Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Vishwak Sen: దేవర సాంగ్స్ పై అంచనాలు పెంచిన విశ్వక్.. పాటలతో చంపేస్తుందంటూ?

Vishwak Sen: దేవర సాంగ్స్ పై అంచనాలు పెంచిన విశ్వక్.. పాటలతో చంపేస్తుందంటూ?

  • April 4, 2024 / 01:49 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vishwak Sen: దేవర సాంగ్స్ పై అంచనాలు పెంచిన విశ్వక్.. పాటలతో చంపేస్తుందంటూ?

టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్లలో అనిరుధ్ (Anirudh Ravichander) ఒకరు. అనిరుధ్ పారితోషికం సైతం భారీ రేంజ్ లో ఉందనే సంగతి తెలిసిందే. దేవర సినిమా రిలీజ్ కు మరో ఐదు నెలల సమయం ఉండగా ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్ (Jr NTR) వీరాభిమానులలో విశ్వక్ సేన్ (Vishwak Sen) ఒకరు కాగా దేవర మూవీ గురించి విశ్వక్ సేన్ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తాజాగా జునియర్ ఎన్టీఆర్ ను కలిసిన విశ్వక్ సేన్ దేవర పాటలు వినడంతో పాటు ఆ పాటల గురించి తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.

లవ్ యూ ఎన్టీఆర్ అన్నా అంటూ విశ్వక్ సేన్ తన పోస్ట్ ను మొదలుపెట్టారు. నీపై ఎప్పటికీ లవ్ ఉంటుందంటూ తారక్ గురించి విశ్వక్ కామెంట్లు చేశారు. దేవర మ్యూజిక్ ఆల్బమ్ నెక్స్ట్ లెవెల్ లో ఉందని ఈ ఆల్బమ్ పాటలతో చంపేస్తుందని ఆయన వెల్లడించారు. విశ్వక్ సేన్ ఇన్ స్టాగ్రామ్ వేదికగా చేసిన ఈ పోస్ట్ కు 2.5 లక్షల లైక్స్ రాగా దేవర ఫస్ట్ సింగిల్ కు సంబంధించిన అప్ డేట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని ఎన్టీఆర్ ఫ్యాన్స్ పేర్కొన్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఎన్టీఆర్ గ్యారేజ్ లో మరో కారు చేరిందా.. కారు ఖరీదెంతో తెలుసా?
  • 2 సీనియర్ నటి పై కేసు నమోదు.. ఏమైందంటే..!
  • 3 సీనియర్ హీరోయిన్ సుకన్య గుర్తుందా.. ఇప్పుడేం చేస్తుందంటే..!

సిద్ధూ జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda) సైతం తారక్ ను కలిశారు. సిద్ధు జొన్నలగడ్డ త్వరలో బిగ్ సర్ప్రైజ్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. సిద్ధు అలా కామెంట్ చేయడంతో దేవర మూవీలో టిల్లు ఉన్నాడా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. యంగ్ హీరోలతో సైతం స్నేహ పూర్వకంగా మెలుగుతున్న తారక్ ను నెటిజన్లు తెగ మెచ్చుకుంటున్నారు.

తారక్ లాంటి హీరోలు ఇండస్ట్రీకి ఎంతో అవసరమని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. దేవర సినిమాకు అనిరుధ్ ఎలాంటి మ్యూజిక్ ఇచ్చారో చూడాలి. ఈ సినిమా పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ మూవీ అని సమాచారం. అండర్ వాటర్ సీక్వెన్స్ లకు ఈ సినిమాలో ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని తెలుస్తోంది.

View this post on Instagram

A post shared by Vishwak Sen (@vishwaksens)

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anirudh Ravichander
  • #Devara
  • #Jr Ntr
  • #Vishwak Sen

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

3 hours ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

7 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

8 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

9 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

5 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

5 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

7 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version