‘డిజె టిల్లు’ ‘టిల్లు స్క్వేర్’ తర్వాత సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) నుండి వచ్చిన సినిమా ‘జాక్’ (Jack). బొమ్మరిల్లు భాస్కర్ ఈ సినిమాకు దర్శకుడు. ‘బేబీ’ తో టాప్ ప్లేస్ కి చేరుకున్న వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya) ఇందులో హీరోయిన్. ‘శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర'(SVCC) బ్యానర్ అధినేతలు బీవీఎస్ఎన్ ప్రసాద్, బాపినీడు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఏప్రిల్ 10న అంటే నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా. Jack Collections మొదటి […]