Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఏస్ సినిమా రివ్యూ
  • #షేక్‌ చేస్తున్న నిర్మాత ఆరోపణలు!
  • #ఇప్పటికీ సంపాదన వెంట పరుగెడుతున్నాను: కమల్‌

Filmy Focus » Featured Stories » మళ్ళీ రష్మికే కావాలంటున్న విజయ్

మళ్ళీ రష్మికే కావాలంటున్న విజయ్

  • February 8, 2018 / 06:22 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మళ్ళీ రష్మికే కావాలంటున్న విజయ్

ఈమధ్య స్టార్ హీరోలు మాత్రమే కాదు యంగ్ హీరోస్ కూడా సెంటిమెంట్ కాంబినేషన్స్ ను పక్కన పెట్టి కంఫర్ట్ జోన్ చూసుకొంటున్నారు. నితిన్ ఆల్రెడీ ‘లై”లో తనకి జోడీ కట్టిన మేఘా ఆకాష్ ను వెంటనే తన నెక్స్ట్ సినిమా కోసం సెలక్ట్ చేసుకొన్నాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తుండడంతో వారిద్దరిపై రకరకాల గాసిప్పులు వచ్చినా కూడా పెద్దగా పట్టించుకోలేదు. ఆల్రెడీ “లై” సినిమాలో నటించేప్పుడే ఇద్దరికీ మంచి కెమిస్ట్రీ వర్కవుట్ అయ్యింది. మళ్ళీ ఇప్పుడు ఇంకో హీరోయిన్ తో సింక్ అవ్వడానికి టైమ్ పడుతుంది కాబట్టే ఆమెను కథానాయికగా కంటిన్యూ చేశాం అని చెప్పాడు నితిన్ మొన్నామధ్య మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానంగా.

ఇప్పుడు అదే తరహాలో విజయ్ దేవరకొండ కూడా ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో నటిస్తున్న సినిమాలో కథానాయికగా నటిస్తున్న రష్మికను తన తదుపరి చిత్రంలో కూడా కథానాయికగా ఫైనల్ చేశాడట. భరత్ కమ్మా దర్శకుడిగా పరిచయమవుతుండగా కాకినాడ నేపధ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ ఆంధ్రా యువకుడిగా కనిపించనుండడం విశేషం. ఇకపోతే “ఛలో”తో తెలుగులో మంచి డెబ్యూ ఇచ్చిన రష్మికకి మంచి క్రేజ్ ఏర్పడింది. త్రివిక్రమ్-ఎన్టీయార్ ల క్రేజీ కాంబో మూవీలో కూడా కథానాయికగా రష్మికను ఎన్నుకొనే అవకాశాలున్నాయని వినికిడి. చూస్తుంటే.. ఈ కూర్గ్ సుందరి తెలుగులో స్టార్ హీరోయిన్ గా ఎదిగేలా ఉంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Rashmika Mandanna
  • #Vijay Devarakonda

Also Read

Kamal Haasan: రాజ్యసభకి కమల్ హాసన్.. మరో పక్క అలా?

Pushpa: ‘పుష్ప’ షెకావత్‌ పాత్రను మిస్‌ చేసుకున్న టాలీవుడ్‌ హీరో.. ఎవరో తెలుసా?

Mirai Teaser Review: తేజ సజ్జ ఖాతాలో మరో పాన్ ఇండియా హిట్ పడేనా?

వేరే హీరో సినిమాను పొగిడినందుకు మేనేజర్ ను కొట్టిన హీరో!

Kannappa: హార్డ్‌ డిస్క్‌ పోయిందంటున్నారు.. ఒకవేళ దొరక్కపోతే ‘కన్నప్ప’ పరిస్థితేంటి?

Kannappa: ఆఫీస్ బాయ్ హార్ డిస్క్ చోరీ చేశాడంటూ ఫిర్యాదు!

related news

Kubera: ‘కుబేర’ టీంకి కొత్త టెన్షన్.. వర్కౌట్ అవుతుందా..!

Rashmika: హాలీవుడ్ సినిమా కోసం నేషనల్ క్రష్!

Vijay Deverakonda: నాగ వంశీ అలా విజయ్ దేవరకొండ ఇలా!

Rajasekhar: మరో క్రేజీ ఆఫర్ కొట్టిన రాజశేఖర్..!

Thammudu Vs Kingdom: ‘కింగ్డమ్’ టీమ్ రెడీ.. మరి ‘తమ్ముడు’ సంగతేంటి..!?

మరో స్టార్‌ హీరో వదులుకున్న కథతో విజయ్‌ దేవరకొండ.. ఈ సారి?

trending news

Kamal Haasan: రాజ్యసభకి కమల్ హాసన్.. మరో పక్క అలా?

Kamal Haasan: రాజ్యసభకి కమల్ హాసన్.. మరో పక్క అలా?

20 mins ago
Pushpa: ‘పుష్ప’ షెకావత్‌ పాత్రను మిస్‌ చేసుకున్న టాలీవుడ్‌ హీరో.. ఎవరో తెలుసా?

Pushpa: ‘పుష్ప’ షెకావత్‌ పాత్రను మిస్‌ చేసుకున్న టాలీవుడ్‌ హీరో.. ఎవరో తెలుసా?

5 hours ago
Mirai Teaser Review: తేజ సజ్జ ఖాతాలో మరో పాన్ ఇండియా హిట్ పడేనా?

Mirai Teaser Review: తేజ సజ్జ ఖాతాలో మరో పాన్ ఇండియా హిట్ పడేనా?

5 hours ago
వేరే హీరో సినిమాను పొగిడినందుకు మేనేజర్ ను కొట్టిన హీరో!

వేరే హీరో సినిమాను పొగిడినందుకు మేనేజర్ ను కొట్టిన హీరో!

1 day ago
Kannappa: హార్డ్‌ డిస్క్‌ పోయిందంటున్నారు.. ఒకవేళ దొరక్కపోతే ‘కన్నప్ప’ పరిస్థితేంటి?

Kannappa: హార్డ్‌ డిస్క్‌ పోయిందంటున్నారు.. ఒకవేళ దొరక్కపోతే ‘కన్నప్ప’ పరిస్థితేంటి?

1 day ago

latest news

ఏంటీ నాగ్‌, బాలయ్య ఒక సినిమాలోనా? సాధ్యమైతే రొంబ సంతోషం!

7 mins ago
‘షష్టిపూర్తి’ ప్రతి ఇంట్లో జరిగే కథలా అనిపిస్తుంది.. తెలుగు వారిని ప్రతిబింబించేలా ఉంటుంది- నటకిరీటి డా. రాజేంద్ర ప్రసాద్

1 hour ago
Housefull 5: ఇదేం విడ్డూరం సామీ.. ఒక్కో థియేటర్‌లో ఒక్కో క్లైమాక్సా? ఎందుకిలా చేశారో?

2 hours ago
Kalyan Ram: విజయ్‌ దేవరకొండలా మారిపోయిన కల్యాణ్‌ రామ్‌.. ఏంటి సంగతి?

War 2: ‘వార్‌ 2’ కోసం డ్యాన్సింగ్‌ వార్‌ చేస్తారట.. మొన్నటి కంపేరిజన్లు మళ్లీ వస్తే..!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version