Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Vijay Sethupathi: సెంట్రల్‌ గవర్న్‌మెంట్‌కి విజయ్‌ సేతుపతి రిక్వెస్ట్‌.. పట్టించుకుంటారా?

Vijay Sethupathi: సెంట్రల్‌ గవర్న్‌మెంట్‌కి విజయ్‌ సేతుపతి రిక్వెస్ట్‌.. పట్టించుకుంటారా?

  • January 30, 2025 / 11:00 AM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vijay Sethupathi: సెంట్రల్‌ గవర్న్‌మెంట్‌కి విజయ్‌ సేతుపతి రిక్వెస్ట్‌.. పట్టించుకుంటారా?

కేంద్రం వర్సెస్‌ తమిళనాడు.. గత కొన్నేళ్లుగా ఈ వార్‌ జరుగుతూనే ఉంది. ఇక్కడ వార్‌ అంటే లాంగ్వేజ్‌ వార్‌ అని. తమిళనాటు తమిళ వాడకం ఎలాగూ ఉంటుంది. అయితే కేంద్రానికి సంబంధించిన అంశాల విషయంలోనూ తమిళ వినియోగమే ఉండాలని, లేదంటే తమిళ వాడమకమూ ఉండాలని అక్కడి ప్రజలు చాలా ఏళ్లుగా పోరాడుతున్నారు. ఈ మేరకు అక్కడి రాజకీయ పార్టీలు పోరాటం చేస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో తమిళ సినిమా పరిశ్రమ నుండి వారికి సపోర్టుగా ఓ వాయిస్‌ బయటకు వచ్చింది.

Vijay Sethupathi

Vijay Sethupathi requeststo government to add Tamil in PAN website

గతంలో కొంతమంది నటటులు ఇలా ముందుకొచ్చినా ఇటీవల కాలంలో అయితే ఆ అడుగు వేసింది విజయ్‌ సేతుపతి (Vijay Sethupathi). విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న ఆయన తొలిసారి తమిళ భాష వినియోగం గురించి మాట్లాడారు. అది కూడా కేంద్రం చేతిలో ఉన్న పాన్‌ కార్డుల విషయంలో. పాన్‌ కార్డుకు సంబంధించి కొన్ని మార్పులు చేయాలని విజయ్‌ సేతుపతి (Vijay Sethupathi) కేంద్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్‌ చేశాడు. పాన్‌ కార్డు సమాచారాన్ని తమిళంలోనూ అందుబాటులో ఉంచాలని ఆయన కోరాడు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 SSMB 29 : ఈ ట్విస్ట్ అస్సలు ఊహించలేదు కదా.. పృథ్వీరాజ్ విషయంలో ఏం జరుగుతుంది..!
  • 2 బాలయ్య కోసం అందులో ఫ్యామిలీ పేర్లు.. తారక్ పేరు ఎందుకులేదంటే?
  • 3 'కన్నప్ప' హిట్ సినిమా అని నమ్మిన మొదటి వ్యక్తి ప్రభాసే : మంచు విష్ణు !

ఇటీవల ఓ ఈవెంట్‌లో విజయ్‌ సేతుపతి మాట్లాడుతూ పాన్ కార్డు వివరాలు ప్రస్తుతం హిందీ, ఇంగ్లిష్‌లోనే ఉన్నాయని, దీని వల్ల ఆ భాషలు రాని వారు పాన్‌ కార్డు అప్‌డేట్‌ల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. అయితే, పాన్‌ కార్డుకు సంబంధించిన విషయంలో తమిళ భాషను యాడ్ చేయడం కష్టమైనప్పటికీ ఓ ప్రయత్నం చేయాలని కోరారు. భాషతో సంబంధం లేకుండా పౌరులందరికీ అవసరమైన ఆర్థిక సమాచారం సులభంగా యాక్సెస్‌ చేసేలా పాన్‌కార్డు అప్‌డేట్‌లను వివిధ భాషల్లో అందుబాటులోకి తీసుకురావాలని ఆయన కోరారు.

ఈ నేపథ్యంలో ఆయనకు సపోర్టుగా ఇంకా ఎవరు మాట్లాడతారు అనే ప్రశ్న కూడా వినిపిస్తోంది. కేవలం తమిళ పరిశ్రమ నుండే కాదు ఇతర పరిశ్రమల నుండి కూడా ఇలాంటి విషయంలో స్పందన వస్తే కేంద్ర ప్రభుత్వ కార్యకలాపాల్లో ప్రాంతీయ భాషల వినియోగం కోసం గత కొన్నేళ్లుగా చాలామంది చేస్తున్న ప్రయత్నానికి ఊపొస్తుంది అని చెప్పాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Vijay Sethupathi

Also Read

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

related news

Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

Maharaja: హాలీవుడ్‌కి వెళ్తున్న సేతుపతి ‘మహారాజ’.. ఎవరు చేస్తున్నారంటే?

Maharaja: హాలీవుడ్‌కి వెళ్తున్న సేతుపతి ‘మహారాజ’.. ఎవరు చేస్తున్నారంటే?

trending news

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

16 hours ago
‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

17 hours ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

20 hours ago
Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

2 days ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

2 days ago

latest news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

18 hours ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

20 hours ago
Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

21 hours ago
Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

2 days ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version