Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Vijay, Rashmika: తను నాకు చాలా ఇష్టం.. రష్మిక పై విజయ్ దేవరకొండ కామెంట్స్ వైరల్..!

Vijay, Rashmika: తను నాకు చాలా ఇష్టం.. రష్మిక పై విజయ్ దేవరకొండ కామెంట్స్ వైరల్..!

  • July 29, 2022 / 08:02 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vijay, Rashmika: తను నాకు చాలా ఇష్టం.. రష్మిక పై విజయ్ దేవరకొండ కామెంట్స్ వైరల్..!

విజయ్ దేవరకొండ -పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో ‘లైగర్’ అనే పాన్ ఇండియా మూవీ రూపొందిన సంగతి తెలిసిందే. ఆగస్టు 25న అంటే ‘అర్జున్ రెడ్డి’ రిలీజ్ అయిన డేట్ కు ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది. ఈ చిత్రం ప్రమోషన్లలో భాగంగా కరణ్ జోహార్ హోస్ట్ చేస్తున్న ‘కాఫీ విత్ కరణ్ 7’ టాక్ షోలో విజయ్ పాల్గొన్నాడు. ‘లైగర్’ చిత్రానికి ఇతను కూడా ఓ నిర్మాత అన్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో ఆ సినిమాని గ్రాండ్ గా ఇతనే రిలీజ్ చేస్తున్నాడు.

ఇక ఇతని టాక్ షోలో ప్రశ్నలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. ఈ షోకి వచ్చే స్టార్ల పర్సనల్ లైఫ్ గురించి ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యి ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు. ఇప్పుడు విజయ్ దేవరకొండ విషయంలో కూడా అదే పద్దతిని ఫాలో అయ్యాడు. విజయ్ దేవరకొండ కి.. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందనకి మధ్య ఏదో సంథింగ్ సంథింగ్ ఉందనే గుసగుసలు చాలా కాలం నుండి ఉన్నాయి. ఈ షోలో రష్మిక తో తన రిలేషన్ గురించి విజయ్ స్పందించాడు.

” రష్మిక నా డార్లింగ్, నా బెస్ట్ ఫ్రెండ్స్ లో ఆమె కూడా ఒకరు. నాకు రష్మిక అంటే ఎంతో అభిమానం, ఇష్టం ఉంది. నా జీవితంలోని ఎత్తు పల్లాల గురించి ఏదీ దాచకుండా ఆమెతో చెప్పుకునే స్నేహం మా మధ్య ఉంది.అలాగే రష్మిక కూడా నా దగ్గర అన్ని విషయాలు చెబుతుంటుంది. అయితే బయట అనుకుంటున్నట్టు మా మధ్య ప్రేమ వ్యవహారాలు లేవు ..మేమేమి డేటింగ్ చేయడం లేదు” అంటూ తెలియజేశాడు విజయ్.

అయితే విజయ్ పక్కనే ఉన్న ‘లైగర్’ హీరోయిన్ అనన్య మాత్రం ‘హీ ఈజ్‌ ఇన్‌ ‘రష్‌. విజయ్‌ చాలా తొందరపడుతున్నాడు. మీకా.. మీకా సింగ్‌ను కలిసేందుకు అత్యుత్సహాంతో ఉన్నాడు’ అంటూ కామెంట్స్ చేసింది. ‘మికా అంటే అంటే రష్మిక అయ్యి ఉంటుంది’ అంటూ పరోక్షంగా హింట్ ఇచ్చినట్టు అయ్యింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది.

రామారావు ఆన్ డ్యూటీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అసలు ఎవరీ శరవణన్.. ? ‘ది లెజెండ్’ హీరో గురించి ఆసక్తికర 10 విషయాలు..!
ఈ 10 మంది దర్శకులు ఇంకా ప్లాపు మొహం చూడలేదు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Rashmika
  • #Vijay Devarakonda

Also Read

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

related news

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

trending news

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

19 hours ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

19 hours ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

22 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

23 hours ago

latest news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

18 hours ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

21 hours ago
Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 days ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version