Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Featured Stories » Tollywood MAA: ఇప్పుడు ఇలా ఉంది కానీ… ఆ రోజుల్లో అదుర్స్‌ అంతే!

Tollywood MAA: ఇప్పుడు ఇలా ఉంది కానీ… ఆ రోజుల్లో అదుర్స్‌ అంతే!

  • July 7, 2021 / 01:39 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Tollywood MAA: ఇప్పుడు ఇలా ఉంది కానీ… ఆ రోజుల్లో అదుర్స్‌ అంతే!

ఓల్డ్‌ ఈజ్‌ గోల్డ్‌ అని పెద్దలు చెబుతుంటారు. అలా ఎందుకు అంటారో ఈ దిగువ వీడియో చూస్తే మీకే తెలుస్తుంది. పాత మెమొరీస్ ఎప్పుడూ గోల్డే కదా అందుకే అంటున్నాం. మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (మా) అంటే ఇప్పుడు ఎన్నికలు, విమర్శలు, ఛాలెంజ్‌లు, ప్రెస్‌మీట్‌లు కనిపిస్తున్నాయి కానీ.. ఒకప్పుడు ఎంత అందంగా ఉండేదో తెలుసా? అందుకు ఒక ఉదాహరణ ‘మా’ ఓపెనింగ్‌ ఫొటోలు. వాటితో కూడిన ఓ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.

‘మా’ ఎన్నికలు సెప్టెంబరులో జరుగుతాయని తెలుస్తోంది. అయితే మూడు నెలల ముందే కోయిల కూసినట్లు ‘మా’ అధ్యక్ష అభ్యర్థులు తమ వాదనలు, విమర్శలు చేసుకుంటున్నారు. ఈ హీరో మద్దుత వాళ్లకు, ఆ హీరో మద్దతు వీళ్లకు అంటూ విమర్శలు వస్తున్నాయి. మరి తొలి ‘మా’ సమావేశమప్పుడు ఏం జరిగింది. అప్పటి వీడియోలు మన దగ్గరలేకపోయినా… ఫొటోలు ఉన్నాయి. వాటిని ఒకసారి డీకోడ్‌ చేద్దాం! ‘మా’ భవనాన్ని అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో అక్కినేని నాగేశ్వరరావు రిబ్బన్‌ కట్‌ చేసి ప్రారంభించారు.

ఆ తర్వాత పైలాన్‌ దగ్గర చంద్రబాబుతోపాటు ఏఎన్నార్‌, కృష్ణ, శారద, విజయనిర్మల, చిరంజీవి, నాగార్జున, నరేష్‌, చలపతిరావు ఉన్నారు. వేడుకకు కృష్ణం రాజు సూటు, బూటుతో అదరగొట్టారు. వేడుకకు వచ్చిన సినారెతో ఏఎన్నార్‌, నాగ్‌ ఫొటో దిగి మురిసిపోయారు. శారద, విజయనిర్మల, రోజారమణి ముచ్చట్లు ఎంత ముద్దుగా ఉన్నాయో. వేదిక మీద సీనియర్‌ నటులతోపాటు దర్శకరత్న దాసరి ఆసీనులయ్యారు. ఇంకా ఇలాంటి మెమరబుల్‌ మూమెంట్స్‌ ఎన్నో జరిగాయి అప్పట్లో.

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #ANR
  • #Chiranjeevi
  • #Krishna
  • #MAA
  • #nagarjuna

Also Read

Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 21 సినిమాలు విడుదల

related news

Chiranjeevi: తనను ఫాలో అయిన సూర్యను ఫాలో అవుతానంటున్న చిరు.. త్వరలో పనలు ప్రారంభం

Harish Shankar: అనిల్‌ రావిపూడిలా మాట్లాడుతున్న హరీశ్‌ శంకర్‌… చిరు ఛాన్స్‌ ఇస్తారా?

Priyadarshan: నాగార్జున ఫోన్‌ చేసి ‘హలో’ అంటే.. ప్రియదర్శన్‌ వద్దన్నారట.. తర్వాతేమైందంటే?

Chiranjeevi: ఈ సంక్రాంతే కాదు.. మరో రెండు సంక్రాంతులూ నావే అంటున్న మెగాస్టార్‌

Mana ShankaraVaraprasad Garu: మన శంకర వరప్రసాద్ గారు టీవీల్లో కూడా సూపర్ హిట్టే

Vishwambhara: ‘అంజి’ కి తలెత్తుకుని పనిచేశాం.. ‘విశ్వంభర’ కి తలొంచుకుని పనిచేస్తున్నాం : ఛోటా కె నాయుడు

trending news

Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

1 hour ago
Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

2 hours ago
Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

3 hours ago
Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

20 hours ago
Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

1 day ago

latest news

Niharika Konidela : మహిళల వస్త్ర ధారణపై నిహారిక కామెంట్స్ వైరల్

Niharika Konidela : మహిళల వస్త్ర ధారణపై నిహారిక కామెంట్స్ వైరల్

1 day ago
Amazon Prime: పెద్ద లిస్టే రిలీజ్‌ చేసిన అమెజాన్‌ ప్రైమ్‌.. ఇన్‌ ఫ్రంట్‌ ఎంటర్‌టైన్మెంట్ ఫెస్టివలే!

Dsp – Ustaad: టాలీవుడ్‌ టాక్‌: ఆ పాటలే దేవిశ్రీప్రసాద్‌ని ‘ఉస్తాద్‌’కి దూరం చేశాయా?

Gaddar Awards: గద్దర్‌ అవార్డులు – 2025 హైలైట్స్‌.. ఈవెంట్‌లో ఎవరేం మాట్లాడారంటే?

RGV : ఇకనైనా అప్డేట్ అవ్వకపోతే వాళ్ళని దేవుడు కూడా కాపాడలేడు : ఆర్జీవీ

RGV : ఇకనైనా అప్డేట్ అవ్వకపోతే వాళ్ళని దేవుడు కూడా కాపాడలేడు : ఆర్జీవీ

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version