Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » గౌతమ్ మీనన్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ!

గౌతమ్ మీనన్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ!

  • October 5, 2017 / 04:45 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

గౌతమ్ మీనన్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ!

“అర్జున్ రెడ్డి” విడుదలై నెల గడుస్తున్న ఇప్పటికీ ఆ సినిమా ఏదో విధంగా సంచలనాలు సృష్టిస్తూనే ఉంది. ఆ సినిమా ద్వారా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా, హీరోయిన్ షాలిని పాండేలకంటే ఎక్కువ క్రేజ్ సంపాదించుకోవడంతోపాటు వరుస ఆఫర్స్ దక్కించుకొన్న ఏకైక వ్యక్తి విజయ్ దేవరకొండ. ఆల్రెడీ అరడజనుకు పైగా ప్రొజెక్ట్స్ క్యూలో ఉండగా.. తాజాగా విజయ దేవరకొండకు మరో బంపర్ ఆఫర్ వచ్చింది. అది కూడా సెన్సిబుల్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ దర్శకత్వంలో నటించే అద్భుతావకాశం.

ఇటీవల విక్రమ్ కుమారుడు ధృవ్ ను తమిళంలో లాంచ్ చేయడం కోసం “అర్జున్ రెడ్డి” చిత్రాన్ని చూసిన గౌతమ్ మీనన్ మరో ఆలోచన లేకుండా ఆ సినిమాను ధృవ్ లాంచింగ్ మూవీగా సెలక్ట్ చేయడమే కాక.. ఆ సినిమాలో విజయ్ దేవరకొండ యాక్టింగ్ చూసి మెస్మరైజ్ అయ్యి తాను ఎప్పుడో రాసుకొన్న ఓ రియలిస్టిక్ లవ్ స్టోరీకి విజయ్ అయితే సరిగ్గా సరిపోతాడని భావించి విజయ్ ని సంప్రదించినట్లు తెలుస్తోంది. గౌతమ్ మీనన్ నుంచి కాల్ రావడంతో ఎగిరి గెంతేసాడట విజయ్. మరి ఈ ప్రొజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియదు కానీ.. ఔట్ పుట్ మాత్రం రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా.. మరో కల్ట్ గా తయారవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Arjun Reddy Movie
  • #Gautham Menon Direction
  • #Shalini Pandey
  • #Vijay Devarakonda

Also Read

5 Years For Jathi Ratnalu: ‘జాతి రత్నాలు’ కి 5 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

Hansika Motwani: విడాకులు తీసుకున్న హన్సిక

Mrithyunjay Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మృత్యుంజయ్’

Vishwambhara: ‘అంజి’ కి తలెత్తుకుని పనిచేశాం.. ‘విశ్వంభర’ కి తలొంచుకుని పనిచేస్తున్నాం : ఛోటా కె నాయుడు

Harish Shankar: మహేష్ బాబు అభిమానులకు క్షమాపనలు తెలిపిన హరీష్ శంకర్

related news

Vijay Devarakonda: విజయ్ – రష్మిక రిసెప్షన్.. ఆ స్టార్స్ ఎందుకు హాజరుకాలేదు?

Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

Vijay Devarakonda: విజయ్ – రష్మిక పెళ్ళి… నగల విలువ తెలిస్తే షాక్ అవుతారు

Vijay, Rashmika Wedding Photos: ఘనంగా విజయ్- రష్మిక వివాహం.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Vijay Devarakonda: విజయ్- రష్మిక..ల ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Vijay Devarakonda, Rashmika: పెళ్లికి పేరు పెట్టి… ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన విజయ్‌ – రష్మిక

trending news

5 Years For Jathi Ratnalu: ‘జాతి రత్నాలు’ కి 5 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Jathi Ratnalu: ‘జాతి రత్నాలు’ కి 5 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

1 hour ago
4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

18 hours ago
Hansika Motwani: విడాకులు తీసుకున్న హన్సిక

Hansika Motwani: విడాకులు తీసుకున్న హన్సిక

19 hours ago
Mrithyunjay Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మృత్యుంజయ్’

Mrithyunjay Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మృత్యుంజయ్’

20 hours ago
Vishwambhara: ‘అంజి’ కి తలెత్తుకుని పనిచేశాం.. ‘విశ్వంభర’ కి తలొంచుకుని పనిచేస్తున్నాం : ఛోటా కె నాయుడు

Vishwambhara: ‘అంజి’ కి తలెత్తుకుని పనిచేశాం.. ‘విశ్వంభర’ కి తలొంచుకుని పనిచేస్తున్నాం : ఛోటా కె నాయుడు

21 hours ago

latest news

Ustaad Bhagat Singh: రిలీజ్‌ డేట్‌ మారింది.. మరచిపోయావా ‘ఉస్తాద్‌’

15 mins ago
Avatar 4: అవతార్‌ 4’ ఉంటుందా? ఎప్పుడు మొదలవుతుంది? ఇవిగో కొన్ని క్లారిటీలు..

33 mins ago
Kavya Kalyan ram : బలగం బ్యూటీ కావ్య త్వరలో పెళ్లి పీటలు ఎక్కనుందా..?

50 mins ago
Mouli : ఎట్టకేలకు మౌళి తదుపరి ప్రాజెక్ట్ పై వీడిన సందిగ్దత.. పాన్ ఇండియా ప్రొడ్యూసర్స్ తో ..!

Mouli : ఎట్టకేలకు మౌళి తదుపరి ప్రాజెక్ట్ పై వీడిన సందిగ్దత.. పాన్ ఇండియా ప్రొడ్యూసర్స్ తో ..!

18 hours ago
Tamannaah: ఎట్టకేలకు తెలుగులో ఛాన్స్‌ పట్టేసిన తమన్నా.. అయితే హీరోయిన్‌ కాదట!

Tamannaah: ఎట్టకేలకు తెలుగులో ఛాన్స్‌ పట్టేసిన తమన్నా.. అయితే హీరోయిన్‌ కాదట!

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version