Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Vishwanath & Sons: ‘విశ్వనాథ్ & సన్స్’.. ఇలా పోస్టర్ వచ్చింది.. అప్పుడే కాపీ మరక

Vishwanath & Sons: ‘విశ్వనాథ్ & సన్స్’.. ఇలా పోస్టర్ వచ్చింది.. అప్పుడే కాపీ మరక

  • March 2, 2026 / 01:42 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vishwanath & Sons: ‘విశ్వనాథ్ & సన్స్’.. ఇలా పోస్టర్ వచ్చింది.. అప్పుడే కాపీ మరక

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తన 28 ఏళ్ళ సినీ కెరీర్లో మొట్ట మొదటిసారి ఓ తెలుగు సినిమాలో నటిస్తున్నాడు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘సితార ఎంటర్టైన్మెంట్స్’  బ్యానర్లో సూర్య ఓ సినిమా చేస్తున్నాడు.ఈరోజు ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ అలాగే హీరో సూర్య ఫస్ట్ లుక్ పోస్టర్ వదిలారు. ఈ సినిమాకి ‘విశ్వనాథం అండ్ సన్స్'(Vishwanath & Sons) అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు.

Vishwanath & Sons

ఇక ఈ పోస్టర్ చూడటానికి దర్శకుడు వెంకీ అట్లూరి స్టయిల్లో చాలా స్టైలిష్ గా ఉంది. తెలుగు ప్రేక్షకులకు ఫ్రెష్ ఫీలింగ్ కూడా కలిగించింది అని చెప్పాలి. సూర్య సినిమా ఫస్ట్ లుక్ అంటే సోషల్ మీడియాలో కూడా సాలిడ్ రెస్పాన్స్ ఉంటుంది అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే కొంతమంది ఈ ఫస్ట్ లుక్ పై కాపీ ఆరోపణలు చేస్తుండటం గమనార్హం.

vishwanatham and sons

ఈ పోస్టర్లో ఒకటి రెండు హాలీవుడ్ సినిమాల ఛాయలు కనిపిస్తున్నాయి అనేది కొందరి ఆరోపణ.అవును.. కొంతమంది అభిప్రాయం ప్రకారం.. ‘విశ్వనాథం అండ్ సన్స్’ పోస్టర్లో హాలీవుడ్ సినిమాల స్టైల్ కనిపిస్తుందట.  ఆఫీస్ సెటప్‌.. అలాగే హీరో సూర్య పిల్లవాడిని ఎత్తుకుని కనిపించడం అనేది ‘త్రీ మెన్ అండ్ ఎ బేబీ’ ‘జూనియర్’ ‘త్రీ వైజర్ మెన్ అండ్ ఏ బేబీ’ సినిమాలని తలపిస్తుందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. కథలో కూడా ఇలాంటి సిమిలారిటీస్ ఉంటాయా? అంటే సినిమా వచ్చిన తర్వాత కానీ చెప్పలేం.

కానీ దర్శకుడు వెంకీ అట్లూరి కథలు కొత్తగా ఏమీ అనిపించవు. కానీ వాటి ట్రీట్మెంట్ బాగుంటుంది. ‘లక్కీ భాస్కర్’ సినిమానే తీసుకుంటే.. అందులో ‘స్కామ్ 1992’ ఛాయలు ఎక్కువగా కనిపిస్తాయి. అలా అని దాన్ని కాపీ అని ఎవ్వరూ విమర్శించలేదు. ఇన్స్పైర్ అయ్యుంటాడు అనుకున్నారు. ‘విశ్వనాథం అండ్ సన్స్’ విషయంలో కూడా వెంకీ హాలీవుడ్ సినిమాల నుండి స్పూర్తినొంది ఉండొచ్చు.

ఇక ఈ సినిమాలో మమిత బైజు హీరోయిన్ గా నటిస్తుండగా…. రాధిక శరత్‌కుమార్, రవీనా టాండన్ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు.

‘మన శంకర వరప్రసాద్ గారు’ అర్ధశతదినోత్సవం.. ఎన్ని కేంద్రాల్లోనో తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Naga Vamsi
  • #Suriya
  • #Suriya movies
  • #venky atluri
  • #Vishwanath & Sons

Also Read

This Week Releases: ఈ వారం 10 సినిమాలు విడుదల.. అందరి చూపు ‘ప్యారడైజ్’ పైనే..!

The Paradise: ‘ప్యారడైజ్‌’లో నాని జడల కథ.. శ్రీకాంత్‌ ఓదెల ఏం చెప్పారంటే?

Irumudi OTT: ‘ఇరుముడి’కి ఇలాంటి టాకా? అక్కడ హైపిచ్చారా? ఇక్కడ తొక్కేస్తున్నారా?

Chiranjeevi: వరల్డ్‌ బిగ్గెస్ట్‌ స్క్రీన్‌.. లేట్‌ అయినా గ్రేటెస్ట్‌గా వస్తున్న చిరంజీవి.. నిజమేనా?

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

related news

Suriya Jyothika: సూర్య – జ్యోతిక 20వ వెడ్డింగ్‌ యానివర్సిరీ.. స్పెషల్ వీడియోతో..

Suriya: ఆరు నెలల్లో మూడు సినిమాలు.. సూర్య ప్లానింగ్‌ ఇతర హీరోలు చేస్తేనా?

Epic: కాంట్రవర్శీకి రెడీగా ఉండండి.. ఆ సినిమా టీమ్‌ మాటలు చూస్తుంటే..

Naga Vamsi: నాగవంశీ షాకింగ్‌ కామెంట్స్‌… ఏ హీరోయిన్ల గురించి చెప్పారు?

Suriya – Boyapati: సూర్యతో బోయపాటి సినిమా.. క్లారిటీ ఇచ్చేసిన కార్తి

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

trending news

This Week Releases: ఈ వారం 10 సినిమాలు విడుదల.. అందరి చూపు ‘ప్యారడైజ్’ పైనే..!

This Week Releases: ఈ వారం 10 సినిమాలు విడుదల.. అందరి చూపు ‘ప్యారడైజ్’ పైనే..!

56 mins ago
The Paradise: ‘ప్యారడైజ్‌’లో నాని జడల కథ.. శ్రీకాంత్‌ ఓదెల ఏం చెప్పారంటే?

The Paradise: ‘ప్యారడైజ్‌’లో నాని జడల కథ.. శ్రీకాంత్‌ ఓదెల ఏం చెప్పారంటే?

4 hours ago
Irumudi OTT: ‘ఇరుముడి’కి ఇలాంటి టాకా? అక్కడ హైపిచ్చారా? ఇక్కడ తొక్కేస్తున్నారా?

Irumudi OTT: ‘ఇరుముడి’కి ఇలాంటి టాకా? అక్కడ హైపిచ్చారా? ఇక్కడ తొక్కేస్తున్నారా?

4 hours ago
Chiranjeevi: వరల్డ్‌ బిగ్గెస్ట్‌ స్క్రీన్‌.. లేట్‌ అయినా గ్రేటెస్ట్‌గా వస్తున్న చిరంజీవి.. నిజమేనా?

Chiranjeevi: వరల్డ్‌ బిగ్గెస్ట్‌ స్క్రీన్‌.. లేట్‌ అయినా గ్రేటెస్ట్‌గా వస్తున్న చిరంజీవి.. నిజమేనా?

4 hours ago
Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

17 hours ago

latest news

Ee Paata Korinavaaru: పాజిటివ్ రెస్పాన్స్ తో బాక్సాఫీస్ వద్ద డీసెంట్ రన్ కొనసాగిస్తున్న చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’

8 mins ago
Kayadu Lohar: కయాదును హర్ట్‌ చేశారా? లేక దాచుతున్నారా? ‘ప్యారడైజ్‌’ ఎందుకిలా చేస్తోంది?

1 hour ago
Alias Rukmini: 2026లో రావాల్సిందే.. మంకు పట్టు పట్టిన నితిన్‌

2 hours ago
Prashanth Neel: నీల్‌ నైస్‌ ప్లాన్‌: ‘దేవర’కి జరిగినట్లుగా ‘డ్రాగన్‌’కి జరగకూడదని..

3 hours ago
Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version