Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Vijay Devarakonda: రూట్ మార్చిన విజయ్.. ఆ సినిమాతో బ్లాక్ బస్టర్ ఖాయమా?

Vijay Devarakonda: రూట్ మార్చిన విజయ్.. ఆ సినిమాతో బ్లాక్ బస్టర్ ఖాయమా?

  • October 19, 2023 / 02:39 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vijay Devarakonda: రూట్ మార్చిన విజయ్.. ఆ సినిమాతో బ్లాక్ బస్టర్ ఖాయమా?

టాలీవుడ్ ప్రముఖ హీరోలలో ఒకరైన విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్ లతో కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు. ఖుషి సినిమాతో సక్సెస్ ట్రాక్ లోకి వచ్చిన విజయ్ దేవరకొండ మార్కెట్ అంతకంతకూ పెరుగుతోంది. విజయ్ దేవరకొండ ప్రస్తుతం పరశురామ్ డైరెక్షన్ లో ఒక సినిమాలో నటిస్తుండగా సంక్రాంతి కానుకగా ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా కచ్చితంగా సక్సెస్ సాధిస్తుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

ప్రతి సంవత్సరం సంక్రాంతి కానుకగా సినిమాలను రిలీజ్ చేయడానికి దిల్ రాజు ఆసక్తి చూపిస్తుండటం గమనార్హం. విజయ్ దేవరకొండ హీరోగా రాహుల్ సాంకృత్యాన్ డైరెక్షన్ లో సినిమా తెరకెక్కనుందని సమాచారం అందుతోంది. ట్యాక్సీవాలా సినిమా తర్వాత ఈ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ఇదే కావడం గమనార్హం. రాహుల్ సాంకృత్యాన్ రాయలసీమకు చెందిన వ్యక్తి కాగా ఆ బ్యాక్ డ్రాప్ లోనే సినిమాను ప్లాన్ చేయడం గమనార్హం.

రాహుల్ సాంకృత్యాన్ సినిమాలు అంటే మినిమం గ్యారంటీ అని ఇండస్ట్రీలో టాక్ ఉంది. తర్వాత సినిమాలతో సైతం రాహుల్ సాంకృత్యాన్ ఇదే మ్యాజిక్ ను రిపీట్ చేస్తారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. రాహుల్ సాంకృత్యాన్ రెమ్యునరేషన్ సైతం భారీ రేంజ్ లో ఉందని సమాచారం అందుతోంది. రాహుల్ సాంకృత్యాన్ కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారని తెలుస్తోంది.

రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన సినిమాలలో మెజారిటీ సినిమాలు ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కాయి. విజయ్ దేవరకొండను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది. సోషల్ మీడియాలో విజయ్ దేవరకొండ ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటున్నారు. విజయ్ దేవరకొండ పారితోషికం 25 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. విజయ్ కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. విజయ్ ను (Vijay Devarakonda) అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.

‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ నయనీ పావని గురించి 10 ఆసక్తికర విషయాలు!

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!
‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అశ్విని శ్రీ గురించి 10 ఆసక్తికర విషయాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Vijay Deverakonda

Also Read

I’M Game Review in Telugu: ఐ యామ్ గేమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Ramba Oorvasi Menaka Review in Telugu: రంభ ఊర్వశి మేనక సినిమా రివ్యూ & రేటింగ్!

Bethlehem Kudumba Unit Review In Telugu: బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

Sahaa Review in Telugu: సహ సినిమా రివ్యూ & రేటింగ్!

Mirzapur The Movie First Review: ‘మీర్జాపూర్’ మూవీ థియేటర్లలో ఆ మ్యాజిక్ రీ- క్రియేట్ చేసిందా?

Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Rashmika: నాకు అందుకే గాయం అయిందేమో.. రష్మిక పోస్టు వైరల్‌

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

Vijay Deverakonda: హిట్‌ కథ వదులుకుని డిజాస్టర్‌ సినిమా చేసిన విజయ్‌ దేవరకొండ

trending news

I’M Game Review in Telugu: ఐ యామ్ గేమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

I’M Game Review in Telugu: ఐ యామ్ గేమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Ramba Oorvasi Menaka Review in Telugu: రంభ ఊర్వశి మేనక సినిమా రివ్యూ & రేటింగ్!

Ramba Oorvasi Menaka Review in Telugu: రంభ ఊర్వశి మేనక సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
Bethlehem Kudumba Unit Review In Telugu: బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

Bethlehem Kudumba Unit Review In Telugu: బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago
Sahaa Review in Telugu: సహ సినిమా రివ్యూ & రేటింగ్!

Sahaa Review in Telugu: సహ సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago
Mirzapur The Movie First Review: ‘మీర్జాపూర్’ మూవీ థియేటర్లలో ఆ మ్యాజిక్ రీ- క్రియేట్ చేసిందా?

Mirzapur The Movie First Review: ‘మీర్జాపూర్’ మూవీ థియేటర్లలో ఆ మ్యాజిక్ రీ- క్రియేట్ చేసిందా?

13 hours ago

latest news

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

5 hours ago
Mamitha Baiju: మూడు డబుల్‌ హండ్రెడ్‌లతో రికార్డు.. ఇప్పుడు చూస్తే ఆసుపత్రిలో…

1 day ago
బియ్యం బస్తా లాంటి పాకెట్‌ పక్కన పెట్టుకుని.. స్టార్‌ హీరో స్టోరీ తెలుసా?

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

Ramba Oorvasi Menaka First Review: 5 ఏళ్ళ తర్వాత అల్లరి నరేష్ ఖాతాలో సాలిడ్ హిట్?!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version