War 2: ‘వార్ 2’ మూవీ తెలుగు థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

ఎన్టీఆర్,హృతిక్ రోషన్ కాంబినేషన్లో రూపొందిన ‘వార్ 2’ చిత్రం తెలుగు థియేట్రికల్ రైట్స్ ను ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ అధినేత సూర్యదేవర నాగవంశీ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. దాదాపు రూ.80 కోట్లు పెట్టి.. ‘వార్ 2’ థియేట్రికల్ రైట్స్ ను కొనుగోలు చేశారు నాగవంశీ.

War 2 Collections

‘దేవర’ థియేట్రికల్ రైట్స్ ను కూడా నాగవంశీనే కొనుగోలు చేశారు. ఆ సినిమా కమర్షియల్ సక్సెస్ అందుకుంది. ఇక ‘వార్ 2’ కి తెలుగు రాష్ట్రాల్లో థియేట్రికల్ బిజినెస్ బాగానే జరిగింది అని చెప్పాలి. ఒకసారి వాటి వివరాలు గమనిస్తే :

నైజాం 30 cr
సీడెడ్  18 cr
ఉత్తరాంధ్ర 10 cr
ఈస్ట్ 3 cr
వెస్ట్ 3 cr
గుంటూరు 3.5 cr
కృష్ణా 4 cr
నెల్లూరు 3 cr
ఏపీ+తెలంగాణ టోటల్ 74.5 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా(తెలుగు వెర్షన్) 4 cr
ఓవర్సీస్(తెలుగు వెర్షన్) 4 cr
టోటల్ వరల్డ్ వైడ్(తెలుగు వెర్షన్) 87.5

 

‘వార్ 2’ చిత్రానికి (తెలుగు వెర్షన్) రూ.87.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కోసం రూ.88 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. కేవలం ఎన్టీఆర్ పేరు మీదే ఇంత మొత్తం బిజినెస్ చేసింది అని చెప్పాలి. బ్రేక్ ఈవెన్ కావాలంటే కచ్చితంగా పాజిటివ్ టాక్ తెచ్చుకోవాలి.

సీనియర్ల చూపంతా నాగార్జున పైనే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus