Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Vijay Thalapathy: విజయ్ ఆస్తుల వివరాలు తెలిస్తే.. షాక్ అవుతారు..!

Vijay Thalapathy: విజయ్ ఆస్తుల వివరాలు తెలిస్తే.. షాక్ అవుతారు..!

  • November 1, 2024 / 06:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vijay Thalapathy: విజయ్ ఆస్తుల వివరాలు తెలిస్తే.. షాక్ అవుతారు..!

తెలుగులో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)  కి ఏ రేంజ్లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో.. తమిళంలో ఆ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోగా విజయ్ (Vijay Thalapathy) ఎప్పుడో చరిత్ర కెక్కాడు. ఒకప్పటి దర్శకులు ఎస్.ఎ.చంద్రశేఖర్ గారి అబ్బాయిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విజయ్.. తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్ ను సంపాదించుకున్నారు. అటు తర్వాత సూర్య (Suriya), అజిత్ (Ajith) ..ల హవా పెరగడంతో డౌన్ అయినట్టు కనిపించినా మురుగదాస్ (A.R. Murugadoss).. విజయ్ కి ‘తుపాకీ’ (Thuppakki) తో లైఫ్ ఇవ్వడంతో మళ్ళీ పుంజుకున్నాడు.

Vijay Thalapathy

ఆ తర్వాత మళ్ళీ విజయ్ కి పూర్వ వైభవం దక్కినట్టు అర్ధం చేసుకోవచ్చు. ఇటీవల సొంతంగా పార్టీ పెట్టి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విజయ్.. ‘ఎంత వరకు రాణించగలడు?’ అనే చర్చకి తెరలేపాడు. రాజకీయాల్లో నిలబడాలి అన్నా, పార్టీని నడపాలి అన్నా భారీగా ఖర్చు పెట్టాలి. మరి ఆ స్థాయిలో విజయ్ కి ఆస్తులు ఉన్నాయా? అనే ప్రశ్నలు చాలా మందిలో మెదులుతున్నాయి. అందుతున్న సమాచారం ప్రకారం.. విజయ్ ఆస్తుల విలువ రూ.600 కోట్ల వరకు ఉంటుందని అంచనా.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 లక్కీ భాస్కర్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 క సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 అమరన్ సినిమా రివ్యూ & రేటింగ్!

అతనికి చెన్నై, సముద్ర తీరాన విలాసవంతమైన బంగ్లా ఉంది. హై టెక్నికల్ స్టాండర్డ్స్ కలిగిన కార్లు ఉన్నాయి. వాణిజ్య ప్రకటనల ద్వారా విజయ్ ఏడాదికి రూ.120 కోట్లు వరకు సంపాదిస్తున్నాడట. ఇక ఒక్కో సినిమాకి దాదాపు రూ.70 కోట్ల నుండి రూ.100 కోట్ల వరకు అందుకుంటూ వచ్చారు విజయ్. అంతేకాదు ‘గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం’ (The Greatest of All Time ) సినిమాకి రూ.150 కోట్లు అందుకున్నారు. ఇప్పుడు చేయబోయే సినిమాకి రూ.200 కోట్లు అందుకుంటున్నారని టాక్.

అతని ఫామ్ హౌస్..ల వాల్యూ రూ.80 కోట్లు ఉంటుందట. ఇక విజయ్ కి రోల్స్ రాయిస్ ఘోస్ట్ , బీఎండబ్ల్యూ x5, బీఎండబ్ల్యూ x6 , మెర్సిడెస్ బెంజ్ జి ఎల్ ఏ, ఫోర్డ్ మస్టాంగ్ వంటి కార్లు ఉన్నాయి. వీటి వాల్యూ ఒక్కోటి కోటిన్నర పైనే ఉంటుందని ట్రేడ్ వర్గాల సమాచారం. మొత్తంగా విజయ్ కి వెయ్యి కోట్ల వరకు ఆస్తి ఉంటుంది. ఇది అతను సొంతంగా సంపాదించుకున్న ఆస్తి అని సమాచారం.

‘క’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేసిందంటే..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Vijay Thalapathy

Also Read

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

related news

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌.. ఈ పేరు ఎలా వచ్చిందో తెలుసా?

Dhanush: విజయ్‌ని ఫాలో అవుతున్న ధనుష్‌.. ఆయనలాగే ఎంట్రీ షురూ

CM Vijay: ఏపీ రాజకీయాలపై విజయ్‌ సెటైరా? ఆ సీన్లపై రేగుతున్న మంట!

H Vinoth: శ్రీలీలను కాకుండా మమితను ఎందుకు తీసుకున్నారు? డైరక్టర్‌ ఆన్సర్‌ ఇదే

H Vinoth: 26 మంది కథలు చెబితే.. వినోద్‌కే విజయ్‌ ఓటు.. ‘జన నాయగన్‌’ వెనుక కథ ఇదీ

Dhyan Sreenivasan: విజయ్‌కి త్రిష.. నాకు నువ్వు: యాక్టర్‌ షాకింగ్‌ కామెంట్స్‌

trending news

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

5 hours ago
The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

5 hours ago
Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago
Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago
4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

1 day ago

latest news

Anushka – KJQ: అనుష్క కోసం రాసిన కథ.. 15 ఏళ్ల తర్వాత సినిమాగా రిలీజ్‌..

3 hours ago
మోసం చేశాడంటూ కేసు.. స్టార్‌ హీరోకు కోర్టు నోటీసులు

4 hours ago
Darshan: మరో మలుపు తిరిగిన దర్శన్‌ కేసు.. ఇక బయటకు రావడం కష్టమేనా?

Darshan: మరో మలుపు తిరిగిన దర్శన్‌ కేసు.. ఇక బయటకు రావడం కష్టమేనా?

5 hours ago
Paradise: ‘ప్యారడైజ్‌’ ఆలస్యానికి కారణం.. తమ్ముడి కోసం అన్న రావడమా?

7 hours ago
Karikala: రెండు పార్టులు ఒకే ఏడాదిలో.. డేట్స్‌తో సహా అనౌన్స్‌ చేసిన హీరో

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version