Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » అర్జున్ రెడ్డితో భానుమతి ప్రేమ సల్లాపాలు!

అర్జున్ రెడ్డితో భానుమతి ప్రేమ సల్లాపాలు!

  • June 13, 2018 / 05:35 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అర్జున్ రెడ్డితో భానుమతి ప్రేమ సల్లాపాలు!

“అర్జున్ రెడ్డి” చిత్రంలో టైటిల్ పాత్ర పోషించి విజయ్ దేవరకొండ ఎంతమంది పేరు సంపాదించుకొన్నాడు అనేది ప్రత్యేకించి వివరించాల్సిన అవసరం లేదు. అదే తరహాలో సాయిపల్లవి కూడా తొలి తెలుగు చిత్రమైన “ఫిదా”తోనే భానుమతిగా అఖిలాంధ్ర ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకొంది. ఈ ఇద్దరూ కలిసి ఒక సినిమా చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన ఇప్పటివరకూ ఎవరికీ రాలేదు కానీ.. ఇద్దరూ తెలంగాణ యాసలో స్పెషలిస్ట్ లు కాబట్టి ఈ ఇద్దరు కలిసి ఒక తెలంగాణ పీరియాడిక్ డ్రామాలో యాక్ట్ చేస్తే బాగుంటుంది అనే ఆలోచన మాత్రం “నీదీ నాదీ ఒకే కథ” దర్శకుడు వేణు ఉడుగులకి వచ్చింది.

అందుకే ఈ ఇద్దరి కాంబినేషన్ ను ఫైనల్ చేసి.. త్వరలోనే సినిమా మొదలెట్టేందుకు సన్నద్ధమవుతున్నాడు వేణు. 90వ దశకం బ్యాక్ డ్రాప్ లో రూపొందనున్న ఈ ప్రేమకథ తెలంగాణ ప్రేమకథా చిత్రాన్ని ప్రస్తుతం శర్వానంద్ హీరోగా “పడి పడి లేచే మనసు” చిత్రాన్ని తెరకెక్కిస్తున్న నిర్మాణ సంస్థ నిర్మించనుంది. అయితే.. విజయ్ దేవరకొండ-సాయిపల్లవిల కాంబినేషన్ మాత్రం సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయం.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Arjun Reddy Movie
  • #Sai Pallavi
  • #Vijay Devarakonda

Also Read

Karmakhya Review in Telugu: కర్మాఖ్య సినిమా రివ్యూ & రేటింగ్!

Newton’s 3rd Law Review in Telugu: న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ & రేటింగ్!

Objection My Lord Review in Telugu: అబ్జెక్ష‌న్ మై లార్డ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

related news

Maniratnam – Vijay Sethupathi: 16 ఏళ్ల తర్వాత అక్కడకు మణిరత్నం.. ట్రేడ్‌ మార్క్‌ తీసేసిన సేతుపతి

Ramayana: ‘రామాయణ’… ఏ పాత్రలో ఎవరు నటిస్తున్నారు.. ఇదిగో లిస్ట్‌

trending news

Karmakhya Review in Telugu: కర్మాఖ్య సినిమా రివ్యూ & రేటింగ్!

Karmakhya Review in Telugu: కర్మాఖ్య సినిమా రివ్యూ & రేటింగ్!

54 mins ago
Newton’s 3rd Law Review in Telugu: న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ & రేటింగ్!

Newton’s 3rd Law Review in Telugu: న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Objection My Lord Review in Telugu: అబ్జెక్ష‌న్ మై లార్డ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Objection My Lord Review in Telugu: అబ్జెక్ష‌న్ మై లార్డ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

6 hours ago
Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

1 day ago
Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Rashmika Injured: డ్యాన్స్ సీక్వెన్స్ చిత్రీకరణ సందర్భంగా తీవ్రంగా గాయపడిన హీరోయిన్ రశ్మిక మందన్న

3 mins ago
Ramayana: ‘రామాయణ’లో రణబీర్ శ్రీరాముడు మాత్రమే కాదు.. ఇంకో పాత్ర కూడా

33 mins ago
ఆ హీరో ముక్క లేదని రాత్రంతా ఏడుస్తూ పడుకున్నాడట..

5 hours ago
Ritika Nayak: ప్రమోషన్లకు పిలవలేదు.. బాధపడ్డా.. కానీ మంచే జరిగింది!

Ritika Nayak: ప్రమోషన్లకు పిలవలేదు.. బాధపడ్డా.. కానీ మంచే జరిగింది!

6 hours ago
ఒడిలో కూర్చోమని ఫోర్స్‌ చేశాడు.. యువ నటి కామెంట్స్‌ వైరల్‌

ఒడిలో కూర్చోమని ఫోర్స్‌ చేశాడు.. యువ నటి కామెంట్స్‌ వైరల్‌

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version