Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » మరోసారి ప్రభాస్ పై విజయ్ దేవరకొండ ఫన్నీ కామెంట్స్..!

మరోసారి ప్రభాస్ పై విజయ్ దేవరకొండ ఫన్నీ కామెంట్స్..!

  • October 16, 2019 / 07:28 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మరోసారి ప్రభాస్ పై విజయ్ దేవరకొండ ఫన్నీ కామెంట్స్..!

విజయ్ ప్రస్తుతం క్రాంతి మాధవ్ డైరెక్షన్లో ‘వరల్డ్ ఫేమస్ లవర్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం తర్వాత పూరి జగన్నాథ్ డైరెక్షన్లో కూడా ఓ సినిమా చేయబోతున్నాడు. ఇలా హీరోగా నటిస్తూనే మరోపక్క ‘మీకు మాత్రమే చెప్తా’ అనే సినిమానికి కూడా నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఇదిపక్కన పెడితే.. తాజాగా విజయ్ దేవరకొండ ‘టెర్మినేటర్’ తెలుగు ట్రైలర్ లాంచ్ విచ్చేసాడు. హాలీవుడ్ స్టార్ ఆర్నాల్డ్ నటించిన ‘టెర్మినేటర్ డార్క్ ఫేట్’ తెలుగులో కూడా భారీ స్థాయిలో విడుదల కాబోతుంది. ఇక ఈ చిత్రం ట్రైలర్ ఈవెంట్ లో పాల్గొన్న విజయ కాసేపు మీడియాతో ముచ్చటించాడు.

vijay-devarakonda-about-prabhas1

విజయ్ దేవరకొండ మాట్లాడుతూ… ” చిన్నతనంలో ఆర్నాల్డ్ యాక్షన్ సినిమాలు చూసేవాడిని. ‘ది టర్మినేటర్’ సినిమా తో నా హాలీవుడ్.. యాక్షన్ సినిమాల ప్రస్థానం మొదలైందని చెప్పుకోవచ్చు. చిన్నపిల్లాడిగా ఉన్న సమయంలో ఆ సినిమాలను ఎంతో ప్రేమగా చూసేవాడిని. ‘టర్మినేటర్ సిరీస్’ లో 6వ భాగంగా వస్తున్న ‘టర్మినేటర్ : డార్క్ ఫేట్’ కు ప్రపంచ వ్యాప్తంగా భారీ క్రేజ్ ఉంది. భాషా భేదం లేకుండా హాలీవుడ్ చిత్రాలు ఇండియన్ భాషల్లో కూడా రిలీజవుతున్నాయి. ప్రస్తుతం తెలుగు సినిమా స్థాయి పెరుగుతోంది. ‘సాహో’, ‘సైరా’ వంటి చిత్రాలు వస్తున్నాయి. ఏదో ఒకరోజు తెలుగు సినిమాలని హాలీవుడ్ వాళ్ళు డబ్బింగ్ చేసుకుని చూసే పరిస్థితి రావాలి” అంటూ విజయ్ చెప్పాడు. ఇదే క్రమంలో మీరు కూడా ఇలాంటి యాక్షన్ సినిమా చేస్తారా.. అని విలేకరి అడిగిన ప్రశ్నకి.. “నేను బచ్చాగాడిని.. ఇలాంటి సినిమాలు ప్రభాస్ అన్న చేస్తే బాగుంటుంది” అంటూ ఫన్నీ ఆన్సర్ ఇచ్చాడు విజయ్ దేవరకొండ.

బాలీవుడ్ లో మంచి కలెక్షన్లు రాబట్టిన సౌత్ సినిమాలు..?
చిరంజీవి అతిధి పాత్ర చేసిన సినిమాలు?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Meeku Mathrame Chepta
  • #Saaho
  • #Sye raa
  • #Terminator
  • #Terminator Dark Fate

Also Read

Asha Bhosle: మూగబోయిన ‘ఆశా’ గానం.. దిగ్గజ గాయని ఆశా భోంస్లే మృతి

OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

related news

Dacoit: ‘డెకాయిట్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Dacoit: ‘డెకాయిట్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Asha Bhosle: మూగబోయిన ‘ఆశా’ గానం.. దిగ్గజ గాయని ఆశా భోంస్లే మృతి

Asha Bhosle: మూగబోయిన ‘ఆశా’ గానం.. దిగ్గజ గాయని ఆశా భోంస్లే మృతి

OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

Kantara : కాంతారా 3 అటకెక్కినట్టేనా..? ఏం జరుగుతుంది ?

Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

trending news

Asha Bhosle: మూగబోయిన ‘ఆశా’ గానం.. దిగ్గజ గాయని ఆశా భోంస్లే మృతి

Asha Bhosle: మూగబోయిన ‘ఆశా’ గానం.. దిగ్గజ గాయని ఆశా భోంస్లే మృతి

28 mins ago
OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

6 hours ago
LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

2 days ago
Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

2 days ago
Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

3 days ago
Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

Theatres: మళ్లీ మొదటికొచ్చిన సింగిల్‌ స్క్రీన్ల పంచాయితీ.. మేం సినిమాలివ్వం అంటున్న నిర్మాతలు

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version