Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Mahesh Babu: సంక్రాంత్రి బరిలో ఆ హీరో దెబ్బకు భయపడిపోతున్న మహేష్

Mahesh Babu: సంక్రాంత్రి బరిలో ఆ హీరో దెబ్బకు భయపడిపోతున్న మహేష్

  • October 6, 2023 / 09:28 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mahesh Babu: సంక్రాంత్రి బరిలో ఆ హీరో దెబ్బకు భయపడిపోతున్న మహేష్

టాలీవుడ్ కి పెద్ద పండగ అంటే సంక్రాంతి అనే చెప్పాలి. ఈ సీజన్ లో టాలీవుడ్ కి వచ్చేంత వసూళ్లు ఏ సీజన్ లో కూడా రాదు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. సంక్రాంతి వచ్చిందంటే చాలు చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతీ ఒక్కరు తమ సినిమాలను విడుదల చేసుకోవడానికి సిద్ధం అయిపోతారు. వచ్చే ఏడాది సంక్రాంతికి కూడా టాలీవుడ్ నుండి వరుసగా క్రేజీ సినిమాలు విడుదల అయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయి.

అందులో సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) ‘గుంటూరు కారం’ గురించి ప్రత్యేకించి చెప్పుకోవాలి. ప్రస్తుతం ఈ సినిమాకి ఉన్నంత క్రేజ్ మరియు డిమాండ్ ఏ సినిమాకి కూడా లేదు. ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా షూటింగ్ ప్రారంభం సమయం లోనే 160 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది. ఈ సినిమాకి పోటీగా ఇప్పుడు విజయ్ దేవరకొండ ఫ్యామిలీలీ స్టార్, వెంకటేష్ సైన్డవ్, మరియు నాగార్జున ‘నా సామి రంగ’ చిత్రాలతో పాటు రవితేజ ‘ఈగల్’ చిత్రం కూడా విడుదల కాబోతుంది.

అయితే వీటిల్లో గుంటూరు కారం చిత్రం తర్వాత ఆడియన్స్ లో మంచి క్రేజ్ ని ఏర్పాటు చేసుకున్న చిత్రం ‘నా సామి రంగ’. అక్కినేని నాగార్జున హీరో గా నటించిన ఈ కమర్షియల్ సినిమా పై మంచి అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే సంక్రాంతికి వచ్చిన నాగార్జున కమర్షియల్ సినిమాలు బాక్స్ ఆఫీస్ సునామి ని సృష్టించాయి. గతం లో ‘సోగ్గాడే చిన్ని నాయన’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది.

ఈ చిత్రానికి పోటీగా జూనియర్ ఎన్టీఆర్ ‘నాన్నకు ప్రేమతో’ మరియు బాలయ్య ‘డిక్టేటర్’ చిత్రాలు వచ్చాయి. ఈ రెండు సినిమాల కంటే కూడా ‘సోగ్గాడే చిన్నినాయనా’ కి అత్యధిక వసూళ్లు వచ్చాయి. ఇప్పుడు ‘నా సామి రంగ’ చిత్రం తో కూడా నాగార్జున మహేష్ కి సవాలు విసరబోతున్నాడా?, 2014 సంక్రాంతిని రిపీట్ చేయబోతున్నాడా అనేది చూడాలి.

స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!

చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mahesh Babu

Also Read

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

Hey Balwanth: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘హే బల్ వంత్’

Hey Balwanth: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘హే బల్ వంత్’

తెలుగులో చేసిన రెండూ ప్లాపులే … అయినా కోటికి తగ్గదట

తెలుగులో చేసిన రెండూ ప్లాపులే … అయినా కోటికి తగ్గదట

related news

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

Murari Collections: ‘మురారి’ కి 25 ఏళ్ళు… ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Murari Collections: ‘మురారి’ కి 25 ఏళ్ళు… ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Murari: 25 ఏళ్ళ క్లాసిక్ ‘మురారి’ కి సంబంధించిన ఆసక్తికర విషయాలు

Murari: 25 ఏళ్ళ క్లాసిక్ ‘మురారి’ కి సంబంధించిన ఆసక్తికర విషయాలు

Mahesh Babu: ‘పోకిరి’ వల్లే నేను సూపర్ స్టార్ అయ్యాను.. ట్రోలింగ్ ఎఫెక్ట్ మహేష్ పై గట్టిగానే పడింది

Mahesh Babu: ‘పోకిరి’ వల్లే నేను సూపర్ స్టార్ అయ్యాను.. ట్రోలింగ్ ఎఫెక్ట్ మహేష్ పై గట్టిగానే పడింది

R. P. Patnaik: ‘నిజం’ ప్లాప్ అవ్వడానికి కారణం ‘ఒక్కడు’

R. P. Patnaik: ‘నిజం’ ప్లాప్ అవ్వడానికి కారణం ‘ఒక్కడు’

trending news

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

49 mins ago
Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

1 hour ago
The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

2 hours ago
Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

2 hours ago
Hey Balwanth: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘హే బల్ వంత్’

Hey Balwanth: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘హే బల్ వంత్’

3 hours ago

latest news

Chiru – Balayya: టాప్‌ 2 మల్టీస్టారర్‌: మన దగ్గర సాధ్యమేనా? చిరు – బాలయ్య ఓకేనా?

Chiru – Balayya: టాప్‌ 2 మల్టీస్టారర్‌: మన దగ్గర సాధ్యమేనా? చిరు – బాలయ్య ఓకేనా?

5 hours ago
Varun Tej : కంబ్యాక్ కోసం వరుణ్ తేజ్ పెద్ద ప్లానే వేసాడుగా..!

Varun Tej : కంబ్యాక్ కోసం వరుణ్ తేజ్ పెద్ద ప్లానే వేసాడుగా..!

6 hours ago
Siva Karthikeyan: విజయం అంటే ఇదీ.. ఫిల్మ్‌ఫేర్‌ వేదికపై శివకార్తికేయన్‌ విన్నింగ్‌ స్టోరీ

Siva Karthikeyan: విజయం అంటే ఇదీ.. ఫిల్మ్‌ఫేర్‌ వేదికపై శివకార్తికేయన్‌ విన్నింగ్‌ స్టోరీ

8 hours ago
Dragon: ‘డ్రాగన్‌ 2’ పక్కా.. ఏడాది పూర్తయిన సందర్భంగా దర్శకుడి టీజింగ్‌ పోస్ట్‌

Dragon: ‘డ్రాగన్‌ 2’ పక్కా.. ఏడాది పూర్తయిన సందర్భంగా దర్శకుడి టీజింగ్‌ పోస్ట్‌

8 hours ago
Sudharshan: అలాంటి ప్రయత్నాలు చేయను.. ఇలా ఉంటే బెటర్‌: సుదర్శన్‌ కామెంట్స్‌

Sudharshan: అలాంటి ప్రయత్నాలు చేయను.. ఇలా ఉంటే బెటర్‌: సుదర్శన్‌ కామెంట్స్‌

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version