Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » విశాల్ ను ఇడియట్ అన్నది ఎవరు!

విశాల్ ను ఇడియట్ అన్నది ఎవరు!

  • June 4, 2016 / 01:16 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

విశాల్ ను ఇడియట్ అన్నది ఎవరు!

తెలుగబ్బాయి అయినా.. తమిళంలో స్టార్ హీరోగా వెలుగొందుతున్నాడు విశాల్. అయినప్పటికీ తెలుగులో కూడా మంచి పేరు తెచ్చుకోవాలని తను నటించిన చిత్రాలను డబ్ చేసి తెలుగులో రిలీజ్ చేస్తుంటాడు. అలా చేసిన చిత్రాలతో తెలుగులో కూడా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. పందెంకోడి 2, పొగరు చిత్రాలు తెలుగు ప్రేక్షకులను బాగా అలరించాయి.

రీసెంట్ గా విశాల్ నటించిన ‘రాయుడు’ సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది. శ్రీదివ్య హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో విశాల్ పక్కా మాస్ విలేజ్ అబ్బాయి పాత్రలో కనిపించాడు. ఈ సినిమా బి,సి సెంటర్లలో మంచి ఓపెనింగ్స్ రాబట్టింది. మొదటి వారంలోనే 5 కోట్లు కలెక్ట్ చేసి, రెండవ వారం విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. అయితే విశాల్ స్ట్రెయిట్ తెలుగు సినిమాలో నటిస్తానని చాలా రోజులు నుండి చెప్తున్నాడు కానీ ఇప్పటివరకు నటించలేదు.

ఈ విషయంలో విశాల్ తల్లి కూడా సంతోశంగా లేరట. ఈ సమయంలో కూడా స్ట్రెయిట్ తెలుగు సినిమా చేయకపోతే నీ అంత ఇడియట్ మరొకరు ఉండరని చాలా సీరియస్ గా తిట్టేశారట. దీంతో విశాల్ కూడా ఇప్పుడు ఎలా అయినా తెలుగు సినిమాలో నటించాలని సిద్ధమవుతున్నాడని సమాచారం. త్వరలోనే ‘పందెంకోడి2’, ఓ తెలుగు స్ట్రెయిట్ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వస్తానని స్వయంగా విశాల్ ‘రాయుడు’ సక్సెస్ మీట్ లో చెప్పుకొచ్చారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hero Vishal
  • #Vishal
  • #Vishal Movies

Also Read

Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

Kannappa: ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్ అయిన డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్

Manchu Vishnu: అనారోగ్యం పాలైన విష్ణు.. ఏమైందంటే?

Sekhar Kammula: 3 గంటల రన్ టైం.. శేఖర్ కమ్ముల రియాక్షన్ ఇది

Kuberaa: ‘కుబేర’ లో తన రోల్ పై వస్తున్న కామెంట్స్ పై నాగార్జున స్పందన

Kuberaa Collections: ‘కుబేర’… మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘కుబేర’

related news

Vishal: హీరో విశాల్ కు షాక్ .. పెద్ద దెబ్బె!

trending news

Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

2 days ago
Kannappa: ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్ అయిన డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్

Kannappa: ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్ అయిన డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్

2 days ago
Manchu Vishnu: అనారోగ్యం పాలైన విష్ణు.. ఏమైందంటే?

Manchu Vishnu: అనారోగ్యం పాలైన విష్ణు.. ఏమైందంటే?

2 days ago
Sekhar Kammula: 3 గంటల రన్ టైం.. శేఖర్ కమ్ముల రియాక్షన్ ఇది

Sekhar Kammula: 3 గంటల రన్ టైం.. శేఖర్ కమ్ముల రియాక్షన్ ఇది

2 days ago
Kuberaa: ‘కుబేర’ లో తన రోల్ పై వస్తున్న కామెంట్స్ పై నాగార్జున స్పందన

Kuberaa: ‘కుబేర’ లో తన రోల్ పై వస్తున్న కామెంట్స్ పై నాగార్జున స్పందన

2 days ago

latest news

Kuberaa Collections: ‘కుబేర’…ఆల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసింది

25 mins ago
Drishyam 3: మూడో ‘దృశ్యం’.. ఎవరు ముందొస్తారు? మురిపిస్తారు?

21 hours ago
Nani: నాని నన్ను మోసం చేశాడు.. నా కథను కాపీ కొట్టి ‘హిట్ 3’ చేసి క్యాష్ చేసుకున్నాడు

Kuberaa: ‘కుబేర’ .. నాగార్జున కెరీర్ కి ఎంత వరకు కలిసొస్తుంది..!

22 hours ago
Mollywood: సినిమాలు చేయాలంటే సంతకం చేయాల్సిందే.. కొత్త రూల్‌ తీసుకొస్తున్న ఇండస్ట్రీ!

Mollywood: సినిమాలు చేయాలంటే సంతకం చేయాల్సిందే.. కొత్త రూల్‌ తీసుకొస్తున్న ఇండస్ట్రీ!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version