Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Vijay Wife Sangeetha: విజయ్ భార్య పేరిట ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

Vijay Wife Sangeetha: విజయ్ భార్య పేరిట ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

  • September 30, 2025 / 09:11 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vijay Wife Sangeetha: విజయ్ భార్య పేరిట ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

విజయ్ (Vijay) భార్య సంగీత (Sangeetha) గురించి తెలుగు ప్రేక్షకులకు ఎక్కువగా తెలిసుండదు.ఆమె పూర్తి పేరు సంగీత సోర్నలింగం. వీరిది ప్రేమ వివాహం. అలాగని విజయ్ ను పెళ్లి చేసుకున్న తర్వాత సంగీత పాపులర్ అయ్యింది అనుకుంటే పొరపాటే. ఆమె మొదటి నుండి ధనవంతురాలే. సంగీత ఆస్తులు ఆల్మోస్ట్ విజయ్ (Vijay) సంపాదనకి ఈక్వల్ గా ఉంటాయట.సంగీత గురించి మరిన్ని వివరాల్లోకి వెళితే.. ఆమె శ్రీలంక తమిళ కుటుంబంలో జన్మించినట్టు తెలుస్తుంది.

Vijay Thalapathy

అయితే ఆమె చిన్నతనంలోనే తల్లిదండ్రులు లండన్‌కు షిఫ్ట్ అయ్యారట. సంగీత ఆస్తుల విలువ దాదాపు 3 లక్షల కోట్లని తెలుస్తుంది. ఈమె తండ్రి పెద్ద బిజినెస్ మెన్ కావడంతో ఆమె వారసురాలిగా వచ్చిన వాటా ఇది అని తెలుస్తుంది. అలాగే విజయ్ కి 6 లక్షల కోట్ల ఆస్తి ఉన్నట్టు తెలుస్తుంది.

Vijay Thalapathy's Wife Sangeetha's Net Worth Details

విలాసవంతమైన జీవితం విజయ్ (Vijay) సొంతం. 10 తరాలు తిని కూర్చున్న తరగని ఆస్తి అతనిది. సినిమాల్లో బోలెడంత స్టార్ డమ్ ఉంది. రూ.200 కోట్లు పారితోషికం ఇవ్వడానికి నిర్మాతలు రెడీగా ఉన్నారు. అయినప్పటికీ ఇతను రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇటీవల తమిళనాడులోని కరూర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో విజయ్ పాల్గొన్నారు. అతన్ని చూసేందుకు భారీగా జనం తరలివచ్చారు. ఈ క్రమంలో తొక్కిసలాట జరిగింది.

Vijay Thalapathy's Wife Sangeetha's Net Worth Details

దాదాపు 40 మంది చనిపోయారు. అందులో చిన్నపిల్లలు, మహిళలు కూడా ఉండడం విషాదకరం. ఈ విషయమై చింతిస్తూ చనిపోయిన వారి కుటుంబాలకు 20 లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించబోతున్నట్టు ప్రకటించారు. అలాగే గాయపడిన వారికి రూ.2 లక్షలు చెల్లించబోతున్నట్టు కూడా తెలిపారు.

హద్దుల్లో లేకపోతే కేసులు పెడతా.. హీరోయిన్ స్ట్రాంగ్ వార్నింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #sangeetha
  • #Vijay
  • #Vijay Thalapathy

Also Read

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

Irumudi Collections: 2వ వారంలో కూడా ‘ఇరుముడి’ దూకుడు

related news

Trisha – Vijay: ఇదేంటి సీఎం గారూ.. అటు క్యాన్సిల్‌.. ఇటు సెల్యూట్‌లు.. ఏమవుతోంది?

Vishal: ఆ యూట్యూబర్ల మీద యాక్షన్‌ తీసుకోండి: సీఎంకు విశాల్‌ రిక్వెస్ట్‌

trending news

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

3 hours ago
Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

4 hours ago
Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

16 hours ago
‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

2 days ago
OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

2 days ago

latest news

హిట్‌ కొట్టింది… మాలీవుడ్‌ తలుపు తట్టింది.. అక్కడేం అవుతుందో మరి?

34 mins ago
FAUZI – LEGACY: ‘ఫౌజీ’ చెప్పిన డేట్‌కి రానట్లేనా? ‘కొత్త’ పోస్టర్‌ రిలీజ్‌కి కారణమిదేనా?

1 hour ago
Ameesha Patel: భుజంపై చేయేస్తే డేటింగేనా.. మాజీ స్టార్‌ హీరోయిన్‌ కౌంటర్‌

2 hours ago
Dragon: బాలీవుడ్‌ బజ్‌ కోసం ‘డ్రాగన్‌’ కష్టాలు.. ముంబయి ప్రయత్నాలు ఓకేనా?

Producers Council: 95 శాతం స్ట్రైక్‌ రేట్‌తో నిర్మాతల మండలి ఎన్నికల్లో కొత్త టీమ్‌

Producers Council: 95 శాతం స్ట్రైక్‌ రేట్‌తో నిర్మాతల మండలి ఎన్నికల్లో కొత్త టీమ్‌

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version