Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » ఎన్టీఆర్ తో వినాయక్ తీయాలనుకుంటున్న సినిమా ఏంటి ?

ఎన్టీఆర్ తో వినాయక్ తీయాలనుకుంటున్న సినిమా ఏంటి ?

  • January 5, 2017 / 11:26 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఎన్టీఆర్ తో వినాయక్ తీయాలనుకుంటున్న సినిమా ఏంటి ?

వి.వి.వినాయక్, ఎన్టీఆర్ పేరు చెప్పగానే మొదటిగా గుర్తొచ్చే సినిమా ఆది. ఈ చిత్రం ఇద్దరికీ మంచి పేరు తీసుకొచ్చింది. ఆ తర్వాత వీరి కాంబినేషన్లో వచ్చిన సాంబ నిరాశ పరిచినప్పటికీ అదుర్స్ మూవీ అందరితో అదుర్స్ అనిపించుకుంది. ఆరేళ్లుగా వీరి కాంబినేషన్లో మళ్లీ సినిమా ఎప్పుడొస్తుందా ? అని ఎదురు చూస్తున్నారు. ఈ ఆలస్యానికి కారణం ఇద్దరూ తమతమ ప్రాజక్టుల్లో బిజీ అవ్వడం ఒక కారణం. అసలు కారణం మాత్రం వేరేగా ఉంది. అది ఏమిటంటే.. మహానటుడు నందమూరి తారక రామారావు నటించి మెప్పించిన దాన వీర సూర కర్ణ మూవీని రీమేక్ చేయాలనీ డైరక్టర్ కి ఎప్పటి నుంచో ఉందంట. ఆ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే సూటవుతారని, అతనితోనే తీయాలని ఓ ఇంటర్వ్యూలో వినాయక్ చెప్పారు.

చిత్ర పరిశ్రమ సాంకేతిక పరంగా ఎంతో అభివృద్ధి చెందిన ఈ సమయంలో అలనాటి చిత్రాన్ని మరింత గ్రాండ్ గా తెరకెక్కించవచ్చని చెప్పారు. అయితే ఆ చిత్రం కోసం మేకప్ వేసుకోవడానికి తారక్ కొంత ఓపిక, సహనం అవసరమని వివరించారు. అంటే ఇప్పుడు ఎన్టీఆర్ కి కోపమని కాదు.. గంటల తరబడి మేకప్ వేసుకోవడం, బరువైన నగలు ధరించి ఎక్కువ సేపు సెట్ లో ఉండాలంటే మరింత ఓపిక కావాలని స్పష్టం చేశారు. ఆ చిత్రం స్క్రిప్ట్ వర్క్ కోసం ఒక ఏడాది టైం కేటాయించాలని వివరించారు. స్క్రిప్ట్ పూర్తి అయిన వెంటనే ఎన్టీఆర్ ని కలిసి సినిమా ప్రకటించనున్నట్లు వినాయక్ తెలిపారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #dana veera sura karna
  • #Director Bobby
  • #NTR
  • #Tarak
  • #VV Vinayak

Also Read

Mamitha Baiju, Suriya: అప్పుడు హార్ట్‌ బ్రేక్‌.. ఇప్పుడు ఏకంగా హీరోయిన్‌.. ఎవరంటే?

Vishwanath & Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ పై త్రివిక్రమ్ రివ్యూ

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

Janhvi Kapoor – Sreeleela: రెండు అందాల బాంబులు కలసి.. ఓ ప్రేమకథలో నటిస్తే..

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

related news

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

శ్రీమతి నందమూరి బసవరామతారకం గారి శత జయంతి సందర్భంగా ‘నందమూరి బసవరామతారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్’ ప్రారంభం

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

NTR: ‘రా-ఎన్టీఆర్’… రూ.100 కోట్ల స్కామ్.. అప్రమత్తం చేసిన ఎన్టీఆర్ టీమ్

trending news

Mamitha Baiju, Suriya: అప్పుడు హార్ట్‌ బ్రేక్‌.. ఇప్పుడు ఏకంగా హీరోయిన్‌.. ఎవరంటే?

Mamitha Baiju, Suriya: అప్పుడు హార్ట్‌ బ్రేక్‌.. ఇప్పుడు ఏకంగా హీరోయిన్‌.. ఎవరంటే?

16 hours ago
Vishwanath & Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ పై త్రివిక్రమ్ రివ్యూ

Vishwanath & Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ పై త్రివిక్రమ్ రివ్యూ

16 hours ago
బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

22 hours ago
Janhvi Kapoor – Sreeleela: రెండు అందాల బాంబులు కలసి.. ఓ ప్రేమకథలో నటిస్తే..

Janhvi Kapoor – Sreeleela: రెండు అందాల బాంబులు కలసి.. ఓ ప్రేమకథలో నటిస్తే..

1 day ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

2 days ago

latest news

నా భర్త మతి చెడింది.. సీనియర్‌ స్టార్‌ హీరో భార్య షాకింగ్‌ కామెంట్స్‌

10 hours ago
Vikram: విదేశీ కోతితో విక్రమ్‌… వివాదంలో చిక్కుకున్నాడా?

అన్నకు హిట్‌ ఇచ్చిన హీరోయిన్‌.. తమ్ముడికీ హిట్‌ ఇస్తుందా?

11 hours ago
Ys Krishneswara Rao: ప్రముఖ నటుడు, దర్శకుడు కన్నుమూత

12 hours ago
Potti Mama: పొట్టి మామ డ్యాన్స్‌ చూసి చిరంజీవినే ట్రోల్‌ చేశారు తెలుసా? కానీ…

13 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version