Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Vijay Devarakonda: 3 ఏళ్ళ హిట్ మూవీ ‘టాక్సీవాలా’ కి ఫస్ట్ ఛాయిస్ విజయ్ కాదు ఆ హీరోనే..!

Vijay Devarakonda: 3 ఏళ్ళ హిట్ మూవీ ‘టాక్సీవాలా’ కి ఫస్ట్ ఛాయిస్ విజయ్ కాదు ఆ హీరోనే..!

  • November 17, 2021 / 05:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vijay Devarakonda: 3 ఏళ్ళ హిట్ మూవీ ‘టాక్సీవాలా’ కి ఫస్ట్ ఛాయిస్ విజయ్ కాదు ఆ హీరోనే..!

‘జి.ఏ2 పిక్చర్స్’ ‘యూవీ క్రియేషన్స్’ బ్యానర్ పై ఎస్.కె.ఎన్ నిర్మాతగా రాహుల్ సంక్రిత్యాన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘టాక్సీవాలా’. విజయ్ దేవరకొండ,ప్రియాంక జవాల్కర్ జంటగా నటించిన ఈ చిత్రంలో కళ్యాణి, యమున వంటి వారు కూడా కీలక పాత్రలు పోషించారు. 2018 వ సంవత్సరం నవంబర్ 17న విడుదలై సూపర్ హిట్ గా నిలిచిన ఈ చిత్రం విడుదలై ఈరోజుతో 3 ఏళ్ళు పూర్తికావస్తోంది. ఈ చిత్రం విడుదలకు ముందే ఎన్నో ఆటంకాలు ఎదురయ్యాయి.

విడుదలకు ముందే ఈ చిత్రం పైరసీ బారిన పడటం.. పైగా కొత్త దర్శకుడు కావడంతో ఈ చిత్రాన్ని కొనుగోలు చేయడానికి బయ్యర్స్ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. చాలా చోట్ల నిర్మాతలు ఓన్ రిలీజ్ చేసుకున్నారు.బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం మంచి వసూళ్ళను రాబట్టింది. ఇదిలా ఉండగా.. నిజానికి ‘టాక్సీవాలా’ కథ మొదట వేరే హీరో వద్దకి వెళ్ళింది. అతను నొ చెప్పడంతో విజయ్ దేవరకొండ వద్దకి వెళ్ళింది. ‘టాక్సీవాలా’ చిత్రాన్ని వద్దనుకున్న హీరో మరెవరో కాదు రాజ్ తరుణ్.

దర్శకుడు రాహుల్ సంక్రిత్యాన్‌ మొదట ఈ కథని రాజ్ తరుణ్ కే వినిపించాడు. ​కానీ అతని వద్ద పనిచేసే అసిస్టెంట్ మరియు నటుడు రాజా రవీంద్ర ఈ కథ రిస్క్ అని చెప్పడంతో అతను వెనకడుగు వేసాడట. ఈ విషయాన్ని నటుడు రాజా రవీంద్రనే ఓ సందర్భంలో చెప్పుకొచ్చాడు. ఇక విజయ్ దేవరకొండ ఈ కథ ఓకే చేసినప్పుడు కూడా చాలా మార్పులు చేర్పులు జరిగాయి. ప్యాచ్ వర్క్ ను దర్శకుడు మారుతీ తెరకెక్కించడం జరిగిందట.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Malavika Nair
  • #Priyanka Jawalkar
  • #Rahul Sankrityan
  • #Taxiwaala Movie
  • #Vijay Deverakonda

Also Read

11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

The Paradise: ‘ది ప్యారడైజ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

related news

Ranabaali: అంతా బాగుంది కానీ.. ఆఖర్లో ఆ చెయ్యి ఎవరిది? కథ మారిందా?

King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

Vijay Rashmika: ఇకపై రష్మిక మందన కాదు.. పేరు మార్చిన విజయ్‌ దేవరకొండ

Rashmika: నాకు అందుకే గాయం అయిందేమో.. రష్మిక పోస్టు వైరల్‌

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

trending news

11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 hour ago
5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Love Story: ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

2 hours ago
23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

2 hours ago
Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

15 hours ago
Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

16 hours ago

latest news

Nadigar Sangam: నడిగర్‌ సంఘం వ్యవహారం.. రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగిన హైకోర్టు.. ఏమైందంటే?

17 hours ago
Pavithra Gowda: బెయిలివ్వండి.. చనిపోయే అవకాశమైనా ఇవ్వండి: నటి రిక్వెస్ట్‌

18 hours ago
Raghava Lawrence: ఎనిమిది సినిమాలను లైన్‌లో పెట్టేసిన లారెన్స్‌.. ఆ ప్రాజెక్టులేంటో తెలుసా?

20 hours ago
Drishtya Kuttakkar: భారీ విజయం సాధించిన మరో మలయాళ సినిమా.. ఏంటా సినిమా? ఏంటా కథ?

21 hours ago
The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version