Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Vijay: టీవీలో చూసి నా సైకిల్‌ ఎలా ఉందన్నాడు: విజయ్‌

Vijay: టీవీలో చూసి నా సైకిల్‌ ఎలా ఉందన్నాడు: విజయ్‌

  • April 13, 2022 / 02:59 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vijay: టీవీలో చూసి నా సైకిల్‌ ఎలా ఉందన్నాడు: విజయ్‌

2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌లో ఏ విషయం ఎంత హైలైట్‌ అయ్యిందో తెలియదు కానీ… విజయ్‌ సైకిల్‌ మీద పోలింగ్‌ స్టేషన్‌కి వచ్చిన వీడియో మాత్రం తెగ వైరల్‌ అయ్యింది. ఇంటి నుండి పోలింగ్‌ స్టేషన్‌కు విజయ్‌ సైకిల్‌ మీద వచ్చి ఓటేసి వెళ్లారు. అలా ఎందుకు చేశాడో అప్పుడు విజయ్‌ చెప్పలేదు. అయితే మూడేళ్ల తర్వాత ఆ అంశంపై విజయ్‌ మాట్లాడాడు. ‘బీస్ట్‌’ సినిమా ప్రచారంలో భాగంగా విజయ్‌ మాట్లాడుతూ ‘సైకిల్ రైడ్‌ పోలింగ్‌’ గురించి వివరించాడు.

Click Here To Watch Trailer

2021 ఎన్నికల్లో ఓటు వేయడానికి విజయ్‌ సైకిల్‌పై వెళ్లడం గురించి అందరూ గురించి కథలు కథలుగా చెప్పుకున్నారు. పోలింగ్‌ బూత్ వెనుకే విజయ్‌ ఇల్లు ఉంటుందని అందుకే అలా వచ్చాడని కొందరు అంటే, ఇంకొందరేమో రాజకీయ కోణంలో మాట్లాడారు. అయితే ఆ రోజు ఏం జరిగిందో విజయ్‌ చెప్పాడు. ఓటు వేయడానికి ఇంట్లో నుండి బయటకు వస్తుండగా విజయ్‌ కొడుకు జేసన్‌ సంజయ్‌… ‘పక్కనే కదా. సైకిల్‌పై వెళ్లు’ అని అన్నాడట.

దీంతో విజయ్‌ సైకిల్‌పై పోలింగ్‌ బూత్‌కు వెళ్లాడు. అయితే ఇంతలా రియాక్షన్‌ ఉంటుందని అనుకోలేదట. అసలు విషయం తెలియక విజయ్‌ సైకిల్‌పై రావడం చూసి అందరూ వార్తలు రాసేసుకున్నారట. ఈ విషయంలో టీవీల్లో లైవ్‌ కూడా ఇచ్చారు. అది చూసి జేసన్‌ సంజయ్‌ తండ్రికి ఫోన్‌ చేసి.. ‘నా సైకిల్‌ బాగానే ఉందా’ అని అడిగాడట. అలా అనేసరికి విజయ్‌కి నవ్వొచ్చిందట. గతంలో నేను సినిమా వార్తలు మాత్రమే చదివేవాడట విజయ్‌. ఎంటర్‌టైన్‌మెంట్‌ న్యూస్‌ పైనే ఎక్కువ ఫోకస్‌ చేసేవాడట.

కానీ, ఇప్పుడు నేను అన్నిరకాల వార్తలు చూస్తున్నాడట. అలాగే చాలామందిలాగే విజయ్‌ దేవుడ్ని నమ్ముతాడు. అలా హిందువుల గుడికి వెళ్తాడు, చర్చికి వెళ్లి ప్రార్థనలు చేస్తాడు, దర్గాకి కూడా వెళ్తాడట. చెన్నైలో ఉన్నప్పుడు దేవాలయాలకు వెళ్లడం కుదరదు కాబట్టి… విదేశాలకు వెళ్లినప్పుడు అక్కడ ఉన్న ప్రధాన ఆలయాలకు వెళ్లి పూజలు, ప్రార్థనలు చేసుకొని వస్తాడట.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #beast
  • #ilayathalapathy Vijay
  • #Thalapathi Vijay
  • #Vijay

Also Read

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

related news

Vijay, Trisha: మీడియాకి షాక్ ఇచ్చిన విజయ్.. త్రిష కూడా తగ్గలేదుగా!

Vijay, Trisha: మీడియాకి షాక్ ఇచ్చిన విజయ్.. త్రిష కూడా తగ్గలేదుగా!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

trending news

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

7 hours ago
Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

11 hours ago
Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

11 hours ago
Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

14 hours ago
‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

1 day ago

latest news

Evare: ‘ఎవరే’ పాట అందరి హృదయాలను గెలుచుకుంటుంది : అంబటి అర్జున్

Evare: ‘ఎవరే’ పాట అందరి హృదయాలను గెలుచుకుంటుంది : అంబటి అర్జున్

3 hours ago
Prabhas vs Salman khan : సల్మాన్ ఖాన్ ను ఢీకొట్టనున్న ప్రభాస్.. విషయం ఏంటంటే..?

Prabhas vs Salman khan : సల్మాన్ ఖాన్ ను ఢీకొట్టనున్న ప్రభాస్.. విషయం ఏంటంటే..?

9 hours ago
Darling : ‘డార్లింగ్’ రీ-రిలీజ్.. ఊహించిన దానికంటే అదరగొడుతున్న కలెక్షన్లు.. ఎంతంటే ?

Darling : ‘డార్లింగ్’ రీ-రిలీజ్.. ఊహించిన దానికంటే అదరగొడుతున్న కలెక్షన్లు.. ఎంతంటే ?

10 hours ago
David Dhawan: ఇదే నా ఆఖరి సినిమానేమో.. కామెడీ కింగ్‌ కామెంట్స్‌ వైరల్‌

David Dhawan: ఇదే నా ఆఖరి సినిమానేమో.. కామెడీ కింగ్‌ కామెంట్స్‌ వైరల్‌

10 hours ago
Atlee: సీక్వెల్‌కి రెడీ అవుతున్న అట్లీ… సౌత్‌ హీరోనే విలన్‌ అట

Atlee: సీక్వెల్‌కి రెడీ అవుతున్న అట్లీ… సౌత్‌ హీరోనే విలన్‌ అట

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version