Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Vijay Deverakonda: కొన్నేళ్లపాటు ‘ఫ్యామిలీస్టార్‌’ గురించి మాట్లాడుకుంటారట!

Vijay Deverakonda: కొన్నేళ్లపాటు ‘ఫ్యామిలీస్టార్‌’ గురించి మాట్లాడుకుంటారట!

  • April 4, 2024 / 09:27 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vijay Deverakonda: కొన్నేళ్లపాటు ‘ఫ్యామిలీస్టార్‌’ గురించి మాట్లాడుకుంటారట!

‘వాట్‌ లగా దేంగే…’ దేశం మొత్తం తిరిగి విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda)  చేసిన సందడి మీకు గుర్తుండే ఉంటుంది. ‘లైగర్‌’ (Liger)  సినిమా కోసం ఆయన చేసిన ప్రచారంలో ‘లైగర్‌’ సినిమా పేరు కంటే ‘వాట్‌ లగా దేంగే’ అనేదే ఎక్కువగా వినిపించింది. అంతలా హంగామా చేశాడు. ఇక ఆయన ఓవర్‌ కాన్ఫిడెన్స్‌ (ఆయన ఓన్లీ కాన్ఫిడెన్స్‌ అంటాడు అనుకోండి) ఆయనకు గట్టిగా రిటార్ట్‌ ఇచ్చింది. దాంతో కాస్త సెట్‌ అయ్యాడు అనిపించిన విజయ్‌… ఇప్పుడు ‘ఫ్యామిలీ స్టార్‌’ కోసం మళ్లీ జోరు కామెంట్స్‌ చాలానే చేస్తున్నాడు.

‘గీత గోవిందం’(Geetha Govindam), ‘ఫ్యామిలీ స్టార్‌’ (Family Star) సినిమాల కథలు విన్నప్పుడు పరశురామ్‌ (Parasuram)  చెప్పే విధానం చూసి విజయ్‌కు నవ్వు వచ్చిందట. మన ఇంట్లో జరిగే కథలా ఈ సినిమా ఉంటుంది అంటూ విజయ్‌  సినిమాను అందరికీ దగ్గర చేసే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఇలాంటి సినిమా ఏ హీరోకు వచ్చినా వదులుకోడు అంటూ ఆ సినిమాలో ఏదో స్పెషాలిటీ ఉందని చెప్పే ప్రయత్నమూ చేశాడు. గతంలో ‘లైగర్‌’ సినిమా విషయంలోనూ ఇలాంటి సినిమా ఎవరికి వచ్చినా వదలరు అని అన్నట్లు గుర్తు.

ఈ సినిమా గురించి కొన్నేళ్లపాటు జనాలు మాట్లాడుకుంటారు అని విజయ్‌ తాజాగా కామెంట్‌ చేశాడు. మామూలుగా అయితే ఈ సినిమా విజయం సాధిస్తుందని, భారీ విజయం అందుకుంటుందని, వందల కోట్లు తెచ్చి పెడుతుంది అని అంటుంటారు మన హీరోలు. అయితే కొన్నేళ్లపాటు గుర్తుండిపోయే సినిమా అంటే కళాఖండం అని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో సినిమా మీద అంచనాలు బాగా పెంచేశాడు విజయ్‌.

మామూలు బజ్‌ వచ్చిన సినిమాకే ఆ బజ్‌ ఇచ్చే ప్రెజర్‌ ఎక్కువగా ఉంటుంది. మరి విజయ్‌ ఇంత హైప్‌ ఇచ్చాక ఎలాంటి కంటెంట్‌తో వస్తారు అనేదే ఇక్కడ ఆసక్తికరంగా మారింది. మామూలుగా అయితే విజయ్‌ – పరశురామ్‌ కాంబినేషన్‌ బ్లాక్‌బస్టర్‌.. కాబట్టి ఆ ఊపులో ఈ సినిమాకు కూడా అలాంటి ఫలితమే దక్కాలని ఆశిద్దాం. సినిమా రేపే వచ్చేస్తోంది కాబట్టి… విషయం తెలిసిపోతుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #Family Star
  • #Mrunal Thakur
  • #Parasuram
  • #Vijay Devarakonda

Also Read

Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

related news

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

trending news

Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

1 hour ago
OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

2 days ago
Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

2 days ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

2 days ago
Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 days ago

latest news

Prashanth Neel: ప్రశాంత్‌ నీల్‌ మరో సుకుమార్‌ అవుతారా.. ఆ ముగ్గురికీ రాని ఛాన్స్‌…

3 hours ago
Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

3 days ago
Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version