Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » హాట్ టాపిక్ అయిన విద్యాబాలన్ పారితోషికం

హాట్ టాపిక్ అయిన విద్యాబాలన్ పారితోషికం

  • July 30, 2018 / 07:08 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

హాట్ టాపిక్ అయిన  విద్యాబాలన్ పారితోషికం

తెలుగు సినీ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా ఎన్టీఆర్ బయోపిక్. ఈ ప్రాజక్ట్ తేజ నుంచి క్రిష్ చేతికివచ్చిన తర్వాత మరింత ఇంట్రస్టింగ్ గా మారింది. మనదేశం సినిమాతోనే నటుడిగా ఎన్టీఆర్ ప్రస్థానం మొదలయింది. అందుకే అదే గెటప్ తోనే సినిమా షూటింగ్ మొదలెట్టారు. అలాగే రీసెంట్ గా మాయాబజార్ సినిమా సన్నివేశాలను కూడా చిత్రీకరించారు. మరికొన్ని సన్నివేశాలతో కలుపుకొని మొదటి షెడ్యూల్ ని విజయవంతమగా పూర్తి చేశారు. ఈ షెడ్యూల్ లో సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ తో పాటు బాలీవుడ్ నటి విద్యాబాలన్ కూడా పాల్గొంది. ఆమె ఇందులో మహానటుడు భార్య బసవతారకమ్మ పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. బాలకృష్ణ తర్వాత ఎక్కువగా నిడివి ఉన్న పాత్ర ఈమెది. అందుకే కొంచెం ఎక్కువ రెమ్యునరేషన్ ఇవ్వడం సహజం.

కానీ ఆమె తీసుకోబోతున్న పారితోషికం తెలిసి అందరూ ఆశ్చర్య పోతున్నారు. ఏకంగా కోటిన్నర రూపాయలు అందుకోబోతున్నట్లు ఫిలిం నగర్లో వార్త చక్కర్లు కొడుతోంది. అందుకే ఈ న్యూస్ హాట్ టాపిక్ అయింది. ఆమె ఒక్కరికే అంత చెల్లిస్తే.. మిగతా నటీనటులకు, టెక్నీషియన్లను ఎంత చెల్లించాలి? ప్రొడక్షన్ ఖర్చు ఎంతవుతుంది? తలచుకుంటేనే.. అవలీలగా 50 కోట్లు దాటిపోయేలా ఉంది. దీనిని బట్టి చూస్తుంటే బాలకృష్ణ ఈ ప్రాజక్ట్ ని ఎంత ప్రిస్టేజియస్ గా భావిస్తున్నారో అర్ధమవుతోంది. సాయి కొర్రపాటి, విష్ణు ఇందూరిలతో కలిసి బాలయ్య నిర్మిస్తున్న ఈ మూవీ సంక్రాంతికి థియేటర్లోకి రానుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Vidya Balan
  • #Balakrishna
  • #NBK
  • #NTR biopic
  • #NTR Biopic Movie

Also Read

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

Mokshagna: మరోసారి నందమూరి ఫ్యాన్స్‌కి నిరాశ.. ఈ సినిమా కూడా..

trending news

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

13 mins ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

23 hours ago
Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

1 day ago

latest news

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

2 hours ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

1 day ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version