Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే

Filmy Focus » Movie News » దివ్యాంగురాలు స్వప్నిక పెన్సిల్ ఆర్ట్ కు ఫిదా అయిన విజయ్ దేవరకొండ!

దివ్యాంగురాలు స్వప్నిక పెన్సిల్ ఆర్ట్ కు ఫిదా అయిన విజయ్ దేవరకొండ!

  • December 11, 2020 / 08:38 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

దివ్యాంగురాలు స్వప్నిక పెన్సిల్ ఆర్ట్ కు ఫిదా అయిన విజయ్ దేవరకొండ!

సెన్సేషనల్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ కు యూత్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రీల్ లైఫ్ లోనే కాకుండా రియల్ లైఫ్ లో కూడా హీరో అనిపించుకుంటున్నాడు విజయ్.దానికి ఉదాహరణ లాక్ డౌన్ సమయంలో అతను చేసిన మిడిల్ క్లాస్ ఫండ్ అనే సహాయం.నిత్యావసర సరుకులు కొనడానికి ఇబ్బందులు పడిన కొన్ని కుటుంబాలకు విజయ్ సరుకులు ఇప్పించి ఆదుకున్నాడు.

ఆ సాయం పొందిన స్వప్నిక అనే ఓ దివ్యాంగురాలు కృతజ్ణతా భావంగా నోటితో పెన్సిల్ పట్టి విజయ్ బొమ్మ గీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ వీడియా చూసి ఫిదా అయిన విజయ్ రిప్లై ఇస్తూ ‘‘లాట్స్‌ ఆఫ్‌ లవ్‌ స్వప్నికా.. నువ్వు మాకు స్ఫూర్తిదాయకం’’ అని ఆమెకు ధన్యవాదాలు తెలిపాడు.స్వప్నిక పోస్ట్ చేసిన వీడియో ఇప్పడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.అందరూ ఆమెకు హాట్సాఫ్ చెబుతున్నారు.

Sending you lots of love Swapnika.

And taking strength and inspiration from you.

Thank you ❤️ https://t.co/8kzZUijuGT

— Vijay Deverakonda (@TheDeverakonda) December 11, 2020

Most Recommended Video

ఈ 10 మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయ్యారు..!
బ్రహ్మీ టు వెన్నెల కిషోర్.. టాలీవుడ్ టాప్ కమెడియన్స్ రెమ్యూనరేషన్స్ లిస్ట్..!
లాక్ డౌన్ టైములో పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Vijay Deverakonda

Also Read

Uppu Kappurambu Review in Telugu: ఉప్పు కప్పురంబు సినిమా రివ్యూ & రేటింగ్!

OTT Releases: ‘థగ్ లైఫ్’ తో పాటు ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్!

Thammudu First Review: నితిన్ ఖాతాలో హిట్టు పడినట్టేనా..!

Kannappa Collections: ‘కన్నప్ప’ ఇంకొక్క రోజే ఛాన్స్.. ఏమవుతుందో మరి!

OG Movie: ‘ఓజి’ ‘అఖండ 2’ ‘ఆంధ్రా కింగ్ తాలూకా’.. పెద్ద కన్ఫ్యూజనే ఇది!

Hari Hara Veeramallu Trailer: అంచనాలను తలకిందులు చేసి.. పాజిటివ్ బజ్ క్రియేట్ చేసిన ట్రైలర్!

related news

Vijay, Rashmika: విజయ్‌ దేవరకొండకు ప్రామిస్‌ చేసిన రష్మిక మందన.. ఎందుకో తెలుసు కదా!

Lenin: శ్రీలీల రీప్లేస్‌మెంట్‌ ఫిక్స్‌ చేసిన టీమ్‌.. ఎవరంటే?

Dil Raju: దిల్ రాజు లైనప్ కూడా అదిరిపోయింది

Kingdom: ‘కింగ్డమ్’ టీం త్యాగాలకు అర్థం లేకుండా పోయిందిగా..!

Ravi Teja: రవితేజ ఫ్యాన్స్ ని టెన్షన్ పెడుతున్న ‘కింగ్డమ్’.. ఏమైందంటే?!

Keerthy Suresh: కీర్తి పరోక్షంగా క్లారిటీ ఇచ్చినట్టే… కానీ?

trending news

Uppu Kappurambu Review in Telugu: ఉప్పు కప్పురంబు సినిమా రివ్యూ & రేటింగ్!

Uppu Kappurambu Review in Telugu: ఉప్పు కప్పురంబు సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
OTT Releases: ‘థగ్ లైఫ్’ తో పాటు ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్!

OTT Releases: ‘థగ్ లైఫ్’ తో పాటు ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్!

11 hours ago
Thammudu First Review: నితిన్ ఖాతాలో హిట్టు పడినట్టేనా..!

Thammudu First Review: నితిన్ ఖాతాలో హిట్టు పడినట్టేనా..!

11 hours ago
Kannappa Collections: ‘కన్నప్ప’ ఇంకొక్క రోజే ఛాన్స్.. ఏమవుతుందో మరి!

Kannappa Collections: ‘కన్నప్ప’ ఇంకొక్క రోజే ఛాన్స్.. ఏమవుతుందో మరి!

16 hours ago
OG Movie: ‘ఓజి’ ‘అఖండ 2’ ‘ఆంధ్రా కింగ్ తాలూకా’.. పెద్ద కన్ఫ్యూజనే ఇది!

OG Movie: ‘ఓజి’ ‘అఖండ 2’ ‘ఆంధ్రా కింగ్ తాలూకా’.. పెద్ద కన్ఫ్యూజనే ఇది!

17 hours ago

latest news

సినిమా అంటే పిచ్చి కాబట్టే నిర్మాతగా సోలో బాయ్ తీశా: సెవెన్ హిల్స్ సతీష్

12 hours ago
War2: ‘వార్‌ 2’ ప్రచారం.. హృతిక్‌, తారక్‌ కలిసుంటే ఇబ్బందేంటి? అసలు రీజనేంటి?

AIR Review in Telugu: AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

19 hours ago
Agent Sai Srinivasa Athreya: నవీన్ పోలిశెట్టి క్రేజీ సినిమాకు సీక్వెల్…కానీ..!

War2: ‘వార్ 2’ తెలుగు రైట్స్ చేజిక్కించుకున్న నాగవంశీ.. కానీ..!?

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version