Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » కోట్ల రూపాయలు వెచ్చించి కొత్త బంగ్లా కొనుక్కున్న దేవరకొండ

కోట్ల రూపాయలు వెచ్చించి కొత్త బంగ్లా కొనుక్కున్న దేవరకొండ

  • November 27, 2019 / 12:39 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కోట్ల రూపాయలు వెచ్చించి కొత్త బంగ్లా కొనుక్కున్న దేవరకొండ

విజయ్ దేవరకొండ కంటే ముందే కెరీర్ లు స్టార్ట్ చేసిన హీరోలు ఇప్పటికీ అపార్ట్ మెంట్లలో ఉంటుండగా.. విజయ్ దేవరకొండ మాత్రం నటించిన 10 సినిమాలతోనే స్వంత బంగ్లా కొనుక్కోనే స్థాయికి ఎదిగిపోయాడు. నిన్న మద్యాహ్నం విజయ్ తన కొత్త ఇంటి గృహ ప్రవేశం చేసుకొన్నాడు. ఈ వేడుకకు ఇండస్ట్రీ నుండి తనకు చాలా క్లోజ్ అయిన నాగ్ అశ్విన్ & తరుణ్ భాస్కర్ మాత్రమే హాజరవ్వగా.. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చారు. హైద్రాబాద్ నడిబొడ్డున అత్యంత పోష్ ఏరియాలో విజయ్ దేవరకొండ కొనుక్కొన్న కొత్త బంగ్లా విలువ అక్షరాలా 15 కోట్ల రూపాయలు.

Vijay Deverakonda House Warming Ceremony Photos

ప్రస్తుతం సినిమాకి 10 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకొంటున్న విజయ్ దేవరకొండకి 15 కోట్లు పెట్టి ఇల్లు కొనడం అనేది పెద్ద సమస్య కాదు. ఆ ఇంటి ఇంటీరియర్ కోసం మరిన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నాడు రౌడీ బాబు.ఇకపోతే.. విజయ్ నటిస్తున్న “వరల్డ్ ఫేమస్ లవర్” ఫిబ్రవరి 14న విడుదలకు సన్నద్ధమవుతుండగా.. పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న “ఫైటర్” రెగ్యులర్ షూటింగ్ జనవరిలో మొదలవ్వనుంది. ఈ సినిమా అనంతరం హోల్డ్ లో పెట్టిన “హీరో” సినిమాను రీస్టార్ట్ చేస్తాడు విజయ్.

1

Vijay Deverakonda House Warming Ceremony Photos1

2

Vijay Deverakonda House Warming Ceremony Photos2

3

Vijay Deverakonda House Warming Ceremony Photos3

4

Vijay Deverakonda House Warming Ceremony Photos4

5

Vijay Deverakonda House Warming Ceremony Photos5

6

Vijay Deverakonda House Warming Ceremony Photos6

7

Vijay Deverakonda House Warming Ceremony Photos7

8

Vijay Deverakonda House Warming Ceremony Photos8

9

Vijay Deverakonda House Warming Ceremony Photos9

10

Vijay Deverakonda House Warming Ceremony Photos10

11

Vijay Deverakonda House Warming Ceremony Photos11

12

Vijay Deverakonda House Warming Ceremony Photos12

13

Vijay Deverakonda House Warming Ceremony Photos13

14

Vijay Deverakonda House Warming Ceremony Photos14

15

Vijay Deverakonda House Warming Ceremony Photos15

“జార్జ్ రెడ్డి” సినిమా రివ్యూ & రేటింగ్!
24 గంటల్లో అత్యధిక లైక్స్ సాధించిన సౌత్ సినిమా టీజర్లు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Fighter
  • #Hero Movie
  • #own house
  • #Vijay
  • #Vijay Devarakonda

Also Read

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

related news

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

trending news

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

8 seconds ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

1 hour ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

20 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

21 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

21 hours ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version