Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Rakul Preet: రకుల్ జీవితం సంచలన నిజాలు చెప్పిన వేణుస్వామి!

Rakul Preet: రకుల్ జీవితం సంచలన నిజాలు చెప్పిన వేణుస్వామి!

  • July 29, 2023 / 09:26 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rakul Preet: రకుల్ జీవితం సంచలన నిజాలు చెప్పిన వేణుస్వామి!

ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ వేణు స్వామి గురించి దాదాపు అందరికీ తెలిసిందే. ముఖ్యంగా సెలబ్రిటీలకు సంబంధించి వారి వారి జీవితాల్లో ఏమేమి జరుగుతాయో ముందస్తుగా చెప్పి మంచి గుర్తింపు సంపాదించారు వేణు స్వామి. ఇప్పటికే సమంత, నాగచైతన్య పెళ్లి సమయంలోనే విడాకులు తీసుకుంటారని చెప్పారు. అదేవిధంగా రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాలు ఫ్లాప్ అవుతాయని చెప్పినట్టుగా జరిగింది. అదేవిధంగా టాలీవుడ్ లో ఓ హీరో మరణిస్తాడని చెప్పిన కొద్ది రోజులకే తారకరత్న మరణించిన విషయం తెలిసిందే.

ఇలా వేణు స్వామి చెప్పినవన్నీ సెలబ్రిటీల విషయంలో దాదాపు వాస్తవం అవ్వడంతో చాలా ఫేమస్ అయ్యారు. ఇక ఇదే సమయంలో రాజకీయ రంగంలో సైతం ఎవ్వరు అధికారంలోకి వస్తారనేది ముందుగానే చెబుతున్న పరిణామాలు చోటు చేసుకోవడంతో ఈయన పేరు తెలుగు రాష్ట్రాల్లో మారుమ్రోగుతుంది. 2019 ఎన్నికల సమయంలో వైఎస్ జగన్ అధికారంలోకి వస్తారని చెప్పారు. చెప్పినట్టు సీఎంగా జగన్ బాధ్యతలు స్వీకరించారు. మరోవైపు ఈ ఏడాదిలో కొంత మంది తెలుగు సినిమా రంగానికి చెందిన వారు విడాకులు తీసుకుంటారని కూడా చెప్పుకొచ్చారు.

అదేవిధంగా రెబల్ స్టార్ నటించిన ఆదిపురుష్ మూవీ పరాజయం చెందుతుందని ముందుగానే చెప్పారు. దాదాపు వేణుస్వామి చెప్పినవన్నీ వాస్తవంగానే జరిగాయి. ఇప్పుడు ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీతిసింగ్ పెళ్లి గురించి వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు చేసారట.రకుల్ నిశ్చితార్థం జరిగిన వెంటనే ఆమె కెరీర్ చాలా డౌన్ అయిపోతుందని అప్పట్లోనే హెచ్చరించినట్లు సమాచారం. ఇప్పుడు తమ పరిస్థితి చూడండి.. ఎలా ఉందో..

ఎలాంటి అవకాశాలు లేవని ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారుట వేణు స్వామి. మరోవైపు రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి చేసుకున్నా.. ఆమె విడిపోవడం గ్యారెంటీ అని షాకింగ్ వార్త చెప్పారు. సమంత-నాగచైతన్య విడిపోతారని తాను చెప్పిన జాతకం సమయంలో ఇష్టం వచ్చినట్టు తిట్టారు.. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటి..? రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet) జాతకం కూడా అలాంటిదే అంటూ వేణుస్వామి స్పష్టం చేసినట్లు సమాచారం.

ఆ హీరోల బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ తో పాటు ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్ ల లిస్ట్
తమ్ముడి కూతురి పెళ్ళిలో సందడి చేసిన శ్రీకాంత్ ఫ్యామిలీ.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Astrologer Venu Swamy
  • #Rakul Preet
  • #Rakul Preet Singh
  • #venu swamy

Also Read

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

related news

Ramayana: ‘రామాయణ’లో రావణుడిదే డామినేషనా.. ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో?

Ramayana: ‘రామాయణ’లో రావణుడిదే డామినేషనా.. ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో?

trending news

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

3 hours ago
Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

5 hours ago
Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

6 hours ago
Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

6 hours ago
Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

7 hours ago

latest news

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

4 hours ago
Comrade Kalyan: ఆ రోజు సత్య ఇమిటేషన్‌కి హర్ట్ అయ్యారా.. ‘కామ్రేడ్‌’చూసి ఎంత బాధపడతారో?

Comrade Kalyan: ఆ రోజు సత్య ఇమిటేషన్‌కి హర్ట్ అయ్యారా.. ‘కామ్రేడ్‌’చూసి ఎంత బాధపడతారో?

4 hours ago
Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

8 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

8 hours ago
Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version