Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Vijayendra Prasad: ఆర్‌ఎస్‌ఎస్‌ గురించి ఆసక్తికర విషయం చెప్పిన విజయేంద్ర ప్రసాద్‌.. అందుకే నెహ్రూ అలా అంటూ..

Vijayendra Prasad: ఆర్‌ఎస్‌ఎస్‌ గురించి ఆసక్తికర విషయం చెప్పిన విజయేంద్ర ప్రసాద్‌.. అందుకే నెహ్రూ అలా అంటూ..

  • June 9, 2026 / 10:02 AM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vijayendra Prasad: ఆర్‌ఎస్‌ఎస్‌ గురించి ఆసక్తికర విషయం చెప్పిన విజయేంద్ర ప్రసాద్‌.. అందుకే నెహ్రూ అలా అంటూ..

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్.. షార్ట్‌లో ఆర్‌.ఎస్‌.ఎస్‌. ఈ సంఘాన్ని అభిమానించే వాళ్లు, ఫాలో అయ్యేవాళ్లు, సభ్యులుగా ఉన్నవాళ్లు కొంతమంది అయితే.. మరింకొంతమంది అనుసరించనివారు, నమ్మనివారు, సభ్యులుగా లేనివాళ్లు. దీని గురించి ఇప్పటికీ వర్గాల మధ్య చర్చ జరుగుతూనే ఉంటుంది. ఎవరి వాదన వారు వినిపిస్తూ ఉంటారు. అలా ప్రముఖ రచయిత విజేంద్ర ప్రసాద్‌ కూడా దీని గురించి మాట్లాడారు. ఫిల్మీ ఫోకస్‌ ఓపెన్‌ హౌస్‌ కార్యక్రమానికి వచ్చిన ఆయన ఆర్‌ఎస్‌ఎస్‌ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.

Vijayendra Prasad

ఆర్‌ఎస్‌ఎస్‌ అంటే ఏమిటి, ఈ దేశం కోసం ఏం చేసింది లాంటి వివరాలు తెలియకుండానే కొంతమంది ద్వేషిస్తున్నారంటూ ఈ దేశంలో ఆర్‌ఎస్‌ఎస్‌ రెండు సార్లు బ్యాన్‌ అయిన విషయం గురించి చెప్పుకొచ్చారు. మహాత్మాగాంధీ చనిపోయినప్పుడు ఒకసారి బ్యాన్‌ చేశారని చెప్పుకొచ్చారు. అలాంటి ఆర్‌ఎస్‌ఎస్‌ 1963లో రిపబ్లిక్‌ డే పరేడ్‌లో పాల్గొన్న విషయం గురించి చెప్పారు. మామూలుగా పరేడ్‌లో ప్రభుత్వం, మిలిటరీ పాల్గొంటాయి. అయితే ఆ రోజున జవహర్‌ లాల్‌ నెహ్రూ రిక్వెస్ట్ చేసి ఆర్‌ఎస్‌ఎస్‌ను పరేడ్‌లో భాగం చేశారని చెప్పుకొచ్చారు.

1962లో చైనాతో యుద్ధం సమయంలో పోలీసులను బోర్డర్‌లో రక్షణ కోసం తీసుకెళ్లారు. ఆ సమయంలో దేశంలో లా అండ్‌ ఆర్డర్‌ మెయింటైన్‌ చేయడానికి ఆర్‌ఎస్‌ఎస్‌ను కోరారు. అప్పుడు వారంతా 70 వేల మంది ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలు నాలుగు నెలలు దేశంలో లా అండ్‌ ఆర్డర్‌ మెయింటైన్‌ చేశారు. దాంతో 1963 పరేడ్‌లో వారిని భాగం చేశారు అని విజయేంద్ర ప్రసాద్‌ తెలిపారు. దేశంలో ఎక్కడ ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు తొలుత సాయానికి ముందుకొచ్చింది ఆర్‌ఎస్‌ఎస్‌వాళ్లే అని చెప్పారు ఆయన.

ఆర్‌ఎస్‌ఎస్‌ను ఒక మతం, ఒక పార్టీకి సంబంధించింది అని అంటుంటారు. అయితే ఈ మాటలో తప్పేం లేదు అని విజయేంద్ర ప్రసాద్‌ చెప్పారు. ఒక మతానికి రక్షణగా ఆర్‌ఎస్‌ఎస్‌ నిలవడం సరైన చర్యే అని చెప్పుకొచ్చారు విజయేంద్ర ప్రసాద్‌. అలా అని తాను ఒక మతానికే పరిమితం కాదని క్లారిటీ ఇచ్చారు. అన్ని మతాల్ని తాను గౌరవిస్తానని చెప్పారు.

సీనియర్‌ డైరక్టర్‌ స్పీచ్‌… నేలపై కూర్చున్న స్టార్‌ డైరక్టర్‌.. వైరల్‌ వీడియో

https://www.youtube.com/watch?v=E1ZT4StDFZM

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Vijayendra Prasad

Also Read

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

related news

PS Mithran: కోలీవుడ్‌ – టాలీవుడ్‌ – బాలీవుడ్‌ – శాండిల్‌ వుడ్‌ – మాలీవుడ్‌ కాంబినేషన్‌

PS Mithran: కోలీవుడ్‌ – టాలీవుడ్‌ – బాలీవుడ్‌ – శాండిల్‌ వుడ్‌ – మాలీవుడ్‌ కాంబినేషన్‌

trending news

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

56 mins ago
The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

4 hours ago
Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

4 hours ago
Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

6 hours ago
Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

6 hours ago

latest news

Thaman: తమన్‌ బాల్యం అంత కష్టంగా సాగిందా.. డబ్బు కోసం చెప్పిన మాటలు..

Thaman: తమన్‌ బాల్యం అంత కష్టంగా సాగిందా.. డబ్బు కోసం చెప్పిన మాటలు..

38 mins ago
Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

2 hours ago
Vadivukkarasi: బతికున్న నన్ను చంపేశారు.. సీనియర్‌ నటి కన్నీరు

Vadivukkarasi: బతికున్న నన్ను చంపేశారు.. సీనియర్‌ నటి కన్నీరు

3 hours ago
Radhika Apte: ‘‘ముద్దు సీన్‌ అలా చేసేయండి.. బటన్స్‌ విప్పి యాక్షన్‌ చేయండి అంటున్నారు’’

Radhika Apte: ‘‘ముద్దు సీన్‌ అలా చేసేయండి.. బటన్స్‌ విప్పి యాక్షన్‌ చేయండి అంటున్నారు’’

3 hours ago
Vishwambhara: 2027 వరకు ఆగే ఓపిక లేదు.. ముందే వచ్చేస్తామంటున్న లేట్‌ సినిమా

Vishwambhara: 2027 వరకు ఆగే ఓపిక లేదు.. ముందే వచ్చేస్తామంటున్న లేట్‌ సినిమా

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version