Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Featured Stories » బిగ్ బాస్ హౌస్ లోకి వస్తున్న విజయ్ దేవరకొండ..!

బిగ్ బాస్ హౌస్ లోకి వస్తున్న విజయ్ దేవరకొండ..!

  • October 22, 2020 / 02:15 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బిగ్ బాస్ హౌస్ లోకి వస్తున్న విజయ్ దేవరకొండ..!

బిగ్ బాస్ సీజన్స్ లో హౌస్ లోకి సెలబ్రిటీలు రావడం అనేది చాలా కామన్. అయితే ప్రతి సీజన్ కి ఒక గెస్ట్ రావడం అనేది కామన్ గా మారింది. ఇంతకీ ఎవరా గెస్ట్ అంటే.. మన విజయ్ దేవరకొండ అని తెలుస్తోంది. సీజన్ – 1, సీజన్ – 2, సీజన్ – 3 ఇలా అన్ని సీజన్స్ లో తన ఎంట్రీకి ప్రత్యేకమైన మార్క్ వేస్కున్నాడు విజయ్ దేవరకొండ. ముఖ్యంగా సీజన్ – 2 దీప్తి సునాయనతో ఆడుకున్న గేమ్ ఇప్పటికీ బిగ్ బాస్ లవర్స్ అందరికీ గుర్తుండిపోతుంది. ఇక సీజన్ – 3 లో రాహుల్ తో పునర్నవితో చేసిన ఫన్ కూడా ఎపిసోడ్ కి హైలెట్ అయ్యింది.

అయితే , ఇప్పుడు సీజన్ – 4 కోసం కూడా ఈ దసరాకి విజయ్ దేవరకొండ హౌస్ లోకి రాబోతున్నాడని చెప్తున్నారు. బిగ్ బాస్ టీమ్ విజయ్ డేట్ ని ఇప్పటికే బ్లాక్ చేశారని అంటున్నారు. అయితే ఇప్పుడు విజయ్ దేవరకొండ – నాగార్జున ఎపిసోడ్ లో వస్తాడా.. లేదా డైరెక్ట్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇస్తాడా అనేది ఆసక్తికరం. అంతేకాదు, బిగ్ బాస్ సీజన్ లో ఈసారి నాగార్జున కొన్ని ఎపిసోడ్స్ దూరంగా ఉంటాడని, అప్పుడు విజయ్ దేవరకొండ యాంకరింగ్ కూడా చేసే అవకాశం ఉందని కూడా టాక్స్ వినిపిస్తున్నాయి.

ఏది ఏమైనా బిగ్ బాస్ హౌస్ లోకి, స్టేజ్ పైకి విజయ్ రావడం అనేది అనవాయితీగా మారింది. మరి ఇప్పుడు ఈ సీజన్ లో హౌస్ మేట్స్ కి విజయ్ దేవరకొండ కనిపిస్తే వాళ్లు ఎలా రియాక్ట్ అవుతారు అనేది ఆసక్తికరంగా మారింది. అదీ మేటర్.

Paritala Murthy – Exclusive

Most Recommended Video

టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!
బిగ్‌బాస్‌ ‘రౌడీ బేబీ’ దేత్తడి హారిక గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
రజినీ టు ఎన్టీఆర్.. జపాన్ లో కూడా అదరకొట్టిన హీరోలు వీళ్ళే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg boss
  • #Bigg Boss 4 Telugu
  • #Vijay Deverakonda

Also Read

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Geetha Madhuri: నేను కనుక నోరు విప్పితే.. వాళ్ళ కాపురాలు కూలిపోతాయి : గీతా మాధురి

Geetha Madhuri: నేను కనుక నోరు విప్పితే.. వాళ్ళ కాపురాలు కూలిపోతాయి : గీతా మాధురి

related news

trending news

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

9 hours ago
Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

22 hours ago
King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

23 hours ago
Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

23 hours ago
Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

23 hours ago

latest news

Sanjay Dutt: సారీ చెప్పడమే కాదు.. ఓ మంచి పని చేస్తానన్న సంజయ్‌ దత్‌.. ఎందుకంటే?

Sanjay Dutt: సారీ చెప్పడమే కాదు.. ఓ మంచి పని చేస్తానన్న సంజయ్‌ దత్‌.. ఎందుకంటే?

1 hour ago
Kalki 2: మరో లుక్‌లో ప్రభాస్‌… నాగ్‌ అశ్విన్‌ కథ మార్చేశారా?

Kalki 2: మరో లుక్‌లో ప్రభాస్‌… నాగ్‌ అశ్విన్‌ కథ మార్చేశారా?

2 hours ago
Faria Abdullah: హనుమాన్ సినిమాని రిజెక్ట్ చేశాను.. నాకు బ్రెయిన్ లేదు : ఫరియా అబ్దుల్లా

Faria Abdullah: హనుమాన్ సినిమాని రిజెక్ట్ చేశాను.. నాకు బ్రెయిన్ లేదు : ఫరియా అబ్దుల్లా

4 hours ago
Pokiri: థియేటర్లలో దిమ్మతిరిగిన సినిమాకు 20 ఏళ్లు.. ‘పోకిరి’ ప్రత్యేకతలు తెలుసా?

Pokiri: థియేటర్లలో దిమ్మతిరిగిన సినిమాకు 20 ఏళ్లు.. ‘పోకిరి’ ప్రత్యేకతలు తెలుసా?

6 hours ago
Dhanush: ధనుష్ ముందు మోకాళ్లపై మహిళా అభిమాని.. ధనుష్‌ రియాక్షన్ వైరల్

Dhanush: ధనుష్ ముందు మోకాళ్లపై మహిళా అభిమాని.. ధనుష్‌ రియాక్షన్ వైరల్

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version