Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Family Star Glimpse: విజయ్ దేవరకొండకి ఈసారి బ్లాక్ బస్టర్ గ్యారంటీ?

Family Star Glimpse: విజయ్ దేవరకొండకి ఈసారి బ్లాక్ బస్టర్ గ్యారంటీ?

  • October 19, 2023 / 11:40 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Family Star Glimpse: విజయ్ దేవరకొండకి ఈసారి బ్లాక్ బస్టర్ గ్యారంటీ?

విజయ్ దేవరకొండ ‘ఖుషి’ సినిమాతో ఓ అబౌవ్ యావరేజ్ ఫలితాన్ని అందుకున్నాడు. అంతకు ముందు చేసిన ‘లైగర్’ ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమాలు ప్లాప్ అయ్యాయి. సో విజయ్ దేవరకొండకి అర్జెంట్ గా ఓ హిట్ కావాలి. మరోపక్క దర్శకుడు పరశురామ్ పెట్ల(బుజ్జి) ‘గీత గోవిందం’ తర్వాత తెరకెక్కించిన ‘సర్కారు వారి పాట’ కూడా అబౌవ్ యావరేజ్ ఫలితంతో సరిపెట్టుకుంది. సో పరశురామ్ కి కూడా ఓ హిట్టు పడాలి.

ఈ క్రమంలో వీరిద్దరి కలయికలో ఓ సినిమా రూపొందుతుంది. అదే ‘ఫ్యామిలీ స్టార్’. దిల్ రాజు ఈ చిత్రానికి నిర్మాత. గోపి సుందర్ సంగీత దర్శకుడు. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ ను కొద్దిసేపటి క్రితం రిలీజ్ అయ్యింది. ఇక ఈ గ్లింప్స్ విషయానికి వస్తే.. ఒక నిమిషం 9 సెకన్ల నిడివి కలిగి ఉంది.

ఇంట్లో పనులు చేసుకుంటూ.. పిల్లలను స్కూల్ కి పంపిస్తూ కనిపించిన హీరో విజయ్ దేవరకొండ ఆ తర్వాత ఓ సెటిల్మెంట్ లో కూర్చోవడం… అక్కడ రౌడీ(అజయ్ ఘోష్) ‘సెటిల్ మెంట్ అంటే లైన్లో నిలబడి ఉల్లిపాయలు కొనడం, పిల్లలను స్కూల్ కి పంపడం అనుకున్నావా?’ అని అడగ్గా అప్పుడు హీరో విజయ్ దేవరకొండ.. ఐరన్ రాడ్ ను బెండ్ చేసి రౌడీలను చితక్కొడతాడు.

అలాగే గ్లింప్స్ చివర్లో హీరోయిన్ మృణాల్ ఠాకూర్.. ‘ఏవండీ’ అంటూ హీరోని పిలవడం.. ఇవన్నీ క్లాస్, మాస్, ఫ్యామిలీ ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేసే విధంగా ఉన్నాయని చెప్పొచ్చు. కాబట్టి సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యే ఈ సినిమా (Family Star) బ్లాక్ బస్టర్ అయ్యే అవకాశాలు ఎక్కువే ఉన్నాయని చెప్పొచ్చు. మీరు కూడా గ్లింప్స్ ను ఓ లుక్కేయండి :

‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ నయనీ పావని గురించి 10 ఆసక్తికర విషయాలు!

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!
‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అశ్విని శ్రీ గురించి 10 ఆసక్తికర విషయాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Family Star
  • #Mrunal Thakur
  • #Vijay Deverakonda

Also Read

తెలుగులో చేసిన రెండూ ప్లాపులే … అయినా కోటికి తగ్గదట

Goonda: ‘భాషా’ కి స్పూర్తినిచ్చిన ‘గూండా’

Vijay Devarakonda: విజయ్- రష్మిక..ల ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Aura Of Ustaad: పవన్‌ ఒక పాటగా మారితే.. ‘ఆరా ఆఫ్‌ ఉస్తాద్‌’ విన్నారా?

Taapsee Pannu: అలాంటి ‘బ్రా’లు వేసుకోవాలి… తెలుగు దర్శకుల ఫోకస్ బొడ్డుపైనే.. మరోసారి తాప్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

Vijay Devarakonda, Rashmika: పెళ్లికి పేరు పెట్టి… ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన విజయ్‌ – రష్మిక

related news

Vijay and Rashmika: లెటర్‌లా రిసెప్షన్‌ ఇన్విటేషన్‌.. రివర్స్‌ అయిన కలర్‌ కాంబినేషన్‌

Mrunal Thakur: బేబీ బంప్ తో షాక్ ఇచ్చిన మృణాల్ ఠాకూర్

Mrunal Thakur: అంతా ఓకే అయింది అన్నారే.. మృణాల్‌ ఠాకూర్‌ ఇలా అంటోంది ఏంటి?

Tollywood Heros: శర్వా ట్రాక్‌ ఎక్కేశాడు.. మరి  ఈ కుర్ర హీరోల సంగతేంటి? కమ్‌ బ్యాక్‌ ఇస్తారా?

Mrunal Thakur: ధనుష్ తో పెళ్ళి.. నాకు ఫ్రీగా పీఆర్ చేసి పెడుతున్నారు : మృణాల్ ఠాకూర్

Tamannaah Bhatia: కొత్త బ్రాండ్‌ పెట్టిన తమన్నా.. ఇంతకుముందు కూడా ఓ బ్రాండ్‌ పెట్టింది తెలుసా?

trending news

తెలుగులో చేసిన రెండూ ప్లాపులే … అయినా కోటికి తగ్గదట

తెలుగులో చేసిన రెండూ ప్లాపులే … అయినా కోటికి తగ్గదట

51 mins ago
Goonda: ‘భాషా’ కి స్పూర్తినిచ్చిన ‘గూండా’

Goonda: ‘భాషా’ కి స్పూర్తినిచ్చిన ‘గూండా’

2 hours ago
Vijay Devarakonda: విజయ్- రష్మిక..ల ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Vijay Devarakonda: విజయ్- రష్మిక..ల ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

3 hours ago
Aura Of Ustaad: పవన్‌ ఒక పాటగా మారితే.. ‘ఆరా ఆఫ్‌ ఉస్తాద్‌’ విన్నారా?

Aura Of Ustaad: పవన్‌ ఒక పాటగా మారితే.. ‘ఆరా ఆఫ్‌ ఉస్తాద్‌’ విన్నారా?

5 hours ago
Taapsee Pannu: అలాంటి ‘బ్రా’లు వేసుకోవాలి… తెలుగు దర్శకుల ఫోకస్ బొడ్డుపైనే.. మరోసారి తాప్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

Taapsee Pannu: అలాంటి ‘బ్రా’లు వేసుకోవాలి… తెలుగు దర్శకుల ఫోకస్ బొడ్డుపైనే.. మరోసారి తాప్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

5 hours ago

latest news

Siva Karthikeyan: విజయం అంటే ఇదీ.. ఫిల్మ్‌ఫేర్‌ వేదికపై శివకార్తికేయన్‌ విన్నింగ్‌ స్టోరీ

1 hour ago
Dragon: ‘డ్రాగన్‌ 2’ పక్కా.. ఏడాది పూర్తయిన సందర్భంగా దర్శకుడి టీజింగ్‌ పోస్ట్‌

Sudharshan: అలాంటి ప్రయత్నాలు చేయను.. ఇలా ఉంటే బెటర్‌: సుదర్శన్‌ కామెంట్స్‌

Sudharshan: అలాంటి ప్రయత్నాలు చేయను.. ఇలా ఉంటే బెటర్‌: సుదర్శన్‌ కామెంట్స్‌

2 hours ago
Balayya – Puri Combo : ‘పైసా వసూల్’ కాంబో మరోసారి రిపీట్ కానుందా..?

Vikram: ఆకలి తీరే టైమ్‌ వచ్చేసింది.. ఒకేసారి 4 సినిమాలతో స్టార్‌ హీరో

Vikram: ఆకలి తీరే టైమ్‌ వచ్చేసింది.. ఒకేసారి 4 సినిమాలతో స్టార్‌ హీరో

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version