Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » నల్లనయ్య సరసన సమంత!

నల్లనయ్య సరసన సమంత!

  • October 10, 2016 / 02:54 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నల్లనయ్య సరసన సమంత!

నల్లనయ్య విశాల్ ఈ మధ్య కాలంలో శృతి హాసన్, తమన్నా లాంటి తెల్ల తోలు హీరోయిన్లతో జోడీ కడుతూ తన సినిమాకి సొబగులు అద్దుతున్నాడు. పూజ సినిమాకోసం శృతి హాసన్ తో రొమాన్స్ చేసిన విశాల్ తాజా చిత్రం కత్తిసండై (తెలుగులో ఒక్కడొచ్చాడు) కోసం మిల్కీ బ్యూటీతో చిందులేశాడు. ఇలా స్టార్ హీరోయిన్స్ తో వరుసగా సినిమాలు చేస్తోన్న విశాల్ తర్వాతి సినిమా కోసం సమంతని సంప్రదించాడట.

‘టెంపర్’ రీమేక్, ‘పందెంకోడి’ సీక్వెల్ సహా నాలుగు సినిమాలతో బిజీగా ఉన్నాడు విశాల్. వాటిలో పీఎస్ మిత్రన్ తెరకెక్కించనున్న ‘ఇరుంబు తిరై’ సినిమా కోసం విశాల్ కాబోయే తెలుగింటి కోడలిని సంప్రదించాడట. అయితే కొంతకాలంగా సినిమా వ్యవహారాలతో అంటీముట్టనట్టు వ్యవహరిస్తోన్న సామ్ ఈ ఆఫర్ కి ఎలా స్పందిస్తున్నది ఆసక్తికరంగా మారింది. తమిళ కథానాయకుడు శివకార్తికేయన్ కి జోడీగా నటించేందుకు కూడా సమంతని సంప్రదించారట. పెళ్లి వాయిదా వేయడం వెనక ఈ సినిమాల ప్రభావం ఏమైనా ఉందేమో అన్న అనుమానం కలుగుతోంది. దీనిపై సామ్ ఏమంటుందో మరి..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Samantha
  • #Hero Vishal
  • #Samantha
  • #Vishal

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

Vishal: మరోసారి గాయపడిన విశాల్‌.. గోవాలో ఆ సీన్‌ చేస్తూ..

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

1 hour ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

1 hour ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

3 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

21 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

22 hours ago

latest news

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

29 mins ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

23 hours ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version