Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » Venu Swamy: చదువుకున్న అమ్మాయి అయితే బెటర్ అంటున్న వేణుస్వామి.. ఏమైందంటే?

Venu Swamy: చదువుకున్న అమ్మాయి అయితే బెటర్ అంటున్న వేణుస్వామి.. ఏమైందంటే?

  • April 1, 2024 / 06:25 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Venu Swamy: చదువుకున్న అమ్మాయి అయితే బెటర్ అంటున్న వేణుస్వామి.. ఏమైందంటే?

ప్రముఖ జ్యోతిష్కుడు వేణుస్వామి ప్రభాస్ జాతకం గురించి చాలాసార్లు నెగిటివ్ గా కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. ప్రభాస్ జాతకం గురించి వేణుస్వామి ఇష్టానుసారం మాట్లాడటం ప్రభాస్ (Prabhas) అభిమానులను సైతం బాధ పెట్టింది. ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి ఒక ఇంటర్వ్యూలో వేణుస్వామిపై ఫైర్ అయ్యారు. ప్రభాస్ జాతకం ఎవరికీ తెలియదని వేణుస్వామికి ఎలా తెలిసిందంటూ ఆమె సంధించిన ప్రశ్నలు సైతం నెట్టింట వైరల్ అయ్యాయి. అయితే మిర్చి సినిమాలో వైరల్ అయిన డైలాగ్ తో వేణుస్వామి ఆయన భార్యతో కలిసి రీల్ చేయడం నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది.

వేణుస్వామి ఏమిటీ ఈ అరాచకం అంటూ వీడియోను నెటిజన్లు షేర్ చేస్తున్నారు. ఇట్లాంటి అమ్మాయే కావాలని ఏమైనా ఉన్నాయా? అని వీణా శ్రీవాణి అడగగా చదువుకున్న అమ్మాయి అయితే బెటర్ అంటూ వేణుస్వామి సమాధానం చెబుతాడు. ఆ తర్వాత వీణా శ్రీవాణి “ఏంటి బెటర్.. తింటావా చదువుని.. చదువుకున్న కాడి నుండి నువ్వూనేను సమానం బొంగూ బోషాణం అని ప్రతిరోజూ గొడవలు.. పుట్టే పిల్లలకు ఏబీసీడీలు ఒంట్లు నేర్పించుకుంటే చాలు.. కొంచెం వాడండయ్యా” అనే డైలాగ్స్ తో ఉండే రీల్ చేశారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 'టిల్లు స్క్వేర్' మొదటి వీకెండ్ ఎంత కలెక్ట్ చేసిందంటే?
  • 2 ఈ వారం థియేటర్/ఓటీటీల్లో స్ట్రీమింగ్ కాబోతున్న 14 సినిమాలు/సిరీస్..ల లిస్ట్
  • 3 ఫ్యామిలీ స్టార్ కు పాజిటివ్ సెన్సార్ టాక్.. మరో బ్లాక్ బస్టర్ ఖాయమా?

రీల్ లో వీణా శ్రీవాణి ఎక్స్ ప్రెషన్లు మాత్రం అదిరిపోయాయనే చెప్పాలి. ప్రభాస్ వాయిస్ ను వేణుస్వామి ఇమిటేట్ చేయడం నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది. వేణుస్వామి భవిష్యత్తులో ఇన్ స్టాగ్రామ్ రీల్స్ ద్వారా మరింత ఫేమస్ అవుతారేమో అంటూ కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. వేణుస్వామి పలు సినిమాలలో సైతం గెస్ట్ రోల్స్ లో నటించారనే సంగతి తెలిసిందే.

ఏపీ ఎన్నికల ఫలితాలను వేణుస్వామి ముందే అంచనా వేయగా ఆయన అంచనాలు నిజమవుతాయో అబద్ధమవుతాయో చూడాలి. వేణుస్వామి చెప్పిన జాతకాలు నిజం కాకపోతే ఆయనను ట్రోల్ చేసేవాళ్లు సైతం ఎక్కువమంది ఉన్నారు. వేణుస్వామి పాజిటివ్ అంశాల కంటే నెగిటివ్ అంశాల గురించి ఎక్కువగా వెల్లడిస్తూ ఉండటం గమనార్హం. వేణుస్వామి చెప్పని విషయాలు సైతం చెప్పినట్టుగా నెట్టింట పలు సందర్భాల్లో వైరల్ అయ్యాయి.

https://twitter.com/hopekolli_babu/status/1774332307421446346

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Astrologer Venu Swamy
  • #Prabhas

Also Read

Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

Ustaad Bhagat Singh: గొప్పకు పోవడమేలా హరీశా? ఆ బ్లాక్‌బస్టర్‌ సీనెక్కడ? సినిమాలో లేదేంటి?

Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

related news

4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

Fauzi: అక్టోబర్ 16నే ‘ఫౌజీ’…ఎంత వరకు నిజం?

Prabhas: మలయాళం దర్శకుడితో ప్రభాస్ భేటీ.. మేటర్ ఏంటి?

Vijay Kiragandur: ‘సలార్‌’ గురించి నిర్మాత షాకింగ్‌ కామెంట్స్‌.. అందరూ హిట్‌ అంటే ఆయన మాత్రం..

Prabhas: బుచ్చిబాబు నెక్స్ట్ టార్గెట్ ప్రభాసేనా?

Spirit: మరో త్రిప్తి దిమ్రిని దింపిన సందీప్‌ రెడ్డి వంగా.. ‘స్పిరిట్‌’ పోస్టర్‌లో ఆమెను చూశారా?

trending news

Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

9 hours ago
Ustaad Bhagat Singh: గొప్పకు పోవడమేలా హరీశా? ఆ బ్లాక్‌బస్టర్‌ సీనెక్కడ? సినిమాలో లేదేంటి?

Ustaad Bhagat Singh: గొప్పకు పోవడమేలా హరీశా? ఆ బ్లాక్‌బస్టర్‌ సీనెక్కడ? సినిమాలో లేదేంటి?

9 hours ago
Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

11 hours ago
Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

12 hours ago
Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

13 hours ago

latest news

Nithiin: రెండు సినిమాలు ఓకే చేసిన నితిన్‌.. ఒకరు హిట్‌ డైరక్టర్‌.. మరొకరు కొత్త డైరక్టర్‌

8 hours ago
Abbas: అబ్బాస్‌ రీఎంట్రీ.. ఏం జరిగిందో, ఎలా జరిగిందో చెప్పిన డైరక్టర్‌

Aditya Dhar: రెండో పార్టు అంటే రెండో భాగం మాత్రమే.. ‘ధురంధర్‌’ నేర్పిన పాఠమిదే.. మనోళ్లకు అర్థమైందా?

10 hours ago
Nandi Awards: చిరు మాట సరే… నంది అవార్డులు… ఎక్కడ ఆగాయి? ఏం జరుగుతోంది?

Niharika Konidela : మహిళల వస్త్ర ధారణపై నిహారిక కామెంట్స్ వైరల్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version