Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » “మీకు మాత్రమే చెప్తా” చూస్తున్నంతసేపు ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు : విజయ్ దేవరకొండ

“మీకు మాత్రమే చెప్తా” చూస్తున్నంతసేపు ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు : విజయ్ దేవరకొండ

  • October 31, 2019 / 07:37 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

“మీకు మాత్రమే చెప్తా” చూస్తున్నంతసేపు ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు : విజయ్ దేవరకొండ

హీరో విజయ్ దేవరకొండ నిర్మాతగా మారి తెరకెక్కించిన సినిమా ‘మీకు మాత్రమే చెప్తా’. దర్శకుడు తరుణ్ భాస్కర్, వాణి భోజన్, అభినవ్ గోమఠం ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రానికి నూతన దర్శకులు షామీర్ సుల్తాన్ దర్శకత్వం వహించారు. కాగా ఈ చిత్రం నవంబర్ 1న విడుదల అవుతుంది. ఈ సందర్భంగా మీడియాతో చిట్ చాట్ చేశారు హీరో విజయ్ దేవరకొండ.

మీరు చేయాల్సిన సినిమాకు మీరే నిర్మాత అయ్యారా?

Vijay Devarakonda Special Interview1

నేను పెళ్లి చూపులు సినిమా చేశాక, మొదటిసారి ఈ సినిమా డైరెక్టర్, కో-డైరెక్టర్ షామీర్ అండ్ అర్జున్ నన్ను కలిశారు. అప్పటికే వాళ్లు చేసిన షార్ట్ ఫిల్మ్స్ చూశాను. ఏ మాత్రం బడ్జెట్ లేకుండా చాలా రిచ్‌గా వాటిని తీశారు. యాక్టర్ అయినా, నిర్మాత అయినా, దర్శకులు అయా వాళ్ల స్కిల్ చూసి, వెంటనే వాళ్లతో సినిమా చేస్తానని అయ్యా. ఆ తరువాత వాళ్ళు నాకు ‘మీకు మాత్రమే చెప్తా’ స్క్రిప్ట్ చెప్పారు. నేను చేద్దాం అన్నాను. అయితే అర్జున్ రెడ్డి సినిమా అప్పటికి రిలీజ్ కాలేదు. అది రిలీజ్ అయ్యాక తర్వాత నా సినిమాలు వచ్చాక ఈ సినిమా చేయడం కరెక్ట్ కాదని నాకు అనిపించింది. కానీ, సినిమా అయితే చేయాలి అనుకున్నాను. అలా చివరికి నేను నిర్మాతగా మారి సినిమా తీశాను.

తరుణ్ భాస్కర్ నే ఎందుకు హీరోగా పెట్టుకున్నారు ?

Vijay Devarakonda Special Interview2

తరుణ్ భాస్కర్ అయితే మాత్రమే ఈ సినిమా టైమింగ్ చాల బాగుంటుంది. తరుణ్ పెళ్లి చూపులు సినిమా చేస్తున్నప్పుడే సీన్స్ లో యాక్ట్ చేసి చూపించేవాడు. నిజంగా మాకంటే బాగా చేసేవాడు. తరుణ్ అయితేనే ఈ స్క్రిప్ట్ కి బాగుంటుందని తనని అడిగాను. అప్పుడు తను ఒప్పుకోలేదు. అయితే చివరికి ఒప్పుకున్నాడు.

మీరే నిర్మాత ఎందుకు అయ్యారు? మీరు అడిగితే ఎవరైనా తీస్తారు కదా?

Vijay Devarakonda Special Interview3

పెళ్లి చూపులు అప్పుడు నిర్మాత దొరకకపోవడం ఎంత కష్టం అనేది చూశా.. అందుకే సినిమాని నిర్మించా. ఈ రోజు ఈ స్టేజ్‌లో ఉన్నానంటే దానికి కారణం ఎంతోమంది అందుకే ఇప్పుడు నేను ఉన్న స్టేజ్‌లో ఎవరికైనా సపోర్ట్ చేయాలని ఇది చేశాను. ఎంతవరకు చేయవచ్చో అంతవరకు చేయాలని నిర్ణయించుకుని చేశాను.

నిర్మాతగా సినిమాలో ఎంతవరకు ఇన్ వాల్వ్ అయ్యారు ?

Vijay Devarakonda Special Interview4

స్క్రిప్ట్ లో ఇన్ వాల్వ్ అయ్యాను గాని, ఒకసారి స్క్రిప్ట్ ఫైనల్ చేశాక, ఇక నేను ఈ సినిమాలో ఎక్కడ కూడా ఇన్‌వాల్వ్ కాలేదు. సెట్ కి ఒకే ఒక్క సారి వెళ్ళాను. అది కూడా వస్తే బాగుటుంది అని అడిగితేనే వచ్చాను. మ్యూజిక్ గురించి మాత్రమే వచ్చేవాళ్లు పోస్ట్ ప్రొడక్షన్ అప్పుడు కూడా కొంచెం చూశా. కానీ మిగిలినవాటి గురించి అసలు పట్టించుకోలేదు.

మీ అంచనాలను సినిమా చేసిన వాళ్లు అందుకోగలిగారా ?

Vijay Devarakonda Special Interview5

ఈ టీం సినిమా కోసం చాలా కష్టపడ్డారు అని, ఇంతగా పనిచేసే వాళ్ళను నేను నా సెట్‌లో కూడా ఎక్కడా చూడలేదు. చాలా హార్డ్ వర్క్ చేశారు. అవుట్ ఫుట్ మీద పూర్తి నమ్మకంతో చేశారు.

ఈ సినిమాకి ఎంత బడ్జెట్ అయ్యింది?

Vijay Devarakonda Special Interview6

నేను ఇప్పటివరకూ చేసిన సినిమాలు పెళ్లి చూపులు నుంచి కొన్ని సినిమాల ద్వారా సంపాదించిన ఎమౌంట్‌లో 70శాతం ఈ సినిమాకే ఖర్చు పెట్టాను. మా డాడి కూడా మొదట్లో ఇప్పుడు ఎందుకురా మనకు ప్రొడక్షన్, యాక్టింగ్ మీద దృష్టి పెట్టకుండా..అని అన్నారు. కానీ స్క్రిప్ట్ బాగుంది అని చేసేశాం. అయితే గుడ్డిగా ఏమి చేయలేదు, ఈ టీమ్ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. అందుకే రిస్క్ తీసుకుని సినిమా చేశాను. నా మీద నమ్మకంతో నా నిర్మాతలు నా మీద డబ్బు ఖర్చు పెట్టకపోతే నేను ఇప్పటికీ చిన్న ఇంట్లో రెంట్ కట్టుకుంటూ ఉండేవాడిని అందుకే నేను చేశా.

మీకు మాత్రమే చెప్తా కథ మీద అంత నమ్మకంగా ఉన్నారు. సినిమాలో మీకు అంత
నచ్చిన విషయం ఏంటీ?

Vijay Devarakonda Special Interview7

ఈ కథ విన్నంత సేపూ నవ్వుతూనే ఉన్నాను. ఆడియన్స్ సినిమా హాల్ నుండి బయటకి వచ్చేటప్పుడు నవ్వుకుంటూ వస్తారు, ఈ రోజుల్లో హ్యూమర్ వర్కౌట్ అవుతుంది. సినిమా చేశాక, సినిమాని బాగా చేశారు, బాగా ఎంజాయ్ చేశాం అని ఆడియన్స్ ఖచ్చితంగా ఫీల్ అవుతారు.

ఇంకా కొత్తవాళ్లను ఎంకరేజ్ చేసే సినిమాలు చేస్తారా ?

Vijay Devarakonda Special Interview8

ప్రస్తుతానికి ఈ సినిమా చేశా… ముందు ముందు చేయాలని ఉంది చూడాలి.

మీ తదుపరి సినిమాలు ఏంటీ?

Vijay Devarakonda Special Interview9

వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా ఇంక ఎనిమిది రోజులు షూటింగ్ ఉంది. పురిగారితో చేయబోయే సినిమా జనవరి నుండి స్టార్ట్ అవుతుంది. తరువాత శివ నిర్వాణతో ఒక సినిమా ఉంటుంది.

విజిల్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఖైదీ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Abhinav
  • #Anasuya Bharadwaj
  • #Arjun Reddy
  • #Meeku Mathrame Chepta
  • #Tarun Bhaskar

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Vijay Rashmika: బీచ్‌ రిసార్ట్‌లో విజయ్‌ – రష్మిక పెళ్లి.. ఏమైందంటే?

Vijay Rashmika: బీచ్‌ రిసార్ట్‌లో విజయ్‌ – రష్మిక పెళ్లి.. ఏమైందంటే?

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

1 day ago
Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

1 day ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

2 days ago
Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 days ago
Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

2 days ago

latest news

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

3 days ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

3 days ago
Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

3 days ago
Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

3 days ago
Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version