Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Vijay Sethupathi: పుష్ప2 ఆఫర్ గురించి విజయ్ సేతుపతి అలా అన్నారా?

Vijay Sethupathi: పుష్ప2 ఆఫర్ గురించి విజయ్ సేతుపతి అలా అన్నారా?

  • June 17, 2024 / 08:43 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vijay Sethupathi: పుష్ప2 ఆఫర్ గురించి విజయ్ సేతుపతి అలా అన్నారా?

గత కొన్నేళ్లలో వేగంగా సినిమాలలో నటించిన ప్రముఖ నటులలో విజయ్ సేతుపతి (Vijay Sethupathi) ఒకరు. గత ఆరేళ్లలో ఈ నటుడు ఏకంగా 25 సినిమాలలో నటించి మెప్పించారు. మహారాజ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పుష్ప2 (Pushpa2) మూవీ ఆఫర్ ను రిజెక్ట్ చేశారా అనే ప్రశ్నకు విజయ్ సేతుపతి ఆసక్తికర వ్యాఖ్యలు చేయగా ఆ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతుండటం గమనార్హం. మహారాజ సినిమా విషయంలో నేనేదీ ప్లాన్ చేయలేదని అన్నీ అలా కుదిరాయని విజయ్ సేతుపతి చెప్పుకొచ్చారు.

మహారాజ సినిమాలో అనురాగ్ కశ్యప్ బాగా నటించారని సెల్వం పాత్రలో ప్రేక్షకులకు బాగా తెలిసిన నటులు నటిస్తే ఆ పాత్ర ప్రభావం పెద్దగా ఉండదని విజయ్ సేతుపతి పేర్కొన్నారు. తెలుగు సినిమాల్లో నటించడానికి నేను సిద్ధమేనని తెలుగు ఆఫర్లే ఇవ్వట్లేదని ఆయన తెలిపారు. పుష్ప2 సినిమా ఆఫర్ ను నేను రిజెక్ట్ చేయలేదని జీవితంలో అన్నిసార్లు నిజం చెప్పకూడదని కొన్ని సందర్భాల్లో అబద్ధం చెప్పడం మంచిదని విజయ్ సేతుపతి చెప్పుకొచ్చారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 యక్షిణి వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్! - Filmy Focus
  • 2 కూతురిపై చరణ్ ప్రేమకు ఫిదా కావాల్సిందే.. ఏం చెప్పారంటే?
  • 3 డిప్యూటీ సీఎం పవన్ కు వదినమ్మ ఇచ్చిన బహుమతి ఖరీదెంతో తెలుసా?

చరణ్ (Ram Charan)  బుచ్చిబాబు (Buchi Babu Sana)  కాంబో సినిమాలో తాను నటించడం లేదని ఆయన తెలిపారు. నాకు రొమాంటిక్ హీరోగా నటించడం అంటే ఎంతో ఇష్టమని విజయ్ సేతుపతి చెప్పుకొచ్చారు. మహారాజ సినిమాకు సీక్వెల్ లేదని విజయ్ సేతుపతి క్లారిటీ ఇచ్చారు. విజయ్ సేతుపతి రెమ్యునరేషన్ సైతం ఒకింత భారీ స్థాయిలో ఉండగా భవిష్యత్తు ప్రాజెక్ట్ లు ఈ నటుడికి ఎలాంటి ఫలితాలను ఇస్తాయో చూడాల్సి ఉంది.

విజయ్ సేతుపతిని అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతుండగా తర్వాత ప్రాజెక్ట్ లతో ఎలాంటి ఫలితాలను అందుకుంటారో చూడాల్సి ఉంది. విజయ్ సేతుపతి మంచి ప్రాజెక్ట్ లతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇస్తే ఫ్యాన్స్ సంతోషానికి అవధులు ఉండవు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Pushpa 2
  • #Vijay Sethupathi

Also Read

Isakapatnam: ‘ఇసకపట్నం’.. ఆ 3 ఎపిసోడ్స్ హైలెట్ అంతే..!

Isakapatnam: దేశవ్యాప్తంగా టాప్ 3 లో ట్రెండ్ అవుతూ దూసుకుపోతున్న ‘ఇసకపట్నం’

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు/సిరీస్..ల సందడి

Gurthukosthunnayi Review in Telugu: గుర్తుకొస్తున్నాయి వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Rao Bahadur Review in Telugu: రావు బహదూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Nagabandham Review in Telugu: నాగ‌బంధం మూవీ రివ్యూ & రేటింగ్‌!

related news

Jana Nayagan: వాళ్లు చూసేశారు.. ‘జననాయగన్‌’ వచ్చేస్తున్నాడు.. ఎప్పుడంటే?

Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

Allu Arjun: అన్ని ప్రయత్నాలు విఫలం.. ఇక బన్నీ కోర్టు మెట్లు ఎక్కాల్సిందే… ఆ రోజు ఏమవుతుందో?

OM: ధనుష్‌ ‘ఓం’పై ‘పుష్ప’ మరక… దర్శకుడు ఏమన్నారంటే?

Vijay Sethupathi, Puri Jagannadh: జూనియర్‌ ఆర్టిస్ట్‌ టు హీరో.. విజయ్‌ సేతుపతి – పూరి జగన్నాథ్‌ కాంబో జర్నీ

trending news

Isakapatnam: ‘ఇసకపట్నం’.. ఆ 3 ఎపిసోడ్స్ హైలెట్ అంతే..!

Isakapatnam: ‘ఇసకపట్నం’.. ఆ 3 ఎపిసోడ్స్ హైలెట్ అంతే..!

4 hours ago
Isakapatnam: దేశవ్యాప్తంగా టాప్ 3 లో ట్రెండ్ అవుతూ దూసుకుపోతున్న ‘ఇసకపట్నం’

Isakapatnam: దేశవ్యాప్తంగా టాప్ 3 లో ట్రెండ్ అవుతూ దూసుకుపోతున్న ‘ఇసకపట్నం’

1 day ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు/సిరీస్..ల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు/సిరీస్..ల సందడి

1 day ago
Gurthukosthunnayi Review in Telugu: గుర్తుకొస్తున్నాయి వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Gurthukosthunnayi Review in Telugu: గుర్తుకొస్తున్నాయి వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

2 days ago
Rao Bahadur Review in Telugu: రావు బహదూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Rao Bahadur Review in Telugu: రావు బహదూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

3 days ago

latest news

Dhanush: శాక్రిఫైస్‌ స్టార్‌ ధనుష్‌.. సీనియర్‌ కోసం మరోసారి వాయిదా

Dhanush: శాక్రిఫైస్‌ స్టార్‌ ధనుష్‌.. సీనియర్‌ కోసం మరోసారి వాయిదా

1 day ago
Heisenberg: మళ్లీ తెరపైకి వచ్చిన ‘హైసన్‌బర్గ్‌’.. ఎవరా పాటగాడు? ఎప్పుడూ కనిపించడేం?

TVK: విజయ్‌ వదిలేసిన స్థానంలో సినిమా వారికేనా? ఆ ఇద్దరూ కాకపోతే..

TVK: విజయ్‌ వదిలేసిన స్థానంలో సినిమా వారికేనా? ఆ ఇద్దరూ కాకపోతే..

2 days ago
Megastar X Superstar: మరోసారి ఒక రోజు తేడాలో మెగాస్టార్‌ X సూపర్‌ స్టార్‌.. ఈసారి ఏమవుతుందో?

SS Rajamouli: జక్కన్న ఫ్యాన్స్‌కి పండగ లాంటి వార్త… ఆ దిగ్గజాల సరసన రాజమౌళి

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version