినిమాని తెరకెక్కించబోతున్నారని తెలుస్తోంది.

ఇక నితిన్ కి సైతం గత కొంతకాలంగా సరైన హిట్ పడలేదని చెప్పాలి భీష్మ సినిమా తర్వాత నితిన్ సరైన హిట్ కొట్టకపోవడంతో ఈయన ఎలాగైనా హిట్టు కొట్టాలన్న ఉద్దేశంతో ప్రస్తుతం వరుస సినిమాలకు కమిట్ అయ్యారు. ఈ క్రమంలోనే ఈయన వక్కంతం వంశీ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు ఈ సినిమా పూర్తి కాగానే వెంకీ కుడుముల దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా అనంతరం (Venu Sriram) వేణు శ్రీరామ్ దర్శకత్వంలో నితిన్ నటించబోతున్నారని తెలుస్తోంది.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Director Venu Sriram
  • #Hero Nithiin
  • #nithiin
  • #Venu Sriram

Also Read

Mowgli Collections: మొదటి సోమవారం ‘మోగ్లీ’ అత్యంత దారుణమైన కలెక్షన్లు

Akhanda 2 Collections: మొదటి సోమవారం దారుణంగా పడిపోయిన ‘అఖండ 2’ కలెక్షన్స్

Rishab Shetty: రణ్వీర్ సింగ్ ఇమిటేషన్ ఇబ్బంది పెట్టింది.. ఓపెన్ అయిపోయిన రిషబ్ శెట్టి

OG: ‘ఓజి’ దర్శకుడికి ఖరీదైన కారు గిఫ్ట్ గా ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ధర ఎంతో తెలుసా?

Mana ShankaraVaraprasad Garu: ‘బాడీగార్డ్’ + ‘విశ్వాసం = ‘మనశంకర్ వరప్రసాద్ గారు’

Rob Reiner: సీనియర్ నటుడిని హతమార్చిన సొంత కొడుకు

related news

Allu Cinemas: అల్లు సినిమాస్‌.. అద్భుతమైన సినిమాతో లాంచ్‌ అవ్వబోతున్న ఓ అద్భుతమైన థియేటర్‌

Pushpa 2 Premiere Stampede: పుష్ప తొక్కిసలాటకి ఏడాది.. శ్రీ తేజ్ ఇప్పుడు ఎలా ఉన్నాడంటే…?

ALLU ARJUN: లోకల్ మాస్ వద్దు.. గ్లోబల్ రేంజ్ ముద్దు! బన్నీ రిజెక్ట్ చేసిన క్రేజీ సీక్వెల్స్ ఇవేనా?

Lokesh Kanagaraj: పవన్‌ అన్నారు.. ఇప్పుడు బన్నీ అంటున్నారు.. ఆ డైరక్టర్‌ ఏం చేస్తున్నారు?

Allu Arjun: స్టార్ హీరోలకు ఆదర్శంగా నిలవనున్న బన్నీ…..! వార్తలో నిజమెంత??

ALLU ARJUN: బన్నీ గడప దగ్గర బడా డైరెక్టర్లు.. ఎవరికి ఛాన్స్ దక్కేనో?

trending news

Mowgli Collections: మొదటి సోమవారం ‘మోగ్లీ’ అత్యంత దారుణమైన కలెక్షన్లు

Mowgli Collections: మొదటి సోమవారం ‘మోగ్లీ’ అత్యంత దారుణమైన కలెక్షన్లు

53 mins ago
Akhanda 2 Collections: మొదటి సోమవారం దారుణంగా పడిపోయిన ‘అఖండ 2’ కలెక్షన్స్

Akhanda 2 Collections: మొదటి సోమవారం దారుణంగా పడిపోయిన ‘అఖండ 2’ కలెక్షన్స్

2 hours ago
Rishab Shetty: రణ్వీర్ సింగ్ ఇమిటేషన్ ఇబ్బంది పెట్టింది.. ఓపెన్ అయిపోయిన రిషబ్ శెట్టి

Rishab Shetty: రణ్వీర్ సింగ్ ఇమిటేషన్ ఇబ్బంది పెట్టింది.. ఓపెన్ అయిపోయిన రిషబ్ శెట్టి

2 hours ago
OG: ‘ఓజి’ దర్శకుడికి ఖరీదైన కారు గిఫ్ట్ గా ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ధర ఎంతో తెలుసా?

OG: ‘ఓజి’ దర్శకుడికి ఖరీదైన కారు గిఫ్ట్ గా ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ధర ఎంతో తెలుసా?

5 hours ago
Mana ShankaraVaraprasad Garu: ‘బాడీగార్డ్’ + ‘విశ్వాసం = ‘మనశంకర్ వరప్రసాద్ గారు’

Mana ShankaraVaraprasad Garu: ‘బాడీగార్డ్’ + ‘విశ్వాసం = ‘మనశంకర్ వరప్రసాద్ గారు’

7 hours ago

latest news

Telugu Director : త్వరలోనే తండ్రి దర్శకత్వంలో కుమారుడు.. ఇంతకీ ఎవరంటే..?

Telugu Director : త్వరలోనే తండ్రి దర్శకత్వంలో కుమారుడు.. ఇంతకీ ఎవరంటే..?

2 hours ago
Anil Ravipudi: ఆ క్యారెక్టర్‌ స్ఫూర్తి ఆ కల్ట్‌ సినిమానే.. నా కొడుకుని కూడా మారుస్తున్నాను.. స్టార్‌ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

Upasana Kamineni : మోస్ట్ పవర్ ఫుల్ బిజినెస్ ఉమెన్ గా మెగా కోడలు ఉపాసన..!

Naga Chaitanya : పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘వృషకర్మ’ తరువాత చైతన్య చేయబోయేది ఆ దర్శకుడితోనేనా..?

Naga Chaitanya : పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘వృషకర్మ’ తరువాత చైతన్య చేయబోయేది ఆ దర్శకుడితోనేనా..?

7 hours ago
Tg Vishwaprasad: అకీరాను లాంచ్‌ చేయాలని ఉంది.. మనసులో మాట బయట పెట్టిన నిర్మాత

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version