Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Rashmika: రష్మిక స్టార్ అవడానికి పూజలు చేసిన వేణు స్వామి?

Rashmika: రష్మిక స్టార్ అవడానికి పూజలు చేసిన వేణు స్వామి?

  • July 18, 2022 / 07:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rashmika: రష్మిక స్టార్ అవడానికి పూజలు చేసిన వేణు స్వామి?

ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి గత కొంతకాలం నుంచి సోషల్ మీడియా వార్తలలో నిలుస్తున్నారు. గతంలో నాగచైతన్య సమంత పెళ్లి చేసుకుంటే విడిపోతారని ఈయన చెప్పారు అయితే ఈయన చెప్పిన విధంగానే సమంత నాగచైతన్య విడిపోవడంతో ఒక్కసారిగా వేణు స్వామి పాపులర్ అయ్యారు. అప్పటినుంచి ఈయన సినీ సెలబ్రిటీల జాతకాలు చెబుతూ పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి వేణు స్వామి నటి రష్మిక బ్రేకప్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వేణు స్వామి మాట్లాడుతూ రష్మిక రక్షిత్ శెట్టి జాతకాలు పరీక్షించిన అనంతరం తాను రక్షిత్ శెట్టి నుంచి విడిపోవడమే మంచిదని రష్మికకు సూచించినట్లు తెలిపారు.తన నుంచి విడిపోతేనే తన సినీ కెరియర్ బాగుంటుందని వేణు స్వామి రష్మికకు చెప్పడం వల్ల రష్మిక తన ఎంగేజ్మెంట్ బ్రేకప్ చెప్పుకుందని ఈయన వెల్లడించారు.ఈ విధంగా రష్మిక తను చెప్పినట్టుగానే తన ప్రియుడితో విడిపోయింది. అలాగే హైదరాబాదులో రష్మిక ఇంటిలో తాను కొన్ని పూజలు చేశానని

ఆ పూజలు చేసిన అనంతరం రష్మిక స్టార్ గా మారిపోతుందని చెప్పినట్లు వేణు స్వామి వెల్లడించారు.అయితే రష్మిక సైతం తాను ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లికి సిద్ధమైన ప్రియుడితో బ్రేకప్ చెప్పుకొని సినీ ఇండస్ట్రీలోఅవకాశాల కోసం ఎదురుచూస్తూ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోయిన్ గా గుర్తింపు పొందింది. ఇలా ఈమె పాన్ ఇండియా హీరోయిన్ గా గుర్తింపు పొందుతూ వరుస సినిమా అవకాశాలను అందుకొని బిజీగా ఉన్నారు.

ఇలా ఈమె కెరియర్ ఎదుగుదలకు వేణు స్వామి పూజలు కూడా కారణమని తాజాగా ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇకపోతే గత కొద్ది రోజుల క్రితం రష్మిక పెళ్లి చేసుకున్నా వైవాహిక జీవితంలో ఇబ్బందులను ఎదుర్కొంటుందని తన కెరియర్ 2024 వరకు అద్భుతంగా కొనసాగుతుంది అంటూ ఈయన చేసిన వ్యాఖ్యలు కూడా గతంలో వైరల్ అయ్యాయి.

ది వారియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Rashmika
  • #Rashmika
  • #Rashmika Mandanna

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

2 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

2 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

3 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

22 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

23 hours ago

latest news

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

1 hour ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version