Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » విశాల్ తో తలపడుతున్న జగ్గూ భాయ్..!

విశాల్ తో తలపడుతున్న జగ్గూ భాయ్..!

  • April 5, 2016 / 06:14 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

విశాల్ తో తలపడుతున్న జగ్గూ భాయ్..!

లెజెండ్ చిత్రంలో ప్రతినాయకుడి పాత్రలో నటించిన జగపతి బాబు.. తన సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకుపోతున్నాడు. తెలుగులోనే కాక ఆయన తమిళ, మలయాళ భాషల్లో కూడా తన విలనిజాన్ని చూపిస్తున్నాడు జగ్గూ భాయ్. కోలీవుడ్ లో ఇప్పటికే పలు చిత్రాల్లో నటిస్తున్న జగపతి బాబు.. తాజాగా విశాల్ నటించనున్న తుప్పరివాలన్ చిత్రంలో విలన్ రోల్ లో నటించనున్నాడు. ఇందు కోసం ఆయనకు రూ.1.3 కోటి వరకు రెమ్యునేషన్ ముట్టినట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. గతనెలలో ప్రారంభం అయిన ఈ చిత్రాన్ని మస్కిన్ తెరకెక్కిస్తున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో విశాల్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటిస్తోంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #jagapathi babu
  • #jagapathi babu movies
  • #Vishal
  • #Vishal Movies

Also Read

Murari Collections: ‘మురారి’ కి 25 ఏళ్ళు… ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Sir Collections: ‘సార్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Funky: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన ‘ఫంకీ’ కలెక్షన్స్

Manchu Lakshmi: నేను తెలుగు యాక్టర్ కాదు, తమిళ్ యాక్టర్ కాదు : మంచు లక్ష్మీ

Murari: 25 ఏళ్ళ క్లాసిక్ ‘మురారి’ కి సంబంధించిన ఆసక్తికర విషయాలు

Allu Arjun: 42 రూల్స్.. అల్లు అర్జున్ టీం ఆమెను బ్లాక్ మెయిల్ చేసిందా

related news

Dil Raju: 90’ల లోనే రూ.90 లక్షలు పోగొట్టుకున్నాను

టాలీవుడ్ స్టార్స్ ట్రావెల్ బేస్డ్ అడ్వెంచ‌ర‌స్ టాక్ షో ‘సోల్ ట్రిప్’.. హోస్ట్‌గా మారిన  హీరో విజ‌య్ దాట్ల

Kollywood: సినిమా అనౌన్స్‌మెంట్‌ వీడయోల్లో కోలీవుడ్‌ కేకబ్బా.. మనమెప్పుడో?

Sundar – Vishal: రజనీకాంత్‌ సినిమాను వదులుకున్నది ఈ సినిమా కోసమేనా?

trending news

Murari Collections: ‘మురారి’ కి 25 ఏళ్ళు… ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Murari Collections: ‘మురారి’ కి 25 ఏళ్ళు… ఫైనల్ కలెక్షన్స్ ఇవే

15 hours ago
Sir Collections: ‘సార్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Sir Collections: ‘సార్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

16 hours ago
Funky: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన ‘ఫంకీ’ కలెక్షన్స్

Funky: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన ‘ఫంకీ’ కలెక్షన్స్

17 hours ago
Manchu Lakshmi: నేను తెలుగు యాక్టర్ కాదు, తమిళ్ యాక్టర్ కాదు : మంచు లక్ష్మీ

Manchu Lakshmi: నేను తెలుగు యాక్టర్ కాదు, తమిళ్ యాక్టర్ కాదు : మంచు లక్ష్మీ

17 hours ago
Murari: 25 ఏళ్ళ క్లాసిక్ ‘మురారి’ కి సంబంధించిన ఆసక్తికర విషయాలు

Murari: 25 ఏళ్ళ క్లాసిక్ ‘మురారి’ కి సంబంధించిన ఆసక్తికర విషయాలు

19 hours ago

latest news

Kalyan Chakravarthy : డైరక్టర్‌ అవుతున్న మరో రైటర్‌.. హీరో పేరు కూడా తన పేరే

3 mins ago
Nilave: ‘నిలవే’  నేటి జనరేషన్ ‘గీతాంజలి’  : జెమిని  సురేష్​

Nilave: ‘నిలవే’ నేటి జనరేషన్ ‘గీతాంజలి’ : జెమిని సురేష్​

16 hours ago
Maruthi : ఆ ఇద్దరి హీరోలలో మారుతీ డైరెక్షన్లో నటించబోయేది ఎవరు..?

18 hours ago
Hotspot 2 : ఒకేసారి ఆరు ఓటీటీల్లోకి బో*ల్డ్‌ సినిమా.. ఎప్పుడంటే?

20 hours ago
Vijay and Rashmika: లెటర్‌లా రిసెప్షన్‌ ఇన్విటేషన్‌.. రివర్స్‌ అయిన కలర్‌ కాంబినేషన్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version