Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » కథనం, మీకు మాత్రమే చెప్తా అనసూయ కెరీర్ కి దెబ్బేసాయి

కథనం, మీకు మాత్రమే చెప్తా అనసూయ కెరీర్ కి దెబ్బేసాయి

  • November 12, 2019 / 06:31 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కథనం, మీకు మాత్రమే చెప్తా అనసూయ కెరీర్ కి దెబ్బేసాయి

“అర్జున్ రెడ్డి” సినిమాలో “ఏం మాట్లాడుతున్నావ్ రా ****” అనే బూతు డైలాగ్ విషయంలో యాంకర్ అనసూయ టీవి9 సాక్షిగా సినిమా టీం & విజయ్ దేవరకొండ టీం మీద మండిపడిన విషయం అందరికీ తెలిసే ఉంటుంది. రీసెంట్ గా కూడా ఆ విషయాన్ని గుర్తుచేసుకొంటు.. తనకు అప్పుడు ఎవరూ సపోర్ట్ చేయలేదని వాపోయింది అమ్మడు. అయితే.. ఇప్పుడు విజయ్ దేవరకొండ బ్యానర్ లో “మీకు మాత్రమే చెప్తా” అనే సినిమాలో ప్రధాన పాత్ర పోషించింది. “అర్జున్ రెడ్డి” టైమ్ లో విజయ్ మీద విరుచుకుపడిన అనసూయ.. “మీకు మాత్రమే చెప్తా” సినిమా టైమ్ లో మాత్రం అందరి హీరోయిన్స్ లాగే తన ప్రొడ్యూసర్ విజయ్ ని తెగ పొగిడేసింది.

Vijay Devarakonda with Anasuya

అయితే.. “క్షణం, రంగస్థలం” లాంటి సినిమాలతో అనసూయ సంపాదించుకొన్న క్రేజ్ మొత్తం.. “కథనం, మీకు మాత్రమే చెప్తా” చిత్రాల ద్వారా పోగొట్టుకొంది. నిన్నమొన్నటివరకూ హాట్ & మోస్ట్ వాంటెడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిన అనసూయను ఇప్పుడు దర్శకనిర్మాతలు కన్సిడర్ చేయడానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ముఖ్యంగా మీకు మాత్రమే చెప్తా సినిమాలో అమ్మడి రోల్ కి ఎలాంటి ప్రాముఖ్యత లేకపోవడంతో.. సినిమా రివ్యూల్లో కూడా ఆమెను రివ్యూ రైటర్లు పెద్దగా పట్టించుకోకపోవడం వంటి కారణంగా అనసూయ రోల్ కి పెద్దగా రెస్పాన్స్ కూడా రాలేదు. దాంతో.. మీకు మాత్రమే చెప్తా సినిమాలో ఛాన్స్ ఇచ్చి పగ తీర్చుకుంటున్నట్లు అయ్యింది.

17 ఏళ్ళ కెరీర్లో ప్రభాస్ రిజెక్ట్ చేసిన సినిమాలేంటో తెలుసా..?
వయసుకు మించిన పాత్రలు చేసి మెప్పించిన టాలీవుడ్ హీరోలు..!
తిప్పరామీసం సినిమా రివ్యూ & రేటింగ్!
ఏడు చేపల కథ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anasuya
  • #Anasuya Bharadwaj
  • #Kathanam Movie
  • #Kshanam Movie
  • #Meeku Mathrame Chepta

Also Read

Ayesha Khan: ‘దురంధర్’ బ్యూటీని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం!

The Odyssey, Anji: ‘ది ఒడిస్సీ’ కి ‘అంజి’ కి లింక్ ఏంటి?

Jana Nayagan: జన నాయగన్ సినిమా లీక్.. కారణం వాళ్ళే!

Subhashree: ప్రెగ్నెన్సీ వార్తలపై భగ్గుమన్న బిగ్‌బాస్ బ్యూటీ.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

related news

Nagabandham Collections: సో సో ఓపెనింగ్స్ రాబట్టిన ‘నాగబంధం’

Anand Deverakonda: విజయ్‌ క్రష్‌ తెలుసు.. మరి ఆనంద్‌ దేవరకొండ క్రష్‌ ఎవరో తెలుసా?

Nagabandham Review in Telugu: నాగ‌బంధం మూవీ రివ్యూ & రేటింగ్‌!

trending news

Ayesha Khan: ‘దురంధర్’ బ్యూటీని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం!

Ayesha Khan: ‘దురంధర్’ బ్యూటీని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం!

7 hours ago
The Odyssey, Anji: ‘ది ఒడిస్సీ’ కి ‘అంజి’ కి లింక్ ఏంటి?

The Odyssey, Anji: ‘ది ఒడిస్సీ’ కి ‘అంజి’ కి లింక్ ఏంటి?

8 hours ago
Jana Nayagan: జన నాయగన్ సినిమా లీక్.. కారణం వాళ్ళే!

Jana Nayagan: జన నాయగన్ సినిమా లీక్.. కారణం వాళ్ళే!

8 hours ago
Subhashree: ప్రెగ్నెన్సీ వార్తలపై భగ్గుమన్న బిగ్‌బాస్ బ్యూటీ.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

Subhashree: ప్రెగ్నెన్సీ వార్తలపై భగ్గుమన్న బిగ్‌బాస్ బ్యూటీ.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

17 hours ago
Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

1 day ago

latest news

H Vinoth: శ్రీలీలను కాకుండా మమితను ఎందుకు తీసుకున్నారు? డైరక్టర్‌ ఆన్సర్‌ ఇదే

9 hours ago
మూడోసారి రవితేజతో ఆ హీరోయిన్‌.. ఈసారి ఎలా కనిపిస్తారో?

Nandamuri Balakrishna : బాలకృష్ణ హెల్త్ బులిటెన్ విడుదల… డాక్టర్లు ఎం చెప్పారంటే ?

10 hours ago
H Vinoth: 26 మంది కథలు చెబితే.. వినోద్‌కే విజయ్‌ ఓటు.. ‘జన నాయగన్‌’ వెనుక కథ ఇదీ

15 hours ago
Ambhika Krishna: ఏపీ అంటే ఫంక్షన్లు, ఈవెంట్లు మాత్రమేనా? షూటింగ్‌లు ఉండవా?

16 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version