Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » మహేష్, రాజమౌళి లలకు థాంక్స్ చెప్పిన వివి వినాయక్

మహేష్, రాజమౌళి లలకు థాంక్స్ చెప్పిన వివి వినాయక్

  • January 19, 2017 / 08:25 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మహేష్, రాజమౌళి లలకు థాంక్స్ చెప్పిన వివి వినాయక్

మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నంబర్ 150 మూవీ సూపర్ హిట్ అయిన సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాస్ డైరక్టర్ వివి వినాయక్ ఉద్వేగంతో మాట్లాడారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నిర్మించిన చిరు 150 వ చిత్రం జనవరి 11 న విడుదలై కలక్షన్ల సునామీ సృష్టించింది. తొలి వారానికి 108. 48 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఈ ఆనందాన్ని మీడియా మిత్రులతో వినాయక్ పంచుకున్నారు. ” నా దర్శకత్వంలో వచ్చిన అఖిల్ మూవీ ఫైల్ కావడంతో డిప్రెషన్ లోకి వెళ్లాను. ‘ఖైదీ నెం 150’ చిత్రం తో పూర్వ వైభవాన్ని తెచుకున్నందుకు ఆనందంగా ఉంది” అని వెల్లడించారు.

సినిమాని ఇంతటి హిట్ చేసిన ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పారు. అలాగే “ఖైదీ నెం 150 ”  చిత్రం చూసి సినిమా చాలా బాగుందని, బాస్ చిరంజీవికి ఇదే సరైన రీ ఎంట్రీ అని ఎస్.ఎస్.రాజమౌళి, మహేష్ బాబు అభినందిస్తూ ట్వీట్ చేయడం తనకి ప్రోత్సాహాన్ని అందించిందని వివరించారు. వారిద్దరితో పాటు ఖైదీ మూవీపై స్పందించిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు చెప్పారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Director Rajamouli
  • #Khaidi No 150 Movie
  • #mahesh
  • #Ram Charan

Also Read

తెలుగులో చేసిన రెండూ ప్లాపులే … అయినా కోటికి తగ్గదట

Goonda: ‘భాషా’ కి స్పూర్తినిచ్చిన ‘గూండా’

Vijay Devarakonda: విజయ్- రష్మిక..ల ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Aura Of Ustaad: పవన్‌ ఒక పాటగా మారితే.. ‘ఆరా ఆఫ్‌ ఉస్తాద్‌’ విన్నారా?

Taapsee Pannu: అలాంటి ‘బ్రా’లు వేసుకోవాలి… తెలుగు దర్శకుల ఫోకస్ బొడ్డుపైనే.. మరోసారి తాప్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

Vijay Devarakonda, Rashmika: పెళ్లికి పేరు పెట్టి… ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన విజయ్‌ – రష్మిక

related news

Chiru – Balayya: టాప్‌ 2 మల్టీస్టారర్‌: మన దగ్గర సాధ్యమేనా? చిరు – బాలయ్య ఓకేనా?

Chiru – Balayya: టాప్‌ 2 మల్టీస్టారర్‌: మన దగ్గర సాధ్యమేనా? చిరు – బాలయ్య ఓకేనా?

Goonda: ‘భాషా’ కి స్పూర్తినిచ్చిన ‘గూండా’

Goonda: ‘భాషా’ కి స్పూర్తినిచ్చిన ‘గూండా’

Msg: MSG హిట్‌… చిరంజీవికి ఘన సన్మానం.. ఫొటో చూశారా?

Allu Arjun: అల్లు అర్జున్- రామ్ చరణ్ కలయిక.. లేటెస్ట్ ఫోటోలో ఇది గమనించారా?

Allu Party: అల్లు వారి బ్లాక్‌ అండ్‌ బ్లాక్‌ పార్టీలో Mr C & ఉప్సీ… ఫొటో వైరల్‌

Ram Charan: చరణ్- సుక్కూ.. ‘రంగస్థలం’ సీన్ రిపీట్ అవుతుందా?

trending news

తెలుగులో చేసిన రెండూ ప్లాపులే … అయినా కోటికి తగ్గదట

తెలుగులో చేసిన రెండూ ప్లాపులే … అయినా కోటికి తగ్గదట

4 hours ago
Goonda: ‘భాషా’ కి స్పూర్తినిచ్చిన ‘గూండా’

Goonda: ‘భాషా’ కి స్పూర్తినిచ్చిన ‘గూండా’

5 hours ago
Vijay Devarakonda: విజయ్- రష్మిక..ల ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Vijay Devarakonda: విజయ్- రష్మిక..ల ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

7 hours ago
Aura Of Ustaad: పవన్‌ ఒక పాటగా మారితే.. ‘ఆరా ఆఫ్‌ ఉస్తాద్‌’ విన్నారా?

Aura Of Ustaad: పవన్‌ ఒక పాటగా మారితే.. ‘ఆరా ఆఫ్‌ ఉస్తాద్‌’ విన్నారా?

8 hours ago
Taapsee Pannu: అలాంటి ‘బ్రా’లు వేసుకోవాలి… తెలుగు దర్శకుల ఫోకస్ బొడ్డుపైనే.. మరోసారి తాప్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

Taapsee Pannu: అలాంటి ‘బ్రా’లు వేసుకోవాలి… తెలుగు దర్శకుల ఫోకస్ బొడ్డుపైనే.. మరోసారి తాప్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

9 hours ago

latest news

Varun Tej : కంబ్యాక్ కోసం వరుణ్ తేజ్ పెద్ద ప్లానే వేసాడుగా..!

3 hours ago
Siva Karthikeyan: విజయం అంటే ఇదీ.. ఫిల్మ్‌ఫేర్‌ వేదికపై శివకార్తికేయన్‌ విన్నింగ్‌ స్టోరీ

Siva Karthikeyan: విజయం అంటే ఇదీ.. ఫిల్మ్‌ఫేర్‌ వేదికపై శివకార్తికేయన్‌ విన్నింగ్‌ స్టోరీ

5 hours ago
Dragon: ‘డ్రాగన్‌ 2’ పక్కా.. ఏడాది పూర్తయిన సందర్భంగా దర్శకుడి టీజింగ్‌ పోస్ట్‌

Sudharshan: అలాంటి ప్రయత్నాలు చేయను.. ఇలా ఉంటే బెటర్‌: సుదర్శన్‌ కామెంట్స్‌

Balayya – Puri Combo : ‘పైసా వసూల్’ కాంబో మరోసారి రిపీట్ కానుందా..?

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version