Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Vijay: కోలీవుడ్‌లో చాపకింద నీళ్లలా ఫ్యాన్‌ వార్‌… దసరాకు తేలిపోతుంది!

Vijay: కోలీవుడ్‌లో చాపకింద నీళ్లలా ఫ్యాన్‌ వార్‌… దసరాకు తేలిపోతుంది!

  • October 10, 2023 / 12:34 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vijay: కోలీవుడ్‌లో చాపకింద నీళ్లలా ఫ్యాన్‌ వార్‌… దసరాకు తేలిపోతుంది!

దళపతి విజయ్‌కి అర్జెంట్‌గా హిట్‌ కావాలి. అదేంటీ మొన్నీ మధ్య వరకు వరుస హిట్లు ఇచ్చాడు, ‘బీస్ట్‌’ సినిమాకు మంచి టాక్‌ రాకపోయినా భారీ వసూళ్లే వచ్చాయి అంటున్నారు. అలాంటిది ఇప్పుడు విజయ్‌కి భారీ విజయం అవసరమా? అనే డౌట్‌ పడుతున్నారు. అవును మీరు అనుకున్నదల్లా కరెక్టే. అయితే ఇప్పుడు విజయం ఎవరికి అవసరం అనే మాట వస్తే… విజయ్‌ కంటే అతని ఫ్యాన్స్‌కే ఎక్కువ అని తెలుస్తోంది. దీనికి కారణం ఇటీవల ఫ్యాన్స్‌ చేసిన కొన్ని పనులే.

రజనీకాంత్‌ ‘జైలర్‌’గా ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చి భారీ విజయాన్ని అందుకున్నాడు. ఏకంగా రూ. 600 కోట్లకుపైగా వసూళ్లు సాధించి కెరీర్‌ బెస్ట్‌ అండ్‌ ఇండస్ట్రీ బెస్ట్‌గా నిలిచింది. అయితే ఇదంతా సినిమా రిలీజ్‌ చేసిన తర్వాత. కానీ సినిమా విడుదలకు ముందు, ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి మధ్య తమిళనాట చాలా పెద్ద చర్చే జరిగింది. ఆ ఈవెంట్‌లో ‘బీస్ట్‌’ సినిమా గురించి రజనీకాంత్‌ అన్న మాటలను విపరీతంగా తీసుకొని చిన్న సైజు ఫ్యాన్‌ వార్‌కి దారి తీసింది.

‘బీస్ట్‌’ సినిమాకి మంచి టాక్‌ రాలేదని, కానీ వసూళ్లు బాగా వచ్చాయని, అందుకే దర్శకుడు నెల్సన్‌ను వద్దు అని కొంతమంది చెప్పినా తాను ఛాన్స్‌ ఇచ్చానని రజనీకాంత్ అన్నారు. అయితే మా హీరో సినిమాను తలైవా అలా అనడం సరికాదు. మావోడు ఎక్కడా? ఆయన హిట్లు ఎక్కడ? అంటూ విజయ్‌ ఫ్యాన్స్‌ సన్నాయి నొక్కులు నొక్కారు. దీంతో ఇప్పుడు విజయ్‌ నుండి సినిమా వస్తుండటంతో ఎక్కడ పోలికలు వస్తాయేమో అని విజయ్‌ (Vijay) ఫ్యాన్స్‌ అనుకుంటున్నారు.

రూ. 600 కోట్ల సినిమాతో ఇప్పుడు ‘లియో’ పోటీ పడాలి. మరి ఆ పోటీలో ఏమాత్రం తేడా కొట్టినా సగటు ఫ్లాప్‌ సినిమా కంటే ఇలాంటి పోటీలో ఇబ్బంది ఎదురైతేనే కష్టం. మరి ‘లియో’ థియేటర్లలో వచ్చి ఏం చేస్తాడో తెలియాలంటే ఈ నెల 20 వరకు వెయిట్‌ చేయాల్సిందే.

గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Vijay

Also Read

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

related news

Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

Vijay, Trisha: బ్రేకప్ రూమర్స్ కి ఫుల్స్టాప్ పెట్టేసిన త్రిష

Vijay, Trisha: బ్రేకప్ రూమర్స్ కి ఫుల్స్టాప్ పెట్టేసిన త్రిష

Jana Nayagan: హీరో సీఎం అయినా.. సినిమా బయటకి రాలేదు.. ఏమవుతుంది?

Jana Nayagan: హీరో సీఎం అయినా.. సినిమా బయటకి రాలేదు.. ఏమవుతుంది?

trending news

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

11 hours ago
Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

1 day ago
Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

2 days ago
OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

2 days ago
Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

2 days ago

latest news

Bhagyashri Borse: భాగ్యశ్రీ కన్నీరుకి కచ్చితంగా అర్థం ఉంది.. ‘లెనిన్‌’ ఆమెకు ఎందుకంత స్పెషల్‌

Bhagyashri Borse: భాగ్యశ్రీ కన్నీరుకి కచ్చితంగా అర్థం ఉంది.. ‘లెనిన్‌’ ఆమెకు ఎందుకంత స్పెషల్‌

1 day ago
Super Hero Babu: అర్జున్ దాస్, శాండీ మాస్టర్..ల ‘సూపర్ హీరో బాబు’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Super Hero Babu: అర్జున్ దాస్, శాండీ మాస్టర్..ల ‘సూపర్ హీరో బాబు’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

2 days ago
మరోసారి యాక్టర్‌ అవుతున్న డిజాస్టర్‌ డైరక్టర్‌.. ఎవరంటే?

మరోసారి యాక్టర్‌ అవుతున్న డిజాస్టర్‌ డైరక్టర్‌.. ఎవరంటే?

3 days ago
Jana Nayagan: విజయ్‌ వస్తున్నాడు.. వారందరూ తప్పుకుంటున్నారు.. ఆఖరికి కొడుకు కూడా…

Jana Nayagan: విజయ్‌ వస్తున్నాడు.. వారందరూ తప్పుకుంటున్నారు.. ఆఖరికి కొడుకు కూడా…

3 days ago
Rapo23: రామ్‌ నాయిక.. చర్చలోకి కొత్త పేరు.. ఈమైనా ఓకే అవుతుందా?

Rapo23: రామ్‌ నాయిక.. చర్చలోకి కొత్త పేరు.. ఈమైనా ఓకే అవుతుందా?

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version