Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వేలు పెట్టి దర్శకులని ఇబ్బంది పెడుతున్న యంగ్ హీరోలు!

డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వేలు పెట్టి దర్శకులని ఇబ్బంది పెడుతున్న యంగ్ హీరోలు!

  • April 12, 2025 / 09:01 AM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వేలు పెట్టి దర్శకులని ఇబ్బంది పెడుతున్న యంగ్ హీరోలు!

‘మీలో మంచి నటుడు ఉన్నప్పటికీ మీరు ఎందుకు నటించడం లేదు?’ అంటూ గతంలో ఓ ఇంటర్వ్యూలో యాంకర్.. దర్శకధీరుడు రాజమౌళిని (S. S. Rajamouli) ప్రశ్నిస్తే …’కుక్క పని కుక్క చేయాలి.. గాడిద పని గాడిద చేయాలి’ అంటూ సమాధానం ఇచ్చాడు. ఒకప్పుడు ఇది పెద్దవాళ్ళు చెప్పిన మాట ఇది.మొన్నటికి మొన్న కొరటాల శివ (Koratala Siva) కూడా ‘దేవర’ (Devara) ప్రమోషన్స్ లో.. ‘ప్రపంచం మొత్తం ప్రశాంతంగా ఉంటుంది.. ఎవడి పని ఆడు చేసుకుంటే’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇవి మన యంగ్ హీరోలకి కరెక్ట్ గా సరిపోతాయేమో అనిపిస్తుంది అంటున్నారు ఇండస్ట్రీ జనాలు.

Vishwak Sen, Kiran Abbavaram and Siddu Jonnalagadda

Vishwak Sen, Kiran Abbavaram and Siddu Jonnalagadda following the same

వాళ్ళు మరెవరో కాదు కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram), విశ్వక్ సేన్ (Vishwak Sen), సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) .. ! ఈ హీరోల విషయంలో దర్శకుల నుండి నిర్మాతల నుండీ చాలా కంప్లైంట్లు వస్తున్నాయి. ఈ హీరోలు చేసే సినిమాల విషయంలో దర్శకులకి వీళ్ళు చుక్కలు చూపిస్తూ ఉంటారట. ముందుగా కిరణ్ అబ్బవరం విషయానికి వస్తే.. నిర్మాతల్ని సెట్స్ కి రావద్దని చెబుతాడట. దర్శకులు టేక్ ఓకే చేయకపోయినా.. తనకు ఓకే అనిపిస్తే సరిపోతుందట. మెయిన్ గా ఇతనికి ఎలివేషన్ సీన్స్ ఎక్కువగా అడిగి మరీ పెట్టించుకుంటాడు అని, చివరికి డిఐ వద్ద కూడా ఇతని హడావుడి ఎక్కువగా ఉంటుందని టాక్.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 జాట్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 Good Bad Ugly Review in Telugu: గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 Jaat Review in Telugu: జాట్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇక విశ్వక్ సేన్ (Vishwak Sen) విషయానికి వస్తే.. డోసేజ్ 10 రెట్లు ఉంటుంది. ఎక్కడా డైరెక్టర్ మార్క్ కనిపించదు. సీనియర్ హీరో అర్జున్ ఈ విషయంపై ఓపెన్ గానే చెప్పారు. ‘బట్టల రామస్వామి బయోపిక్కు’ వంటి సినిమాని డైరెక్ట్ చేసిన రామ్ నారాయణ్ … విశ్వక్ సేన్ తో ‘లైలా’ (Laila)  చేశాడు. అసలు ఆ సినిమాలో రామ్ నారాయణ్ మార్క్ అనేది కనిపించలేదు. విశ్వక్ కెలుకుడు వల్లే ఆ సినిమా ఫలితం అలా అయ్యింది అనేది ఇన్సైడ్ టాక్. ఇక సిద్ధు జొన్నలగడ్డ సంగతి సరే సరి.

రీసెంట్ గా వచ్చిన ‘జాక్’ ను (Jack)  ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ గా చెప్పుకోవాలి. బొమ్మరిల్లు భాస్కర్ (Bhaskar) సినిమా అంటే అతని మార్క్ కచ్చితంగా ఉంటుంది. అంతర్లీనంగా ఒక మెసేజ్ కూడా ఉంటుంది. కొన్ని సీన్స్ హృద్యంగా ఉంటాయనే నమ్మకం ఆడియన్స్ లో ఉంది. కానీ ‘జాక్’ లో దర్శకుడి మార్క్ కనిపించదు. సిద్దు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చెయ్యి ఎక్కువ పెట్టినట్టు స్పష్టంగా తెలుస్తుంది. నవీన్ పోలిశెట్టి వంటి హీరోలు కూడా స్క్రిప్ట్ పనుల్లో ఇన్వాల్వ్ అవుతారు అనే టాక్ ఉంది. కానీ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వాళ్ళు వేలు పెట్టరు అని అతనితో పనిచేసిన వాళ్ళు చెబుతూ ఉంటారు.

‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kiran Abbavaram
  • #Siddu Jonnalagadda
  • #Vishwak Sen

Also Read

Radhika Apte: మళ్ళీ బాలయ్యని టార్గెట్ చేసిన రాధిక.. మేనమామ పాత్రతో రొమాన్స్ అంటూ?

Radhika Apte: మళ్ళీ బాలయ్యని టార్గెట్ చేసిన రాధిక.. మేనమామ పాత్రతో రొమాన్స్ అంటూ?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Aadarsha Kutumbam AK 47: మొదటి వీకెండ్ ముగిసేసరికి 43 శాతం రికవరీ సాధించిన ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam AK 47: మొదటి వీకెండ్ ముగిసేసరికి 43 శాతం రికవరీ సాధించిన ‘ఆదర్శ కుటుంబం’

Cult Collections: బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే రాబట్టిన ‘కల్ట్’

Cult Collections: బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే రాబట్టిన ‘కల్ట్’

Ramayana: ఆ ఒక్క సీన్‌కి ఆరేళ్లు పట్టిందట.. ‘రామాయణ’ విజువల్‌ ఎఫెక్ట్స్‌పై కొత్త బజ్‌

Ramayana: ఆ ఒక్క సీన్‌కి ఆరేళ్లు పట్టిందట.. ‘రామాయణ’ విజువల్‌ ఎఫెక్ట్స్‌పై కొత్త బజ్‌

RC17: ఈ లెక్కలు తేలకుండానే లెక్కల మాస్టారు.. కొబ్బరికాయ కొట్టేశారా?

RC17: ఈ లెక్కలు తేలకుండానే లెక్కల మాస్టారు.. కొబ్బరికాయ కొట్టేశారా?

related news

Cult: ‘కల్ట్‌’ తొలి ఆటలో అలాంటి మాటలు… తప్పెవరిది? సెన్సార్‌ వాళ్లు ఓకే చేశారా?

Cult: ‘కల్ట్‌’ తొలి ఆటలో అలాంటి మాటలు… తప్పెవరిది? సెన్సార్‌ వాళ్లు ఓకే చేశారా?

Cult Collections: మొదటి రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘కల్ట్’ వసూళ్ళు

Cult Collections: మొదటి రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘కల్ట్’ వసూళ్ళు

Cult : ‘కల్ట్’ సినిమా ధియేట్రికల్ బిజినెస్ మరియు బ్రేక్ ఈవెన్ టార్గెట్ వివరాలు

Cult : ‘కల్ట్’ సినిమా ధియేట్రికల్ బిజినెస్ మరియు బ్రేక్ ఈవెన్ టార్గెట్ వివరాలు

Cult: ఇన్ని మైనస్సులతో ‘కల్ట్’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుందా?

Cult: ఇన్ని మైనస్సులతో ‘కల్ట్’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుందా?

Cult Review in Telugu: ‘కల్ట్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Cult Review in Telugu: ‘కల్ట్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

trending news

Radhika Apte: మళ్ళీ బాలయ్యని టార్గెట్ చేసిన రాధిక.. మేనమామ పాత్రతో రొమాన్స్ అంటూ?

Radhika Apte: మళ్ళీ బాలయ్యని టార్గెట్ చేసిన రాధిక.. మేనమామ పాత్రతో రొమాన్స్ అంటూ?

12 hours ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

13 hours ago
Aadarsha Kutumbam AK 47: మొదటి వీకెండ్ ముగిసేసరికి 43 శాతం రికవరీ సాధించిన ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam AK 47: మొదటి వీకెండ్ ముగిసేసరికి 43 శాతం రికవరీ సాధించిన ‘ఆదర్శ కుటుంబం’

14 hours ago
Cult Collections: బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే రాబట్టిన ‘కల్ట్’

Cult Collections: బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే రాబట్టిన ‘కల్ట్’

15 hours ago
Ramayana: ఆ ఒక్క సీన్‌కి ఆరేళ్లు పట్టిందట.. ‘రామాయణ’ విజువల్‌ ఎఫెక్ట్స్‌పై కొత్త బజ్‌

Ramayana: ఆ ఒక్క సీన్‌కి ఆరేళ్లు పట్టిందట.. ‘రామాయణ’ విజువల్‌ ఎఫెక్ట్స్‌పై కొత్త బజ్‌

1 day ago

latest news

ఈఎన్ఈ రిపీట్ ట్రైలర్.. ఆకట్టుకున్న శ్రీనాథ్ మాగంటి

ఈఎన్ఈ రిపీట్ ట్రైలర్.. ఆకట్టుకున్న శ్రీనాథ్ మాగంటి

6 hours ago
Suriya – Dhanush: రజనీ – కమల్‌ స్టయిల్‌లో మరో కాంబో సెట్‌ చేస్తున్న కోలీవుడ్.. ఎవరెవరంటే?

Suriya – Dhanush: రజనీ – కమల్‌ స్టయిల్‌లో మరో కాంబో సెట్‌ చేస్తున్న కోలీవుడ్.. ఎవరెవరంటే?

9 hours ago
Sai Abhyankkar: ఫ్లాప్‌ హీరోయిన్‌ను ఓకే చేసిన సాయి అభ్యంకర్‌.. ఈ పాట ఎలా ఉంటుందో?

Sai Abhyankkar: ఫ్లాప్‌ హీరోయిన్‌ను ఓకే చేసిన సాయి అభ్యంకర్‌.. ఈ పాట ఎలా ఉంటుందో?

10 hours ago
Kollywood: నెరవేరుతున్న కోలీవుడ్‌ ఎన్నో ఏళ్ల కల.. ‘సీన్‌’ సినిమాతో…

Kollywood: నెరవేరుతున్న కోలీవుడ్‌ ఎన్నో ఏళ్ల కల.. ‘సీన్‌’ సినిమాతో…

1 day ago
Ravichandran: డైరక్టర్‌ అవ్వబోతున్న స్టార్‌ డైరక్టర్‌ తండ్రి.. ఎవరంటే?

Ravichandran: డైరక్టర్‌ అవ్వబోతున్న స్టార్‌ డైరక్టర్‌ తండ్రి.. ఎవరంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version